అన్వేషించండి
Advertisement
Gujarat Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, కార్ ట్యాంకర్ ఢీ - 10 మంది మృతి
Accident in Gujarat: గుజరాత్‌లో అహ్మదాబాద్ వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Accident in Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ వడోదర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్ అదుపు తప్పి ట్యాంకర్‌ని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కార్‌లో ఉన్న 10 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెండు ఆంబులెన్స్‌లు వెళ్లాయి. మృతదేహాల్ని హాస్పిటల్‌కి తరలించారు. 8 మంది అక్కడికక్కడే చనిపోగా మిగతా ఇద్దరూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం ఎందుకు జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
#WATCH | Ahmedabad, Gujarat: 10 people died in a road accident that took place on Vadodara-Ahmedabad Expressway. pic.twitter.com/rIGVpgppQK
— ANI (@ANI) April 17, 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement