అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Shocking Video: ఛీ... ఈ ఫ్యాక్టరీలో రస్కులు ఎలా ప్యాక్ చేస్తున్నారో... చూడండి

రస్కులు తయారు చేసే ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే వ్యక్తి ఆ రస్కులను నాలుకతో నాకి నాకి ప్యాకెట్లో పెట్టాడు.

ఉదయాన్నే నిద్ర లేచి వేడి వేడి టీ - రస్కుల కాంబినేషన్ ఎంతో మందికి ఇష్టం. అలాగే సాయంత్రం కూడా చాలా మంది టీలో రస్కులు అద్దుకుని ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం ఛీ అనుకుని... రస్కులు కొనడానికి, తినడానికి కూడా ఆలోచిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

కొద్ది రోజుల క్రితం గువాహటిలో ఓ పానీ పూరీ అమ్మే వ్యక్తి తన యూరిన్‌ని పూరీని నింపేందుకు ఉపయోగించే వాటర్లో కలపడం చూసి అవాక్కయ్యాం. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అవ్వడంతో పోలీసులు కూడా సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి పానీ పూరీ అంటే ఇదే గుర్తొచ్చి కొన్ని రోజులు తినకుండా వాటికి దూరంగా ఉన్నాం.

ఇప్పుడు ఓ రస్కులు తయారు చేసే ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే వ్యక్తి ఆ రస్కులను నాలుకతో నాకి నాకి ప్యాకెట్లో పెట్టాడు. అంతకుముందు వర్కర్లు ప్యాక్ చేసే రస్కులపై ఇష్టానుసారంగా కాళ్లు వేయడం ఈ వీడియోలో చూస్తాం. ‘giedde’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఫ్యాక్టరీ ఎక్కడ? ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఏం చేస్తున్నారు?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లని అరెస్టు చేయాలంటూ ఈ వీడియో పై సదరు యూజర్ రాసుకొచ్చాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే
బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే
Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
Pineapple Tea : సమ్మర్ స్పెషల్ పైనాపిల్ టీ.. వేసవిలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
సమ్మర్ స్పెషల్ పైనాపిల్ టీ.. వేసవిలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Fenugreek Water : మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?
మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget