అన్వేషించండి

Thaman Weight Loss: తమన్ ఎన్ని కేజీల బరువు తగ్గారో తెలుసా? 

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ ఎన్ని కిలోల బరువు తగ్గారో తెలుసా? అప్పుడు... ఇప్పుడు... అంటూ ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే షాక్‌తో పాటు స‌ర్‌ప్రైజ్ గ్యారెంటీ!

సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు, ప్రేక్షకులకు హాట్ ఫెవరెట్. ఇప్పుడు ఆయన టాప్‌లో ఉన్నారు. తమన్ చేసే సాంగ్స్ సాలిడ్‌గా ఉంటాయి. నేపథ్య సంగీతం చాలా బావుంటుంది. ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ స‌క్సెస్‌లు సాధిస్తాయి. మ్యూజిక్ మాత్రమే కాదు... తమన్ కూడా సాలిడ్‌గా ఉంటార‌ని  కొందరు అంటున్నారు. కొన్నిసార్లు తన వెయిట్ మీద తమన్ కూడా సరదాగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి... 'నాకు వెయిట్ ఉంది. కానీ, హెడ్ వెయిట్ లేదు' అని! ఎందుకంటే...  ఆయన బొద్దుగా ఉంటారు కాబట్టి! అదంతా గతం... ఇప్పుడు కాదు!

తమన్ చాలా బరువు తగ్గారు. ఆయన ఎంత తగ్గారో తెలిస్తే... షాక్‌తో పాటు స‌ర్‌ప్రైజ్ అవ్వ‌డం గ్యారెంటీ. 'అలా జరిగిందన్నమాట' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్ రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. 137 కిలోల నుంచి 101 కిలోలకు చేరుకున్నట్టు తమన్ పేర్కొన్నారు. ఇంకొంచెం తగ్గితే హీరోగా చేయవచ్చని కొందరు అభిమానులు ఆయనకు చెబుతున్నారు. గతంలో 'బాయ్స్' సినిమాలో నటించిన తమన్, ఆ తర్వాత తనకు నటన అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సంగీత దర్శకుడిగా తమన్ చాలా బిజీ. ఈ నెల 12న విడుదల కానున్న 'డీజే టిల్లు'కు ఆయన నేపథ్య సంగీతం అందించారు. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా పనులు పూర్తి చేశారు. వరుణ్ తేజ్ 'గని' సినిమాకూ ఆయనే సంగీత దర్శకుడు. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట', నాగచైతన్య 'థాంక్యూ', చిరంజీవి 'గాడ్ ఫాదర్', రామ్ చరణ్ - శంకర్ సినిమా, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు.       

View this post on Instagram
 
A post shared by Thaman Shivakumar Ghantasala (@musicthaman)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Embed widget