అన్వేషించండి

Miss World 2025: మిస్ వరల్డ్‌ను ఎంపిక చేసింది వీరే - చిరంజీవి సహా సెలబ్రిటీలు హాజరు - బ్యూటి కాంటెస్ట్ హైలెట్స్ ఇవిగో

Miss World: మిస్ వరల్డ్ ఫైనల్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. న్యాయనిర్ణేతల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.

Miss World final:   మిస్ వరల్డ్ 2025   72వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కన్నులు మిరుమిట్లు గొలిపేలా జరిగింది. అందాల భామను ఎంపిక చేసే జడ్జిల ప్యానల్‌‌లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. 

ఫినాలేలో విజేతను ఎంచుకునే జడ్జిల ప్యానెల్‌లో క్రింది ప్రముఖులు ఉన్నారు 

సోనూ సూద్ : నటుడు మరియు సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఈ ఈవెంట్‌లో ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. 


నమ్రతా శిరోద్కర్:  మాజీ మిస్ ఇండియా, ఫ్యాషన్ ఎక్స్ పర్ట్ 
సుధా రెడ్డి: బ్యూటీ విత్ ఎ పర్పస్ గాలా డిన్నర్‌ను హోస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త.

రానా దగ్గుబాటి : ప్రముఖ నటుడు
కరీనా టైరెల్: మిస్ ఇంగ్లాండ్ 2014, పబ్లిక్ హెల్త్ ఫిజీషియన్, ఫిలాంత్రోపిస్ట్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఫెలో.
జూలియా మోర్లీ: మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు CEO 
మానుషి చిల్లర్: భారత నటి ,  మిస్ వరల్డ్ 2017
డోనా వాల్ష్: మిస్ వరల్డ్ 2025  అధికారిక స్టేజ్ డైరెక్టర్ 

ఈ కార్యక్రమ హోస్ట్‌లు కూడా ప్రత్యేకమైన వారే.    మిస్ వరల్డ్ 2016 స్టెఫాని డొల్ వాలే, ప్రముఖ భారతీయ ప్రెజెంటర్  సచిన్ కుంభార్ ఈ బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారు. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ,  ఇషాన్ ఖట్టర్  వేదికపై డాన్సులు వేశారు.                      

అతిధుల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. భారత బ్యూటీ నందినీ గుప్తా టాప్ ఎయిట్ లోకి చేరలేకపోయారు. కానీ  టాప్ మోడల్ ఛాలెంజ్ విభాగంలో విజేతగా నిలిచారు.  సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ను వేదిక మీద అంద చేశారు.                                      

 

టాప్ హెడ్ లైన్స్

Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Hair Growth Foods : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget