అన్వేషించండి

Optical illusion: తెలివైన వారే ఇందులో ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పగలరు, కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు

మెదడుకు పదును పెట్టే ఇలా చిత్రాలు మంచి టైమ్ పాస్.

ఆదివారం టైమ్‌పాస్ అవ్వడం లేదా? ఇదిగో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలతో కాసేపు సరదాగా గడపండి. మెదడుకూ, చూపుకూ, ఏకాగ్రత పెరగడానికి ఈ చిత్రాలు ఉపయోగపడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కంటి చూపుకు, మెదడు పనితీరుకు సవాలు విసిరేలా ఉంటాయి. కళ్ల ముందే అంతా స్పష్టంగా ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ లోపల ఎన్నో ట్విస్టులు దాక్కుంటాయి. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్ బొమ్మలు సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతాయి. 

ఎన్ని ముఖాలు?
మనిషి కళ్లను మాయ చేయడంలో ఈ చిత్రాలు ముందుంటాయి. అలాంటి ఒక చిత్రమే ఇది. మీకు ఇందులో ఎన్ని ముఖాలు కనిపిస్తున్నాయో చూడండి. టక్కున నాలుగు అని సమాధానం చెప్పేస్తారు 90 శాతం మంది. కానీ బాగా పరీక్షించి చూస్తే అసలైన సమాధానం తెలుస్తుంది. ముగ్గురి పురుషుల ముఖాలు తెలుస్తున్నాయి, అలాగే ఒక మహిళ నిల్చున్న ఆకారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నలుగురే కాదు మరో రెండు ముఖాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. మొత్తం చిత్రాన్ని కాస్త దూరం నుంచి చూస్తే పెద్ద ముఖం కనిపిస్తుంది. ఇద్దరి పురుషుల ముఖాలు కళ్లలా కనిపిస్తాయి. మహిళ ముక్కు భాగంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఒక పురుష ముఖాన్ని గమనిస్తే, లోపల మరో మనిషి కనిపిస్తాడు. అంటే మొత్తం ఆరు ముఖాలన్న మాట. క్లారిటీ కావాలంటే కింద సర్కిల్ చుట్టిన ముఖాలు చూడండి.  Optical illusion: తెలివైన వారే ఇందులో ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పగలరు, కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు

వేసింది ఎవరంటే 
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రకారుడు ఒక ఉక్రెనియన్. పేరు ఒలెగ్ షుప్లెక్. ఆయన 2000వ సంవత్సరం నుంచి ఇలా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు వేస్తున్నారు. ఈయనకి మంచి చిత్రకారుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 836M Art Gallery (@836m_art)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Watermelon Buying Tips : పుచ్చకాయ కొనేప్పుడు ఇలా చూసి ఎంచుకోండి.. తియ్యగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
పుచ్చకాయ కొనేప్పుడు ఇలా చూసి ఎంచుకోండి.. తియ్యగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Liver Disease Warning Signs : చేతుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి.. నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి ప్రమాదం
చేతుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి.. నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి ప్రమాదం
Chia Seeds with Lemon : 30 రోజులు చియా సీడ్స్‌తో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది? లాభాలు, జాగ్రత్తలు ఇవే
30 రోజులు చియా సీడ్స్‌తో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది? లాభాలు, జాగ్రత్తలు ఇవే
Sleep Issues : యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
Embed widget