అన్వేషించండి

Prostate Cancer Risk: ఎన్ని సార్లు చేస్తే అంత మంచిదట! ఈ మాత్రం హింట్ ఇస్తే..

హస్తప్రయోగం ఎక్కువగా చేస్తున్నారా? సెక్స్ లో ఎక్కువ సార్లు పాల్గొంటున్నారా? అయితే మంచిదేనట. వీలైనంత ఎక్కువ సార్లు పాల్గొనడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రాదని తాజా అధ్యయనంలో తేలింది.

హస్త ప్రయోగం, సెక్స్ పై చాలా మందికి అపోహలు ఉంటాయి. కొంతమంది ఎక్కువగా హస్త ప్రయోగం చేయడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని అంటుంటారు. అయితే తాజాగా చేసిన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు బయటపెట్టింది. హస్త ప్రయోగం ఎక్కువగా చేయడం లేదా సెక్స్ లో తరుచుగా పాల్గొనడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

షాకింగ్ విషయాలు..

వీలైనంత ఎక్కువ సార్లు అంగస్తంభన జరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. 1992-2010 వరకు 32 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. నెలలో ఏడు లేదా అంతకంటే తక్కువ సార్లు సెక్స్ లేదా హస్తప్రయోగం చేసేవారితో పోలిస్తే 21 సార్లు చేసే వారిలో ఈ క్యాన్సర్ ముప్పు 19 శాతం తక్కువ ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా 20వ పడిలో ఉన్నవాళ్లే.

" అయితే 40 ఏళ్ల వయసు వారు తరుచుగా సెక్స్ లేదా హస్తప్రయోగం చేస్తే ఈ క్యాన్సర్ ముప్పు 22 శాతం తక్కువ ఉన్నట్లు తేలింది.  మేం పరిశీలించిన విషయాలపై మరింత అధ్యయనం జరగాలి. యుక్త వయస్సు మొత్తం ఆరోగ్యకరమైన సెక్స్ లేదా హస్తప్రయోగం చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తక్కువ ఉంటుందని మేం చేసిన అధ్యయనంలో తేలింది.                                     "
-జెన్నిఫెర్ రైడర్, పరిశోధకుడు

అయితే దీనిపై ఇదే మొదటి పరిశోధన కాదు.. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి అధ్యయనం జరిగింది. సగటున 2.3 కన్నా తక్కువ సార్లు హస్తప్రయోగం లేదా సెక్స్ లో పాల్గొనే వారితో పోలిస్తే 4.6- 7 సార్లు పాల్గొనే వారిలో 36 శాతం ఈ క్యాన్సర్ ముప్పు తక్కువ ఉందని ఈ పరిశోధన తేల్చింది. 

ఎన్నిసార్లు..?

అయితే ఇన్ని సార్లు పాల్గొంటే ముప్పు తక్కువ అని చెప్పడానికి మ్యాజిక్ నంబర్ ఏం లేదని పరిశోధకులు అన్నారు. అది భాగస్వామిపై కూడా ఆధారపడి ఉందని సూచించారు. అయితే అంగస్తంభనకు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పుకు ఉన్న సంబంధాలపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. అయితే ఈ రెండింటికి లింకేంటి అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

అయితే ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్త రైడర్ మాత్రం ఈ రెండింటికి సంబంధం ఉందంటున్నారు. 

" అంగస్తంభన ఫ్రీక్వెన్సీ అనేది పురుషుడి మొత్తం ఆరోగ్యానికి ఓ సూచిక లాంటింది. నెలలో 0-3 సార్లు మాత్రమే అంగస్తంభన అయితే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.                              "
-    జెన్నిఫెర్ రైడర్, పరిశోధకుడు

టాప్ హెడ్ లైన్స్

Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget