అన్వేషించండి

No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

జిడ్డు చర్మంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను పెంచుతుంది.

మీ చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను ఉత్పత్తి చేసినప్పుడు జిడ్డు చర్మం ఏర్పడుతుంది. ఈ అదనపు నూనె మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. దీనివల్ల మీ చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమల సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది హార్మోన్ల ప్రభావం కావొచ్చు. జెనిటిక్స్ అవ్వొచ్చు. లేదా కాలుష్యం వల్ల కలిగవచ్చు. 

అయితే చర్మ సంరక్షణ ఉత్పత్తులలోని కొన్ని పదార్థాలు నిజంగా మీ జిడ్డు చర్మాన్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా మెరిసే, ప్రకాశవంతమైన ఛాయను అందిస్తాయి. మొటిమలకు గుడ్​ బాయ్ చెప్పి మీ చర్మాన్ని రక్షిస్తాయి. అయితే జిడ్డుగల చర్మం కోసం ఒక స్కిన్‌కేర్ రొటీన్‌ చాలా అవసరం. అది ఎలా ఉండాలంటే ముందు క్లెన్సింగ్, టోనింగ్, స్పాట్ ట్రీట్​మెంట్.. అనంతరం మాయిశ్చరైజింగ్, సన్​స్క్రీన్ ఇలా ముగించాలి. అయితే మీ చర్మాన్ని జిడ్డు నుంచి తొలగించి, మెరిసే చర్మాన్ని అందించడానికి చర్మానికి ఏమేమి అవసరమో.. అవి ఏ ఉత్పత్తుల ద్వారా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. సాలిసిలిక్ యాసిడ్

సాలిసిలిక్ యాసిడ్ అనేది ఒక BHA (బీటా హైడ్రాక్సీ యాసిడ్). ఇది జిడ్డుగల చర్మానికి సూపర్ హీరోలా పనిచేస్తుంది. BHAలు చర్మంలోకి లోతుగా వెళ్లి.. జిడ్డు వల్ల కలిగే మొటిమలు, జిడ్డును ఉత్పత్తి చేసే సేబాషియస్ గ్రంధులను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని రిపైర్​ చేసి.. జిడ్డులేని క్లియర్ స్కిన్ అందిస్తుంది. 

దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

⦁ మొటిమలు తగ్గుతాయి. సాలిసిలిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి.. డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగిస్తాయి. అలాగే తెరిచి ఉన్న రంధ్రాలను క్లోజ్ చేసి.. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
⦁ సాలిసిలిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మొటిమలతో కూడిన ఎరుపు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
⦁ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి.. తాజాగా, ప్రకాశవంతంగా ఉండే చర్మాన్ని అందిస్తుంది.
⦁ సాలిసిలిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పింపుల్స్ వల్ల కలిగే మచ్చలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది. అయితే సాలిసిలిక్ యాసిడ్‌ కలిగిన స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ ఏమిటో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

The Derma Co 1% Salicylic Acid Foaming Daily Face Wash

ధర: ₹349
Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

డెర్మా కో 1% సాలిసిలిక్ యాసిడ్ ఫోమింగ్ డైలీ ఫేస్ వాష్. ఇది జిడ్డు చర్మం, మొటిమల సమస్యలతో బాధపడేవారికి అంతిమ పరిష్కారంగా చెప్పవచ్చు. ఈ సున్నితమైన, శక్తివంతమైన ఫార్ములా క్లియర్, రిఫ్రెష్ చర్మాన్ని ఇస్తుంది. ఇది మీ రంధ్రాలను లోతుగా శుద్ది చేసి.. వాటిని అన్‌లాగ్ చేసి మొటిమలను తగ్గించడం, నివారించడంలో సహాయం చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ ఒక కెరాటోలిటిక్ పవర్‌హౌస్. ఇది బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, మొటిమలను తొలగిస్తుంది. ఇది జింక్ పీసీఏతో పూర్తిగా నిండి.. జిడ్డును తగ్గిస్తుంది. మొటిమలు కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది.  ఇది మీ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి.. మృదువైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

Plum thinkDERMA 2% Encapsulated Salicylic Acid Face Serum

ధర: ₹599.00
Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవేప్లం థింక్‌ డెర్మా 2% ఎన్‌క్యాప్సులేటెడ్ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరమ్‌. ఇది మీ చర్మ సంరక్షణ దినచర్యను మార్చేస్తుంది. జిడ్డు చర్మమే లక్ష్యంగా మొటిమలను తగ్గించడానికి ఈ సీరం రూపొందించారు. ఇది ఒక శక్తివంతమైన సూత్రాన్ని కలిగి ఉంది. ఎన్‌క్యాప్సులేటెడ్ సాలిసిలిక్ యాసిడ్, క్లోరోఫిల్, ప్రిక్లీ పియర్, బ్లూబెర్రీ ఎక్స్‌ట్రాక్ట్ యాక్టివ్.. మొటిమలతో పోరాడటానికి, సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడానికి, మంటను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. సాలిసిలిక్ యాసిడ్, BHA.. మీ చర్మ రంధ్రాలలోకి వెళ్లి.. అదనపు నూనెను క్లియర్ చేస్తుంది. ఫ్యూచర్​లో బ్రేక్‌అవుట్‌లు రాకుండా నివారిస్తుంది. క్లోరోఫిల్ మచ్చలను తగ్గిస్తుంది. రెడ్​నెస్​ నుంచి ఉపశమనం ఇస్తుంది. అయితే ప్రిక్లీ పియర్, బ్లూబెర్రీ పదార్దాలు చర్మంపై తేమను నిలుపుతాయి. చర్మంలో త్వరగా ఇంకిపోయే ఈ సీరం అన్ని చర్మ రకాలకు సరిపోతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గించి.. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. 

2. నియాసినామైడ్ (విటమిన్ B3)

నియాసినామైడ్​ను విటమిన్ B3 అని కూడా పిలుస్తారు. ఇది జిడ్డు చర్మాన్ని నియంత్రించడానికి ఉత్తమమైన పదార్థాలలో ఒకటి. చర్మ ఆరోగ్యంతో సహా అనేక శారీరక విధులకు ఇది అవసరం. జిడ్డుగల చర్మానికి నియాసినామైడ్ చాలా ప్రయోజనాలు అందిస్తుంది.

⦁ నియాసినామైడ్​ను చర్మానికి అప్లై చేయడం వల్ల సెబమ్ ఉత్పత్తిని తగ్గి, జిడ్డు కంట్రోల్ అవుతుంది. ఇది మొటిమలను నివారిస్తుంది.
⦁ నియాసినామైడ్ ఓపెన్ హెడ్స్ తగ్గించి.. ఫైన్ లైన్స్​ను కంట్రోల్ చేస్తుంది. 
⦁ నియాసినామైడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 
⦁ మెరిసే చర్మాన్ని అందిస్తుంది. హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.
⦁ ఇది చర్మానికి సహజ రక్షణను అందిస్తుంది. తేమను కోల్పోకుండా చేసి.. ఆరోగ్యమైన చర్మాన్ని అందిస్తుంది. నియాసినామైడ్‌తో కలిగిన బెస్ట్ ప్రొడెక్ట్స్ మార్కెట్లలో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

The Ordinary Niacinamide 10% + Zinc 1%

ధర: ₹550
Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

జిడ్డు చర్మం కోసం ఇది ప్రత్యేకంగా రూపొందింది. ది ఆర్డినరీ నియాసినమైడ్ 10% + జింక్ 1% మచ్చలు, డర్ట్​ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది జింక్‌తో నియాసినమైడ్ (విటమిన్ B3)ని మిళితమైంది. కాబట్టి మీ చర్మాన్ని సహజంగా రక్షిస్తుంది. మొటిమలు తగ్గించి..  మెరిసే స్కిన్ అందిస్తుంది. మీ చర్మంపై జిడ్డును తగ్గించి.. శుద్ధి చేయగలిగే గో-టు ప్రొడెక్ట్ ఇది.

Plum 10% Niacinamide Face Serum With Rice Water

ధర: ₹349
Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

ప్లం 10% నియాసినామైడ్ ఫేస్ సీరమ్​ను జిడ్డు చర్మం కోసం ప్రత్యేకంగా రైస్ వాటర్‌తో రూపొందించారు. ఇది మీ చర్మ సంరక్షణ కోసం రోజూ ఉపయోగించవచ్చు. దీనిలోని నియాసినామైడ్, విటమిన్ B3, లిక్కోరైస్‌ మచ్చలను పోగొట్టడానికి, ప్రకాశవంతమైన చర్మాన్ని అందిచడానికి సహాయం చేస్తుంది. స్కిన్ టోన్​ పెంచి.. ఓపెన్ పోర్స్ తగ్గించి.. మచ్చలను పోగొడుతుంది. మృదువైన, మెరిసే స్కిన్ కావాలనుకునేవారు కచ్చితంగా దీనిని ఉపయోగించవచ్చు. ఇది త్వరగా చర్మంలోకి ఇంకిపోతుంది. అంతేకాకుండా ఎలాంటి వాసన కలిగి ఉండదు కాబట్టి.. సెన్సిటివ్​ పీపుల్​ కూడా దీనిని ఉపయోగించవచ్చు. 

