అన్వేషించండి

Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 

మున్నాభాయ్ ఫేమ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ తనకు ఎదురైన ఫాస్ట్‌ట్యాగ్ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొత్త స్కామ్ పై డిస్కషన్ స్టార్ట్ అయింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు అశ్విన్ ముష్రాన్ ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ అనుభవాన్ని పంచుకున్నారు.
  • టోల్ గేట్ వద్ద బ్యాలెన్స్ ఉన్నా డబ్బులు లేవని రూ. 200 వసూలు చేశారు.
  • నిలదీయడంతో టోల్ సిబ్బంది రూ. 200 పెనాల్టీని తిరిగి ఇచ్చేశారు.
  • ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్, అదనపు చెల్లింపులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

Actor Ashwin Mushran Shares Shocking FASTag Scam Incident: ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ రీసెంట్ గా పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వాహనదారుల్లో హాట్ టాపిక్ గా మారింది. మున్నాభాయ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశాడు. తన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అకౌంట్ లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర జరిగిన ఒక వింత ఇన్సిడెంట్ గురించి అతడు ఆ వీడియోలో వివరించాడు. ఈ అలెజ్డ్ ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ ఆన్ లైన్ లో విపరీతంగా వైరల్ కావడంతో, చాలా మంది నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తమకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin Mushran (@ashwinmushran)

 

Read Also: Kunal Khemu Buys New Luxury Mercedes Benz G Class: బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..  

బాంద్రా వర్లీ సీ లింక్ దగ్గర ఘటన.. 

అశ్విన్ ముష్రాన్ తెలిపిన వివరాల ప్రకారం, అతడు ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ మీదుగా కార్ లో వెళ్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ టోల్ బూత్ ఆపరేటర్ అతడి కార్ ను ఆపి, ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ లో సరిపడా డబ్బులు లేవని చెప్పాడు. బ్యాలెన్స్ లేనందున రూ. 200 పెనాల్టీ కట్టాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ తర్వాత అశ్విన్ తన అకౌంట్ చెక్ చేసుకోగా అందులో ఏకంగా రూ. 3,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో టోల్ సిబ్బంది తన దగ్గర తప్పుగా ఫైన్ వసూలు చేశారని గ్రహించిన నటుడు, ఇదొక కొత్త రకమైన ఫాస్ట్‌ట్యాగ్ ఫ్రాడ్ ఏమోనని సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ను అలర్ట్ చేశాడు.

Read Also: పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!  

నిలదీయడంతో రూ. 200 రీఫండ్

ఈ ఇన్సిడెంట్ ను అశ్విన్ ముష్రాన్ అలాగే వదిలేయకుండా క్రాస్ వెరిఫై చేయాలని డిసైడ్ అయ్యాడు. అతడు తిరుగు ప్రయాణంలో అదే కార్ లో అదే టోల్ ప్లాజాను దాటినప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ గా స్కాన్ అయింది. దీంతో తన అకౌంట్ లో ఉన్న రూ. 3,000 బ్యాలెన్స్ ప్రూఫ్ ను టోల్ బూత్ సూపర్‌వైజర్ కు చూపించి అతడు గట్టిగా నిలదీశాడు. యాక్టర్ ప్రూఫ్స్ చూపించడంతో టోల్ మేనేజ్‌మెంట్ వెనక్కి తగ్గి, అతడి నుంచి కలెక్ట్ చేసిన రూ. 200 పెనాల్టీ అమౌంట్ ను తిరిగి రీఫండ్ చేసింది. టెక్నికల్ ఎర్రర్ వల్లే ఇలా జరిగిందా లేక కావాలనే చేశారా అనేది క్లియర్ గా తెలియకపోయినా డ్రైవర్లు అలర్ట్ గా ఉండాలని అతడు కోరాడు.

ఫాస్ట్‌ట్యాగ్ మోసాల నుంచి బ్రేకప్.. 

ఇలాంటి ఫాస్ట్‌ట్యాగ్ మోసాల బారిన పడకుండా ఉండటానికి వాహనదారులకు అశ్విన్ కొన్ని యూజ్ ఫుల్ టిప్స్ ఇచ్చాడు. జర్నీ స్టార్ట్ చేసే ముందే ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ ప్రూఫ్ గా ఉంచుకోవాలి. టోల్ సిబ్బంది అకౌంట్ లో ఫండ్స్ లేవని చెబితే వెంటనే అదనపు పేమెంట్లు చేయకుండా ఫిజికల్ వెరిఫికేషన్ చేయమని అడగాలి. ఇలాంటి ఇష్యూస్ వస్తే కంప్లైంట్ చేయడానికి '70395 86803' నంబర్ ను సంప్రదించాలని యాక్టర్ సూచించాడు. రూ. 200 చిన్న అమౌంట్ లా అనిపించినా, వందలాది వాహనాల నుంచి ఇలా కలెక్ట్ చేస్తే అది పెద్ద స్కామ్ అవుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Frequently Asked Questions

నటుడు అశ్విన్ ముష్రాన్ కు ఎలాంటి ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ ఎదురైంది?

తన ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ లో రూ. 3,000 బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, టోల్ గేట్ వద్ద డబ్బులు లేవని రూ. 200 పెనాల్టీ కట్టాలని డిమాండ్ చేశారు.

ఈ ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ ఎక్కడ జరిగింది?

ఈ సంఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ దగ్గర జరిగింది.

అశ్విన్ ముష్రాన్ తన బ్యాలెన్స్ ను ఎలా నిరూపించుకున్నారు?

అతను తన అకౌంట్ లో ఉన్న రూ. 3,000 బ్యాలెన్స్ ను ప్రూఫ్ గా టోల్ బూత్ సూపర్‌వైజర్ కు చూపించి నిలదీశాడు.

ఫాస్ట్‌ట్యాగ్ మోసాల నుంచి వాహనదారులు ఎలా జాగ్రత్త పడాలి?

జర్నీకి ముందు బ్యాలెన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, డబ్బులు లేవని చెబితే ఫిజికల్ వెరిఫికేషన్ అడగండి.

ఫాస్ట్‌ట్యాగ్ సమస్యల కోసం ఎవరిని సంప్రదించాలి?

ఇలాంటి సమస్యలు వస్తే, '70395 86803' నంబర్ ను సంప్రదించాలని నటుడు సూచించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget