అన్వేషించండి

Diabetes Tips: నిద్రకు ముందు ఈ నాలుగు పనులు చేస్తే చాలు, డయాబెటిస్ అదుపులో ఉండటం ఖాయం

చిన్న చిన్న ఇంటి చిట్కాలతో డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవచ్చు. నిద్రకు ముందు చేసే ఈ నాలుగు పనులు మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. తరచుగా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకోవాలి. ఆ రిపోర్టుల ఆధారంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. షుగర్ అదుపులో లేకపోతే గుండె జబ్బులు, కిడ్నీసమస్యల నుంచి రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. అయితే పర్సనల్ కేర్ తో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం సులభమే. డయాబెటిస్ తో బాధపడేవారు చాలా మంది దశాబ్దాల కాలం పాటు ఆరోగ్యకరమైన ఆనంద జీవితం గడపవచ్చు.

మధుమేహులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని మార్గాలను గురించి ఎక్స్పర్ట్స్ ద్వారా ఇక్కడ తెలుసుకుందాం. రోజంతా డయాబెటిక్ ఫ్రెండ్లీగా గడిపినప్పటికీ పడుకునే ముందు తప్పనిసరిగా చెయ్యాల్సిన కొన్ని పనులను గురించి ఇక్కడ చర్చిద్దాం.

చామంతి టీ

ఎండిన చామంతి పువ్వులతో తయారు చేసిన టీ. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రాచూర్యంలో ఉన్న టీ. చాలా వ్యాధులకు నివారణగా అనాదిగా ఉపయోగంలో ఉంది. డయాబెటిక్స్ రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు చామంతి టీ తాగితే చాలా మంచిది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని చక్కగా నియంత్రిస్తుంది కూడా.

నానబెట్టిన బాదం

బాదంలో పోషకాలు పుష్కలం. రాత్రి పడుకునే ముందు 7 నాన బెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బాదంలో మెగ్నీషియం, ప్రొటీన్లు ఉంటాయి. ఫలితంగా మంచి నిద్రకు దోహదపడుతుంది. ఇవి తింటే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

నానబెట్టిన మెంతులు

మెంతులు డయాబెటిస్ నిర్వహణలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెంతులు హైపోగ్లైసిమిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. నానబెట్టిన మెంతులు రాత్రి నిద్రకు ముందు తింటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

వజ్రాసనం

యోగాలో వజ్రాసనం డయాబెటిస్ నిర్వహణలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నిద్ర పోయే ముందు వజ్రాసనం వెయ్యడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి రెండూ కూడా అదుపులో ఉంటాయి. అంతే కాదు రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. 5 నుంచి 10 నిమిషాల వజ్రాసన సాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం, శరీర బరువు నియంత్రణలో పెట్టుకోవడం, పొగాకు మానెయ్యడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివన్నీంటితో డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవడం సులభమవుతుంది.

Also read : Viagra: వృద్ధులకు వరం వయాగ్రా, 80 ఏళ్ల తర్వాత దీన్ని తీసుకుంటే జరిగేది ఇదే!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget