అన్వేషించండి

Bird Flu in MIlk: పాలల్లో బర్డ్‌ఫ్లూ అవశేషాలు, భయపెడుతున్న కొత్త రిపోర్ట్

Bird Flu in MIlk: అమెరికాలోని ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూని గుర్తించినట్టు FDA అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సంచలనమవుతోంది.

Bird Flu in Cow Milk: అమెరికాలోని  Food and Drug Administration (FDA) సంస్థ సంచలన రిపోర్ట్‌ వెలువరించింది. అమెరికావ్యాప్తంగా సరఫరా అవుతున్న పాశ్చురైజ్డ్‌ పాలలో బర్డ్ ఫ్లూ అవశేషాలు (Bird Flu in Milk) కనిపించాయని వెల్లడించింది. కొన్ని శాంపిల్స్‌ని టెస్ట్ చేలి అందులో బర్డ్‌ఫ్లూని గుర్తించినట్టు స్పష్టం చేసింది. అయితే...ఆ పాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని,ఈ టెస్ట్‌లకు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ఆవుల్లో H5N1 స్ట్రెయిన్ బర్డ్‌ఫ్లూ గుర్తించారు వైద్యులు. ఇలా ఆవుల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉండడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కనీసం 8 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. వీలైనంత వేగంగా ఈ ఫ్లూని కట్టడి చేసేందుకు  Centres for Disease Control and Prevention చర్యలు చేపడుతోంది. అయితే...బర్డ్‌ ఫ్లూ అవశేషాలు కేవలం పాశ్చురైజ్డ్‌ పాలల్లో మాత్రమే కనిపించాయని వివరణ ఇచ్చింది. ఈ పాలను టెస్ట్ చేసేందుకు PCR విధానాన్ని అనుసరించినట్టు వెల్లడించింది. అందులో పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఇంకా ఆ పాలల్లో వైరస్‌ యాక్టివ్‌గా ఉందనుకోడానికి వీల్లేదని, పూర్తి ఫలితాలు వచ్చిన తరవాతే ఓ నిర్ణయానికి రాగలమని స్పష్టం చేసింది. 

"ప్రస్తుతానికి కొన్ని చోట్ల పాశ్చురైజ్ చేసిన పాలల్లో ఈ ఫ్లూ కనిపించింది. అయితే...పాశ్చురైజేషన్ చేయడం వల్ల వైరస్ యాక్టివ్‌గా ఉండే అవకాశాలు తక్కువ. అలా అని పూర్తిగా ఫ్లూ లేకుండా పోతుందని అనుకోడానిక వీల్లేదు. ఏదేమైనా కేవలం ఈ పాలల్లో మాత్రమే ఫ్లూని గుర్తించాం. ప్రజలకు సరఫరా అవుతున్న పాలతో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అందులో ఫ్లూ ఏమీ లేదు. రకరకాల స్టడీలు చేసిన తరవాతే మరి కొద్ది వారాల్లో పూర్తి స్థాయి రిపోర్ట్‌ అందిస్తాం"

- FDA అధికారులు

 

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget