అన్వేషించండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

గుడ్లను గుటుక్కుమనిపిద్దామని వెళ్లిన పాముతో ఆ కోడి ఎలా పోరాడిందో చూడండి.

పాముకు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగింది. చివరికి.. ఓ చోట ఆగింది. అక్కడ ఓ కోడి.. గుడ్లను పొదుగుతోంది. దీంతో ఆ పాముకు ఆత్రం ఆగలేదు. గబగబా వెళ్లి గుడ్లు మింగేద్దాం అనుకుంది. పడగ విప్పి కోడిని బెదిరించింది. కానీ, కోడి ఏ మాత్రం భయపడలేదు. ఇక లాభం లేదనుకుని ఓ పాము.. కోడిని కాటేసేందుకు ప్రయత్నించింది. అంతే.. కోడికి తిక్క రేగింది. తన ముక్కుతో పొడిచి.. తన పవర్ చూపించింది. కాసేపు రెండు అలాగే కొట్టుకున్నాయి. కానీ, కోడి మాత్రం తాను కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. గుడ్లను పొదుగుతూనే.. ప్రొఫేషనల్ ఫైటర్‌లా పాముతో పోట్లాడింది. మరి, పాము-కోడిల పోరులో గెలించిందెవరు? 

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ hayatvahsh2019 పోస్ట్ చేసిన ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ పాము.. గుడ్లను పొదుగుతున్న కోడిపై దాడి చేసింది. ఆ కోడిని తరిమి గుడ్లను మింగేయాలనేది ఆ పాము ప్లాన్. కానీ, ఆ కోడి మాతృత్వం ముందు.. పాము ప్లాన్ వర్కవుట్ కాలేదు. కోడి ధైర్యంగా దాన్ని ఎదుర్కొంది. దాని ముక్కు దెబ్బను పాముకు రుచి చూపించింది. అయినా సరే.. పాము తగ్గేదేలే అంటూ కోడి వైపు చూసింది. ఇలా కాదంటూ కోడి.. తన ముక్కుతో రెండు మూడు దెబ్బలు తగిలించింది. ఈ వీడియో చూసి.. తల్లి ప్రేమకు ఆ కోడి ధైర్యమే నిదర్శమని అంటున్నారు. పాముతో తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. ఎక్కడికీ పారిపోకుండా, గుడ్లపైనే కూర్చొని.. భలే పోరాడిందని నెటిజనులు కోడిని తెగ పొగిడేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి మరి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by hayatvahsh2019 (@hayatevahsh_2019)

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget