అన్వేషించండి

ABP Desam Health Conclave 2024 : అందరికీ ఆహ్వానం చెప్తోన్న ఏబీపీ దేశం హెల్త్​ కాన్​ క్లేవ్ 2024.. విశేషాలు ఇవే

ABP Desam Health Conclave : ఆరోగ్యాన్ని ఎవరూ అశ్రద్ధ చేయకూడదు. ఈ థీమ్​తోనే ఏబీపీ దేశం హైదరాబాద్​లో హెల్త్​కాన్​ క్లేవ్ 2024 నిర్వహిస్తుంది. ఈ హెల్త్​ కాన్​ క్లేవ్​లో ఏమి చేస్తారంటే..

ABP Desam Health Conclave 2024 Health for All : ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పిస్తూ.. వారి సందేహాలను తీర్చాలనే ఉద్దేశంతో ఏబీపీ దేశం వినూత్నంగా హెల్త్ కాన్​ క్లేవ్ 2024ని నిర్వహిస్తుంది. బంజారాహిల్స్​లోని రాడిషన్ బ్లూ ప్లాజా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం(26-07-2024) పది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏబీపీ నిర్వహిస్తున్న ఈ హెల్త్​ కాన్​ క్లేవ్ 2024 ఈవెంట్​కు హెల్త్​ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజర్​ కానున్నారు. Health for All అనే ఉద్దేశంతో దీనిని ఏబీపీ దేశం వినూత్నంగా నిర్వహిస్తుంది.

">

హైదరాబాద్​లోని​ నలుమూలల నుంచి హెల్త్ కాన్​ క్లేవ్​ కోసం వైద్యులు రానున్నారు. వివిధ అంశాలపై అవగాహన ఇవ్వనున్నారు. వైద్య విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ హెల్త్​ కాన్​ క్లేవ్​కి ఎవరైనా హాజరుకావొచ్చు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలు ఉన్నా.. వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు. కేవలం శారీరక సమస్యలకే కాకుండా.. మానసిక సమస్యలపై కూడా హెల్త్​ కాన్​ క్లేవ్​లో అవగాహన కల్పించనున్నారు. బిజీ లైఫ్​లో చాలామంది తమ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. శారీరకంగానే కాకుండా.. మానసికంగానూ బలహీనంగా మారుతున్నారు. ఈ సందర్భంలో ఈ హెల్త్​ కాన్ క్లేవ్​ను ఉపయోగించుకుని.. ఆరోగ్యంపై అవగాహన తెచ్చుకోవాలని కోరుతుంది ఏబీపీ దేశం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget