అన్వేషించండి

Viral News : బతకడం చాలా ఈజీ - ఈ ప్రకటన చూసిన తర్వాత మీరే నమ్ముతారు !

Advertisement : వ్యాపారాలకు బోణీ చేస్తానని ఓ యువకుడు ఇచ్చిన పేపర్ ప్రకటన వైరల్ గా మారింది. అతని చేయి మంచిదని అతను సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు.

Viral Advertisement : ఈ బిజీ ప్రపంచంలో బతకడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. కానీ చాలా సులువు అని నిరూపించేవారు కూడా ఉంటారు. అలాంటి వారి టాలెంట్ తరచూ బయటపడుతూనే ఉంటుంది. ఇలాంటి బతకనేర్చిన ఓ యువకుడు నేరుగా  పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. మీ వ్యాపారాలను బాగు చేస్తానని.. నష్టాలు వస్తూంటే.. లాభాల్లోకి వచ్చేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చేస్తారంటే.. బోణీ చేస్తారట. మీరు నిజమే చదివారు. ఉదయమే  దుకాణం తీసినప్పుడు వచ్చి బోణి చేస్తాడట. 

తన  చేయి మంచిదేనట !                          

వ్యాపారాలు చేసే వారికి మొదట బోణి అనేది ఓ సెంటిమెంట్. దుకాణం తెరవగానే ఎవరైనా మంచి చేయి ఉన్న వ్యక్తి బోణి చేస్తే ఆ రోజు వ్యాపారం సూపర్ గా ఉంటుందని అనుకుంటారు. ఇలాంటి సెంటిమెంట్ ను ఆ యువకుడు క్యాచ్ చేశాడు. వెంటనే.. పేపర్ లో ప్రకటన ఇచ్చారు. తన చేయి ఎంతో మంచిదని చెప్పుకున్నారు. తాను  బోణీ  చేస్తానని దాని వల్ల లాభాలు వస్తాయని.. బిజినెస్ బాగా జరుగుతుందని ప్రకటించుకున్నారు. అతని చేయి ఎంత బాగుంటుందన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ అసలు అలాంటి ఐడియా ఎలా వచ్చిందనేది ఆలోచిస్తే.. అతనికి ఎలా  వచ్చిందన్న సంగతి తర్వాత అసలు మనకెందుకు రాలేదని ఆలోచించుకోవాల్సి రావొచ్చు.                       

చంద్రబాబుపై సుప్రీంకోర్టుకెళ్తా - వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్ 

బోణి చేస్తే వ్యాపారాలు బాగుంటాయట !                        

ఆ యువకుడు తన డీటైల్స్ ఇవ్వలేదు కానీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీన్ని తన సేవగా చెబతున్నాడు. ఈ సేవకు చార్జీలు వసూలు చేస్తాడు. ఎంత అనేది అతనిపై ఎదుటి వ్యక్తి .. వ్యాపారి ఎంత నమ్మకం పెట్టుకున్నాడన్నదానిపైనే ఉంటుంది. అలాగే వ్యాపారం స్థాయిని బట్టి ఉంటుంది. మంచి  పార్టీ దొరికితే మనోడి హ్యాండ్‌కు లక్షలు కూడా వచ్చే చాన్స్ ఉంది. ఓ పది మంది ఇలా ఈ యువకుడి సర్వీస్ తీసుకుంటే.. ఓ ఇద్దరు ముగ్గురి వ్యాపారాలు ఆ తర్వాత బాగుపడినా..  అతని చేయి బాగుంటందని పిలిచి మరీ కానుకలుఇస్తారు. చాలా  మంది జాతకాలు చెప్పేవాళ్లు చేసే ప్లాన్ ఇదే.           

కేతిరెడ్డి, విడదల రజనీ కూడా జనసేన దారిలో - అపాయింట్‌మెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ !?

బతకడం ఎలాగో నేర్పుతున్న యువకుడు                  

ఈ యువకుడు ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడికి ఎంత మంది ఫోన్లు చేశారో కానీ..  బతకడం ఎంత ఈజీనో.. తెలుసుకోవచ్చన్న సెటైర్లు మాత్రం వినిపిస్తున్నాయి.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. ఫార్చునర్‌కు పోటీ ఇవ్వనున్న MG Majestor, Jetour T2 Hybrid
ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. ఫార్చునర్‌కు పోటీ ఇవ్వనున్న MG Majestor, Jetour T2 Hybrid
US Iran War Ceasefire Rules: సీజ్ ఫైర్ ప్రకటించాక ఏం జరుగుతుంది? రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానా విధించవచ్చా?
సీజ్ ఫైర్ ప్రకటించాక ఏం జరుగుతుంది? రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానా విధించవచ్చా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget