అన్వేషించండి

Mahaan teaser: విక్రమ్ 'మహాన్' టీజర్.. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్..

విక్రమ్, ధృవ్ నటించిన 'మహాన్' సినిమా టీజర్ ను విడుదల చేశారు. 

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలేవీ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో కలిసి 'మహాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. 

ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కూడా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా సినిమా టీజర్ విడుదలైంది. నాటు సారాను నిషేదించాలని పోరాడే ఓ వ్యక్తి తన కొడుకుని(విక్రమ్) మధ్య నిషేద పోరాట వీరుడుగా చూడాలనుకుంటాడు. కానీ అతడు మాత్రం పెద్దయిన తరువాత బార్ సిండికేట్ ను నడిపిస్తుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే స్టోరీ.

డబ్బు, మందు, గొడవలు వంటి సన్నివేశాలను టీజర్ లో చూపించారు. టీజర్ చివర్లో ధృవ్ ను సైడ్ నుంచి చూపించారు. టీజర్ అయితే చాలా ఇంటెన్స్ గా కట్ చేశారు. మరి ఈ సినిమాతో విక్రమ్ అండ్ ధృవ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తిక్ సుబ్బరాజ్ చివరిగా డైరెక్ట్ చేసిన 'జగమే తంత్రం' సినిమా కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు 'మహాన్' కూడా ఓటీటీకే వెళ్తుంది. ఈ సినిమాలో సిమ్రన్, బాబీసింహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by amazon prime video IN (@primevideoin)

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 8th: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్డు మీద అంట్లు తోముతున్న సుమిత్ర! టిఫెన్ కొట్టు దగ్గర కొట్టుకున్న 2 ఫ్యామిలీలు!
కార్తీకదీపం 2 సీరియల్: రోడ్డు మీద అంట్లు తోముతున్న సుమిత్ర! టిఫెన్ కొట్టు దగ్గర కొట్టుకున్న 2 ఫ్యామిలీలు!
Jagadhatri Serial Today October 7: పిచ్చిదానిలా ఆస్పత్రిలో చేరిన వైజయంతి..సింధూను తీసుకుని వచ్చిన జేడీ,కేడీ
జగద్ధాత్రి సీరియల్: పిచ్చిదానిలా ఆస్పత్రిలో చేరిన వైజయంతి..సింధూను తీసుకుని వచ్చిన జేడీ,కేడీ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget