అన్వేషించండి

Air Quality Index: ఇబ్బందికరంగానే తెలంగాణలో గాలి నాణ్యత, సోమాజీగూడలో పరిస్థితి దారుణమే!

Air Quality Index: ఒక ప్రాంతంలో కాలుష్య స్థాయిలు పెరిగేకొద్దీ, ప్రజా ఆరోగ్యం, జీవిత కాల ప్రమాణం తగ్గిపోతుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యత ఎంత అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana:

తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 58  పాయింట్లను చూపిస్తోంది . ఇది నిన్నటి కంటే 2 పాయింట్లు మాత్రమే తక్కువ అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 17 పాయింట్లు ,   పీఎం టెన్‌ సాంద్రత 38 గా రిజిస్టర్ అయింది. తెలంగాణలో నిన్న బెల్లంపల్లి, మందమర్రి లో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత ఇప్పుడు కూడా అలాగే ఉంది.  అయితే ఆదిలాబాద్ లో  మాత్రం గాలినాణ్యత బాగుంది.  ఈ నేపధ్యంలో 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ బాగుంది 29 7 30 24 92
బెల్లంపల్లి   బాగాలేదు 107 38 90 24 91
భైంసా  ఫర్వాలేదు 55 14 37 23 97
బోధన్  ఫర్వాలేదు 43 23 43 25 85
దుబ్బాక  బాగుంది 38 19 38 24 78
గద్వాల్  బాగుంది  38 9 24 23 84
హైదరాబాద్ బాగుంది 30 17 27 24 85
జగిత్యాల్  ఫర్వాలేదు 58 31 58 26 85
జనగాం  ఫర్వాలేదు 67 25 67 24 78
కామారెడ్డి బాగుంది 36 18 36 25 84
కరీంనగర్  ఫర్వాలేదు 57 30 57 25 88
ఖమ్మం  బాగుంది 29 16 29 29 72
మహబూబ్ నగర్ బాగుంది 34 19 34 27 70
మంచిర్యాల బాగాలేదు 105 37 84 24 88
నల్గొండ  బాగుంది 48 19 48 27 71
నిజామాబాద్  బాగుంది 40 21 40 25 83
రామగుండం   బాగాలేదు 107 38 87 24 85
సికింద్రాబాద్  బాగుంది 31 19 30 24 90
సిరిసిల్ల   బాగుంది 43 23 43 25 84
సూర్యాపేట బాగుంది 38 9 16 24 83
వరంగల్ పరవాలేదు  63 18 41 23 83

Read Also: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది . అయినా సరే నగరంలో  ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారణ కోసం గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం భవిష్యత్తుకు కూడా మంచిది.  

నగరంలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 48 గా ఉండి బాగుంది.   ప్రస్తుత PM2.5 సాంద్రత  13 గా  పీఎం టెన్‌ సాంద్రత  27 గా రిజిస్టర్ అయింది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 57 15 18 22 86
కేంద్రవిశ్వవిద్యాలయం (Central University)  బాగుంది 19 1 20 22 94
కోకాపేట(Kokapet) పరవాలేదు  91 31 59 23 89
కోఠీ (Kothi) బాగుంది 34 10 34 23 87
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 38 9 29 24 83
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 34 10 34 23 87
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 91 31 59 23 89
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 33 8 18 24 89
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 13 3 12 24 89

Read Also: తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప!

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత  61పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  17  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 37  గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  76 24 59 27 80
అనంతపురం  పరవాలేదు  92 31 49 24 76
బెజవాడ  పరవాలేదు  58 16 38 28 74
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  57 24 57 25 78
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  70 21 54 29 75
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి బాగుంది 50 12 30 30 74
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  76 24 59 27 80
విజయనగరం  పరవాలేదు  82 27 61 30 70
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget