అన్వేషించండి

Blue Veins Under Skin:బాడీలోని నరాలు ఎందుకు నీలి రంగులో ఉంటాయి? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటీ?

Blue Veins Under Skin:బాడీలో ఉండే నరాలు నీలం రంగులో ఎందుకు కనిపిస్తాయి? రక్తం ఎర్రగా ఉంటుంది కానీ నరాలు మాత్రం నీలం రంగులో ఎందుకు కనిపిస్తాయో తెలుసుకుందాం.

Blue Veins Under Skin: మన చర్మం కింద కనిపించే నరాలు ఎందుకు నీలి రంగులో కనిపిస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా? రక్తం ఎరుపు రంగులో ఉంటుందని మనకు తెలుసు. మరి ఈ నరాలను నీలి రంగులో చూపేది ఏమిటి? మన శరీరంలో ఎక్కడైనా నీలి రక్తం ప్రవహిస్తుందా? దీని గురించి చాలా మంది  అనుమానం ఉంటుంది. ఇలా ఉండటానికి ఏదైనా సమస్య ఉందా అని చాలామందికి అనిపిస్తుంది. ఏదైనా వ్యాధా అనే అనుమానం చాలా ందికి ఉంటుంది.  సైన్స్‌ పరంగా చూస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది.   

కాంతి ప్రభావంతో ఇలాంటి భ్రమ!

మన నరాల్లో ప్రవహించే రక్తం నీలి రంగులో ఉండదు. ఆక్సిజన్‌తో నిండి ఉన్నా లేదా ఆక్సిజన్ లేకున్నా రక్తం ఎల్లప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆక్సిజన్‌తో ఉన్న రక్తం బ్రైట్‌ ఎరుపు రంగులో ఉంటుంది, అయితే ఆక్సిజన్ లేని రక్తం కొంత చిక్కగా ఉండడే ఎరుపు రంగులో ఉంటుంది. అలాంటి సమయంలో నరాలు నీలి రంగులో ఎందుకు కనిపిస్తాయి?

 సూర్యకాంతి లేదా బల్బు కాంతి మన చర్మంపై పడినప్పుడు, అందులో ఉన్న అన్ని రంగులు చర్మంతో ఢీకొంటాయి. ఆ తర్వాత చర్మం కొన్ని రంగులను గ్రహిస్తుంది,, కొన్నింటిని వెనక్కి పంపుతుంది. కాబట్టి మనం నరాలు చూసినప్పుడు, వాటిలో ఎక్కువ భాగం నీలి కాంతి మన కళ్ళకు చేరుతుంది. అప్పుడు నరాలు నీలి రంగులో ఉన్నాయని మనకు అనిపిస్తుంది. 

మన చర్మం కింద నరాలు కొంత లోపలికి ఉంటాయి. అలా డీప్‌గా ఉన్నప్పుడు కాంతి పడినప్పుడు వాటి రంగు మన కళ్ళకు వేరేలా కనిపిస్తుంది, ఎందుకంటే అది చేరే కాంతి మార్గం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా సిరలు నీలి రంగులో కనిపించవచ్చు, అయితే వాస్తవానికి వాటి రంగు అలా ఉండదు. 

మన కళ్ళు , మెదడు కలిసి ఒక రకమైన "కలర్‌ ప్రాసెసింగ్" చేస్తాయి. నరాల లోపలికి ఉండటం , చుట్టుపక్కల చర్మం రంగు, కాంతి ప్రసరించే దిశ, ఇవన్నీ కలిసి మెదడుకు వాటిని నీలి రంగులో ఉందని సంకేతాలను ఇస్తాయి. వాస్తవానికి ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. 

నీలి నరాలు ఏదైనా వ్యాధికి సంకేతమా?

నీలి నరాలు పూర్తిగా సాధారణం. సిరలు చాలా ఎక్కువగా ఉబ్బి ఉన్నట్లు అనిపిస్తే, నొప్పి ఉంటే లేదా వాపు అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించడం అవసరం.

నీలి సిరలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది సైన్స్‌, కాంతి కలయికతో కనిపించే మాయ. శరీరంలో ఏదైనా సమస్య ఉందని సంకేతం కాదు. ఇక ఎప్పుడైనా ఎవరైనా "నరాలు నీలి రంగులో ఎందుకు కనిపిస్తాయి?" అని అడిగినప్పుడు, మీరు సమాధానం చెప్పడమే కాకుండా, సైన్స్‌ను వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. 

గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget