అన్వేషించండి

US drinkers get jackpot : రూ. 400 బీరు తాగి రూ. 40 కోట్ల పరిహారం లాగేశాడు..! ఆ మందుబాబు తెలివి మామూలుగా లేదు..!

బార్‌లో తాగడం వల్ల గొడవ పడ్డానని.. ఆ గొడవలో గాయపడ్డానని తాను మద్యం తాగిన బారే పరిహారం చెల్లించాలని అమెరికా యువకుడు కోర్టుకెక్కాడు. కోర్టు కూడా ఆయన బాధను అర్థం చేసుకుని రూ. 40కోట్ల పరిహారం ఇప్పించింది.


బార్‌లో మద్యం తాగి పూర్తిగా గేటు దాటకుండానే కింద పడిపోతే మన దగ్గర ఏం చేస్తారు..?. సింపుల్‌గా తీసుకెళ్లి బయట పడేస్తారు. అదే బార్ ఆవరణలో పార్కింగ్ దగ్గర వేరే వాళ్లతో గొడవపడితే ఏం చేస్తారు..?.  ఇంకా నాలుగు తగిలించి బయట పడేస్తారు. ఇలా చేశారని ఆ తాగుబోతు ఎవరికైనా చెబితే బార్ ఓనర్లను ఏమీ అనరు సరి కదా ..ఎదురు చీవాట్లు పెడతారు. అది ఇక్కడ కానీ అమెరికాలో మాత్రం అలాంటి సిట్యూయేషన్లు ఎదురైతే కోట్లలో నష్టపరిహారం పొందొచ్చు. అలా పొంది చూపించాడు డానియల్‌ రాల్స్‌ అనే అమెరికాలోని టెక్సాస్ కుర్రాడు. 

డానియల్ రాల్స్‌కు ఓ సారి బీర్ తాగాలని అనిపించింది. కారు తీసుకుని కాస్త ప్రశాంతంగా ఉందని మెక్సికల్ గ్రిల్ పబ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. తను తాగాలనుకున్నంత తాగాడు. బిల్లు కట్టి ఇంటికి బయలుదేరాడు. అయితే కారు తీద్దామనుకునేలోపు ఇంకో మందు బాబు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మాటకు మాట పెరిగి ఇద్దరు తన్నుకునే వరకూ సిట్యూయేషన్ వచ్చింది. తన్నుకున్నారు కూడా. ఈ గొడవలోడానియల్ రాల్స్‌కు గాయం అయింది. తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. కానీ తనను మరో మందు బాబు కొడుతూంటే బార్ యజమాని కానీ.. బార్ టెండర్ కానీ రాలేదని .. ఖచ్చితంగా తప్పు వాళ్లదేనని కోర్టుకెళ్లారు. 

మెక్సికల్ గ్రిల్ రెస్టారెంట వల్లే తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని కోర్టులో వాదించాడు. బార్ వాళ్లే  తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్‌ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్‌ నిర్వాహకులు వచ్చి చూడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. గొడవ ఆపకపోగా...  గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని తనకు నష్టపరిహారం ఇప్పించాల్సిందేనని వాదించాడు.  దీనిపై రెండేళ్ల పాటు వాదనలు సాగాయి. చివరికి   దాదాపు 40 కోట్ల రూపాయల నష్టపరిహారం రాబట్టుకున్నాడు. 

నిజానికి డానియల్ రాల్స్  పచ్చి తాగుబోతు. పలు మార్లు తాగి న్యూసెన్స్ చేసిన కేసుల్లో జైలుకెళ్లాడు. రాల్స్ అలా తాగడానికి తమకూ సంబంధం లేదని అదే పనిగా చెప్పినా కోర్టు వారి మొర ఆలకించలేదు. పైగా కోర్టు నోటీసులకు కూడా స్పందించకపోవడంతో మరింత పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో రాల్స్ పంట పండినట్లయింది. ఇంకేం పని చేయకుండా మరింత కాలం బార్లతో తాగడానికి అవసరమైన డబ్బు అంతా వచ్చి పడింది. అవి అయేటప్పుటికి మరో బార్‌పై కేసు వేసే పనిలో ఉంటాడేమో కానీ ఇప్పటికైతే సరిపెట్టుకుంటున్నాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget