అన్వేషించండి

ECIL: ఈసీఐఎల్‌లో 81 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే!

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ECIL Hyderabad Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో వివిధ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 81 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్, ట్రైనీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల ఆధారంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

ఖాళీల వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 81.

➥ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET): 30 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-15, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-08, ఎస్టీ-01, ఎస్సీ-04.

విభాగాలవారీగా ఖాళీలు: ఈసీఈ-05, ఈఈఈ-07, మెకానికల్-13, సీఎస్‌ఈ-05.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్/ఇంజినీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 13.04.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

పే స్కేల్: నెలకు రూ.40,000 - 1,40,000.

➥ ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్): 07 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-03, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-02, ఎస్టీ-01.

అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 13.04.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

పే స్కేల్: నెలకు రూ.40,000 - 1,40,000.

➥ టెక్నీషియన్ (గ్రేడ్-2): 30 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-16, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-09, ఎస్టీ-01, ఎస్సీ-01.

విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్-07, ఎలక్ట్రీషియన్-06; మెషినిస్ట్-07, ఫిట్టర్-10.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: 13.04.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

పే స్కేల్: నెలకు రూ.20,480.

➥ డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): 14 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-07, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-03, ఎస్టీ-01, ఎస్సీ-01.

విభాగాలవారీగా ఖాళీలు: ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో హార్డ్‌‌వేర్-02, సాఫ్ట్‌వేర్-03; పవర్ ఎలక్ట్రానిక్స్-02, మెకానికల్ డిజైన్-02, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్-04, సైబర్ సెక్యూరిటీ-01,   

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: 13.04.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది. 

పే స్కేల్: నెలకు రూ.50,000 - 1,60,000.

Note: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రింట్ కాపీలను ఏప్రిల్ 20లోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం..

➙ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

➙ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. 

➙ టెక్నీషియన్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. టెక్నీషియన్ పోస్టులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి/నాగ్‌పూర్, న్యూఢిల్లీ/నోయిడా, కోల్‌కతా.

దరఖాస్తులు పంపాల్పిన చిరునామా (డిప్యూటీ మేనేజర్ మాత్రమే):
Deputy General Manager
Human Resources (Recruitment Section),
 Electronics Corporation of India Limited,
Administrative Building, Corporate Office,
ECIL (Post), Hyderabad – 500062, Telangana State. 

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2024. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.04.2024. (14:00 Hours)

➥ Graduate Engineer Trainee Notification
Online Application & Fee Payment

➥ Trainee Officer (Finance) Notification
Online Application & Fee Payment

➥ Deputy Manager (Technical) Notification
Online Application & Fee Payment

➥ Technician (Grage-II) Notification
Online Application & Fee Payment

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Telangana TDP: తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Embed widget