3. విచ్ హాజెల్ ఎక్స్‌ట్రాక్ట్

విచ్ హాజెల్ సారం అనేది ఒక సహజమైన ఆస్ట్రింజెంట్. ఇది జిడ్డు చర్మంతో సహా అన్ని రకాల చర్మాల అవసరాలకు ఎన్నో శతాబ్దాలుగా దీనిని వినియోగిస్తున్నారు.  ఇది రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. ఆస్ట్రింజెంట్లు చర్మ కణజాలాలను కుదించి.. జిడ్డును తగ్గిస్తాయి. తద్వార మొటిమలు తగ్గుతాయి. 

⦁ ఈ విచ్ హాజెల్ సారం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మొటిమలు, ఇతర చర్మ పరిస్థితులతో సంబంధం ఉన్న ఎరుపు, వాపును తగ్గిస్తుంది.
⦁ ఓపెన్ పోర్స్​ తగ్గించి.. చర్మం మృదువుగా మారేలా చేస్తుంది. స్కిన్​పై బ్యాక్టీరియా వ్యాప్తిని అరికడుతుంది. 
⦁ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం జిడ్డుగా అనిపించకుండా హైడ్రేటెడ్​గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విచ్ హాజెల్ ఎక్స్‌ట్రాక్ట్‌ ఏయే ప్రొడెక్ట్స్​లో లభ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Thayers Alcohol-Free Unscented Witch Hazel Toner

ధర: ₹1799
Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవేథాయర్స్ ఆల్కహాల్-ఫ్రీ అన్‌సెన్టెడ్ విచ్ హాజెల్ టోనర్​ను ప్రత్యేకంగా జిడ్డు చర్మం కలిగిన వారి కోసం రూపొందించారు. ఇది పారాబెన్‌లు, థాలేట్స్, గ్లూటెన్ ఫ్రీ ప్రొడెక్ట్. ఈ సున్నితమైన, ప్రభావవంతమైన టోనర్​లో కలబంద, నాన్-డిస్టిల్డ్ విచ్ హాజెల్‌తో తయారు చేశారు. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలు అందిస్తుంది. ఓపెన్ పోర్స్ కంట్రోల్ చేసి  మొటిమలు తగ్గిస్తుంది. రెడ్, రాషిష్ తగ్గించి జిడ్డును కంట్రోల్ చేస్తుంది. ఆల్కహాల్ లేని ఈ సీరం మీ చర్మం హైడ్రేటెడ్‌గా, మెరిసి ఉండేలా చేస్తుంది. 

4. క్లే అండ్ చార్​కోల్

క్లే అండ్ చార్​కోల్.. జిడ్డు చర్మం కలిగిన వారికి ప్రయోజనకరంగా ఉండే రెండు సహజ పదార్థాలు. క్లే అనేది జిడ్డు, మలినాలను గ్రహించే ఒక ఖనిజం. చార్​కోల్ టాక్సిన్స్, బ్యాక్టీరియాను బయటకు పంపే ఒక పోరస్ పదార్థం. ఈ రెండు కలిపి ఉపయోగించినప్పుడు.. చర్మం లోతుగా శుభ్రమవుతుంది. ఇది అదనపు నూనెను తొలగించి, మొటిమలు ఏర్పడకుండా సహాయపడుతుంది. 

⦁ అదనపు నూనెను గ్రహించి.. మొటిమలను నివారించడంలో ఇవి సహాయ పడతాయి. 
⦁ మలినాలను తొలగిస్తుంది. చర్మం నుంచి మురికి, నూనె, బ్యాక్టీరియా వంటి మలినాలను క్లే అండ్ చార్​కోల్ తొలగిస్తాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా, క్లియర్‌గా ఉంచడంలో సహాయపడుతాయి.
⦁ ఇవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. మృత చర్మ కణాలను తొలగించి ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని అందిస్తాయి. క్లే అండ్ చార్​కోల్​ కలిగిన బ్యూటీ ప్రొడెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

POND’S Pure Detox Mineral Clay Activated Charcoal Oil Free Glow Face Mask

ధర: ₹275

Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

పాండ్స్ ప్యూర్ డిటాక్స్ మినరల్ క్లే యాక్టివేటెడ్ చార్‌కోల్ ఫేస్ మాస్క్‌ మీ చర్మ సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది 100% సహజమైన మానికౌగన్ క్లేని కలిగి ఉంది. ఇది చర్మ రంధ్రాల్లోకి వెళ్లి మలినాలను తగ్గిస్తుంది. రోజంతా ప్రకాశవంతమైన స్కిన్ అందిస్తుంది. క్లెన్సర్‌గా, మాస్క్‌గా సహాయం చేస్తుంది. మెరిసే, ఆయిల్-ఫ్రీ లుక్ అందిస్తుంది. చర్మానికి అనుకూలమైన మినరల్స్‌తో నిండి.. చర్మ ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Clinique All About Clean 2-in-1 Charcoal Mask + Scrub

