అన్వేషించండి

Vaarasudu First Look: విజయ్-వంశీ పైడిపల్లి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్!

జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగా ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. చాలా కాలంగా ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఫైనల్ గా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల ఈ సినిమా స్పాట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  

ఇదిలా ఉండగా.. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ లో విజయ్ స్టైలిష్ గా సూట్ వేసుకొని కనిపించారు. తమిళంలో 'వరిసు' అనే టైటిల్ తో పోస్టర్ వదిలారు. 

ఇక ఈ సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులను తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ నుంచి ప్రభు, శరత్ కుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లను రంగంలోకి దించారు. అలానే జయసుధ, ప్రకాష్ రాజ్ లను ఎంపిక చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. వీరితో పాటు శ్రీకాంత్, సంగీత లాంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. 

కోలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబుని తీసుకున్నట్లు మొన్నామధ్య ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?

Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

 

టాప్ హెడ్ లైన్స్

Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య సింపుల్‌గా...
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య సింపుల్‌గా...

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Embed widget