అన్వేషించండి

Guntur: గుంటూరు రోడ్లు అండ్ భవనాల శాఖలో ఉద్యోగాలు, వివరాలు ఇలా

Guntur R &B Recruitment: ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని రోడ్లు అండ్ భవనాల శాఖ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అటెండర్, శానిటరీ వర్కర్, వాచ్‌మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదుల చేసింది.

Guntur R &B Recruitment: ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని రోడ్లు అండ్ భవనాల శాఖ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అటెండర్, శానిటరీ వర్కర్, వాచ్‌మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదుల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణత, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం, సైకిల్‌ తొక్కడం లేదా టూ వీలర్‌ డ్రైవింగ్‌ వచ్చినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 3వరకు దరఖాస్తులు సంబంధిత చిరునామాలో సమర్పించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 11 పోస్టులు

సబ్ డివిజన్ వారీగా ఖాళీలు..

1. ఎం&హెచ్(గుంటూరు): 05(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 02, అటెండర్- 02) పోస్టులు

2. తాడికొండ(మంగళగిరి): 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 02, అటెండర్- 02) పోస్టులు

3. తెనాలి(పొన్నూరు): 03(వాచ్‌మన్- 01, శానిటరీ వర్కర్- 02, అటెండర్- 02) పోస్టులు

⏩ అటెండర్: 05 పోస్టులు 

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, తెలుగు చదవటం రాయటం, సైకిల్‌ తొక్కడం లేదా టూ వీలర్‌ డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ శానిటరీ వర్కర్: 05 పోస్టులు

అర్హత: నిబంధనల ప్రకారం ప్రభుత్వ మెడికల్ అధికారులు జారీ చేసిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ వాచ్‌మెన్: 03 పోస్టులు

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు చదవటం రాయటం, సైకిల్‌ తొక్కడం లేదా టూ వీలర్‌ డ్రైవింగ్‌, ప్రభుత్వ మెడికల్ అధికారులు జారీ చేసిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: నెలకు రూ.15000. 

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.

➥ సంబంధిత పోస్ట్ కోసం నిర్దేశించిన ఉత్తీర్ణత సర్టిఫికేట్‌లు

➥ అన్ని సంవత్సరాల అర్హత పరీక్ష లేదా దానికి సమానమైన మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి.

➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.

➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.

➥ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. 

➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).

➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 03.03.2024.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 

Superintendent Engineer (R&B) Circle office,

Guntur, collectorate compound,

Guntur District- 522004

Notification

Application Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Embed widget