అన్వేషించండి

Vishal Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా: హీరో విశాల్

తన పెళ్లి గురించి అడిగితే విశాల్ దిమ్మతిరిగే అన్సర్ చెప్పారు. అది విని అందరూ షాక్ అయ్యారు. అదేంటంటే.. హీరో ప్రభాస్ పెళ్లి చేసుకున్న రోజున తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు విశాల్.

మిళ నటుల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లలో హీరో విశాల్ ఒకరు. ఆయన పెళ్లిపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, విశాల్ మాత్రం ఆ మాటను దాట వేస్తున్నాడు. దీంతో విశాల్ పెళ్లి అప్డేట్ పై ఇటు అభిమానులు, సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్న ప్రతీసారి ఆయన పెళ్లికి ఏదో ఒక అడ్డంకి వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా విశాల్‌ను పెళ్లి గురించి అడిగితే.. దిమ్మతిరిగే అన్సర్ చెప్పాడు. అది విని అందరూ షాక్ అయ్యారు. హీరో ప్రభాస్ పెళ్లి చేసుకున్న రోజున తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు విశాల్. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంతే కాదు పెళ్లి అనేది తన మైండ్ లో ఎక్కడో ఉందని, పెళ్లి అనేది పెద్ద బాధ్యత, పెళ్లిపై తనకు ఇంకా ఫోకస్ రాలేదని చెప్పుకొచ్చారు విశాల్.

ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విశాల్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో హీరో ఆర్య పెళ్లి చేసుకున్న తర్వాతే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని అన్నారని, అయితే ఆర్యకు ఇప్పుడు పెళ్లై, పిల్లలు కూడా పుట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు.  నిజానికి విశాల్ కు ఈపాటికి పెళ్లైపోవాలి. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. గతంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తో విశాల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తమిళ మీడియా వార్తలు వండి వార్చింది. తర్వాత అవన్నీ ఒట్టి పుకార్లు అని తెలిసింది. 

కొన్ని నెలల క్రితం విశాల్ కు హైదరాబాద్ కు చెందిన అనూష అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. దాదాపు పెళ్లి తేదీ కూడా ఖారాారు అయింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది.   పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన అభినయ అనే నటితో విశాల్ డేటింగ్ లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కూడా విశాల్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారంతా.. 

విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈవెంట్ లో విశాల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను తమిళ సినీ ఆర్టిస్టుల కోసం ఓ భవనాన్ని నిర్మిస్తున్నానని, అది పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన పెళ్లి పై వస్తోన్న వార్తలకు ఫులిస్టాప్ పడుతుందేమో అనుకున్నారు. కానీ అది జరగలేదు. విశాల్ ఎక్కడికి వెళ్లినా  ఈ పెళ్లి ప్రస్తావన రావడంతో తాజాగా హీరో ప్రభాస్ పెళ్లితో లింక్ పెట్టారు విశాల్. ఇదే ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ పెళ్లి అప్డేట్ వస్తేనే విశాల్ పెళ్లిపై క్లారిటి వస్తుందన్నమాట.. అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.

Also Read: ఉర్ఫీ జావేద్ ఎవరు? ఎందుకు సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Social Post : గ్లామరస్ డ్రెస్ విత్ క్యూట్ లుక్స్ - ఇన్ స్టాలో స్టార్ హీరోయిన్స్ సందడి
గ్లామరస్ డ్రెస్ విత్ క్యూట్ లుక్స్ - ఇన్ స్టాలో స్టార్ హీరోయిన్స్ సందడి
Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్
సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్
Anugraha Nambiar: 'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
Dhanush : అప్పుడే నా డైరెక్షన్‌లో మూవీ - అదే కెరీర్ టర్నింగ్ పాయింట్... ధనుష్ లేటెస్ట్ రియాక్షన్
అప్పుడే నా డైరెక్షన్‌లో మూవీ - అదే కెరీర్ టర్నింగ్ పాయింట్... ధనుష్ లేటెస్ట్ రియాక్షన్

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
Tiger Latest News: 5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు
5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు
Donald Trump Statement on Gun Fire: కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్
కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్
Prajavani Expansion: ప్రజావాణి సేవలు విస్తరణ, ట్రాకింగ్ కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజావాణి సేవలు విస్తరణ, ట్రాకింగ్ కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం: సీఎం రేవంత్ రెడ్డి
Trisha Birthday: త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ... తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ కోసం ముందస్తుగా?
త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ... తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ కోసం ముందస్తుగా?
CSK vs GT Score: రుతురాజ్ గైక్వాడ్ స్లో హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు సీఎస్కే సాధారణ టార్గెట్
రుతురాజ్ గైక్వాడ్ స్లో హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు సీఎస్కే సాధారణ టార్గెట్
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
Anugraha Nambiar: 'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
Embed widget