అన్వేషించండి

అమెజాన్ అడవుల్లో బయట పడ్డ 3 వేల ఏళ్ల నాటి నగరం, లేజర్ స్కానింగ్‌లో వెలుగులోకి

Amazon Rainforest: అమెజాన్ అడవుల్లో 3 వేల ఏళ్ల నాటి నగరం బయట పడింది.

Amazon Rainforest Hidden City:

వేల ఏళ్ల నాటి నగరం..

అమెజాన్ అడవుల్లో 3వేల ఏళ్ల నాటి నగరం బయట పడింది. ఈక్విడార్‌లో ఈ సిటీ వెలుగులోకి వచ్చింది. ఉపానో వ్యాలీలో (Upano valley) నిర్మించిన ఈ నగరంలో ఎన్నో రోడ్లు, కాలువలున్నాయని అక్కడి BBC వెల్లడించింది. రిమోట్ సెన్సింగ్ మెథడ్ LiDARతో ఈ సిటీని కనుగొన్నారు. దీన్నే laser scanningగానూ పిలుస్తారు. అమెజాన్‌ ప్రాంతంలో కనుగొన్న నగరాల్లో ఇదే అత్యంత పురాతనమైందని సైంటిస్ట్‌లు వెల్లడించారు. ఈ నగరంపై మరింత అధ్యయనం చేస్తే అప్పటి నాగరికత గురించి ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశముందని చెబుతున్నారు. 

"అమెజాన్‌ ప్రాంతంలో ఇప్పటి వరకూ బయటపడ్డ నగరాల్లో ఇదే అత్యంత పురాతనమైంది. ఇప్పటి వరకూ అమెజాన్ నాగరికత గురించి మనకు తెలిసిన విషయాలన్నీ పైపైనే. కానీ...ఈ సిటీని అధ్యయనం చేస్తే ఈ నాగరికత గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశముంది. అమెజాన్‌ సంస్కృతిలో ఎలాంటి మార్పులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ప్రజలంతా ఒంటిపై దుస్తులు లేకుండానే జీవించారు. చిన్న చిన్న హట్స్‌లో తల దాచుకున్నారు. కానీ...ఈ సిటీని చూస్తుంటే వాళ్ల జీవనశైలి మారిందేమో అనిపిస్తుంది"

- సైంటిస్ట్‌లు

చెక్కతో భవనాలు..

అమెజాన్‌లో ఇప్పటి వరకూ ఎన్నో కొలంబియన్ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇప్పుడు బయట పడ్డ సిటీ 3వేల నుంచి 15వందల సంవత్సరాల నాటిది అని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యేళ్ల పాటు ప్రజలు నివాసమున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ సర్వేని 2015లోనే చేశారు. కానీ...ఇన్నాళ్లకు ఆ వివరాలు బయట పెట్టారు. చెక్కతో నిర్మించిన భవనాలు కనిపించాయి. దాదాపు 25 కిలోమీటర్ల మేరకూ రోడ్లు నిర్మించినట్టు తేలింది. 

Also Read:

Swami Vivekananda: స్వామి వివేకానంద గురించి ఇలా మాట్లాడితే ఎవరైనా ఇంప్రెస్‌ అయిపోతారు!

 

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
BC Reservations: ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
Embed widget