ధర: ₹5200
Shop Now
No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

క్లినిక్ ఆల్ అబౌట్ క్లీన్ 2-ఇన్-1 చార్‌కోల్ మాస్క్ + స్క్రబ్‌తో ఐదు నిమిషాల్లో మీ చర్మంలో అదిరే మార్పులు చూడవచ్చు. ఈ డ్యూయల్-యాక్షన్ డిటాక్సిఫైయర్ మీ చర్మాన్ని కాలుష్యం, మలినాలను, అదనపు నూనె నుంచి రక్షిస్తుంది. ప్రకాశవంతమైన, మృదువైన స్కిన్ అందిస్తుంది. లోపల నుంచి డిటాక్స్ చేస్తుంది. 

5. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను చంపి.. మంటను తగ్గిస్తాయి. జిడ్డును కంట్రోల్​ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. 
⦁ దీనిలోని ప్రొపియోనిబాక్టీరియం.. యాక్నెస్ వంటి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
⦁ టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై రెడ్​నెస్, వాపును తగ్గిస్తాయి. మెరుగైన రూపాన్ని అందించి.. చికాకును తగ్గిస్తాయి. టీ ట్రీ ఆయిల్‌తో కలిగిన ప్రొడెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Mamaearth Tea Tree Oil-Free Face Moisturizer

ధర: ₹319
Shop Now


No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

Mamaearth టీ ట్రీ ఆయిల్-ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ మొటిమలు, మొటిమలు లేని చర్మానికి చక్కని పరిష్కారం. ఈ నాన్-స్టిక్కీ హైడ్రేటింగ్ ఫార్ములా టీ ట్రీ, సాలిసిలిక్ యాసిడ్ సహజ శక్తిని అందిస్తుంది. ఇవి జిడ్డు చర్మాన్ని తగ్గించి.. హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. ఈ మాయిశ్చరైజర్‌లోని యాంటీఆక్సిడెంట్లు మొటిమల గుర్తులను తగ్గిస్తాయి. స్కిన్ టోన్​ పెంచడంలో కూడా ఇది సహాయం చేస్తుంది. 24 గంటల హైడ్రేషన్‌ను అందిస్తుంది. టీ ట్రీ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. చర్మ రంధ్రాలను తగ్గిస్తాయి. బ్లాక్‌హెడ్స్‌ను నివారిస్తుంది.

The Body Shop Tea Tree Skin Clearing Clay Mask

ధర: ₹995
Shop Now


No More Oily Skin : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే

ది బాడీ షాప్ టీ ట్రీ స్కిన్ క్లియరింగ్ క్లే మాస్క్‌ మీ చర్మాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మాస్క్ మీ ఛాయను మెరుగుపరిచి.. మీకు రిఫ్రెష్‌ అనుభూతిని ఇస్తుంది. మలినాలను, అదనపు సెబమ్‌ను తగ్గిస్తుంది. మృదువైన, క్లియర్ స్కిన్ అందిస్తుంది. 

సరైన ఉత్పత్తులను ఎలా ఎంచుకోవాలంటే.. 

మీ చర్మం ఎలాంటిదో తెలుసుకోండి. మీరు జిడ్డుగా ఉండటం కంటే సున్నితమైన స్కిన్ కలిగి ఉంటే మీకు చికాకు కలిగించని ప్రొడెక్ట్స్ ఎంచుకోవాలి. ప్రధానంగా ఏ సమస్య ఉందో దానిని గుర్తించి.. దానికి అనువుగా మీ రోటీన్ ఛేంజ్ చేసుకోండి. ఎవరికో మంచిగా పనిచేసింది కాబట్టి మనకి పనిచేస్తుంది అనుకోకుండా స్కిన్ ఎక్స్​పర్ట్ సహాయం తీసుకుని మీ చర్మాన్ని కాపాడుకోండి. 

Disclaimer: This is a partnered article. The information is provided to you on an "as-is" basis, without any warranty. Although all efforts are made, however, there is no guarantee to the accuracy of the information. ABP Network Private Limited (‘ABP’) and/or ABP Live make no representations or warranties as to the truthfulness, fairness, completeness, or accuracy of the information. Readers are advised visit to the website of the relevant advertiser to verify the pricing of the goods or services before any purchase.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Embed widget