అన్వేషించండి

Liger Song: ‘వాట్ లగా’ అంటూ వచ్చేసిన విజయ్, మాస్ డైలాగ్స్‌తో మామూలుగా లేదుగా!

Liger Movie: కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా లైగర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రంలోని రెండో పాట "వాట్ లగా.." విడుదలై అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 

Liger Movie: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరో విజయ్ తాజాగా నటించిన సినిమా "లైగర్" నుంచి రెండో పాట విడుదల అయింది. "వాట్ లగా.." అంటూ సాగే ఈ పాట.. విజయ్ మాస్ డైలాగ్స్ తో అకట్టుకుంటోంది. "వి ఆర్ ఇండియన్స్. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం.." అంటూ పాట ప్రారంభంలో విజయ్ ఆగ్రహంతో చెప్పే డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటిన్నర నిమిషం పాటు సాగిన ఈ వీడియో సాంగ్ లో విజయ్.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృస్యాలు చూపించారు. 

విజయ్ తొలి పాన్ ఇండియా చిత్రం.. లైగర్!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. మదర్ సెంటిమెంట్, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్ కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. అనన్య పాండే ఈ సినిమాలో కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్నా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 25 తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

చిరు, ప్రభాస్ ల చేతులమీదుగా ట్రైలర్ విడుదల.. 

అయితే జులై వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాష్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లలో విజయ్ దేవరకొండ చేసిన స్టంట్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ తో బాక్సింగ్ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్.. ఇలా ప్రతి సన్నివేషం మాస్ ని మెప్పించేలా ఉంది. ఇదే నెల  11వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ ని విడుదల చేశారు. 

అందిరనీ మెప్పించిన అక్డీ పక్డీ పాట..

"అక్డీ పక్డీ" అంటూ వచ్చిన ఆ పాటలో విజయ్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. రౌడీ బాయ్ స్పీడ్ డ్యాన్స్ అందరినీ కట్టిపడేసింది. బీట్ కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. అనన్య పాండే విజయ్ తో పోటీ పడి మరీ నర్తించింది. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయమూ విజయ్ అబిమానుల్ని తెగ ఆకట్టుకుంటుంది. సినిమా చూడాలంటే ఇంకో నెల రోజులు ఆగాలా అని అభిమానులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఇంట్రెస్టింగ్ సినిమాను చూడకుండా అన్ని రోజులు ఆగలేమంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Also Read: కారులో, బోటులో సెక్స్ చేశా - విజయ్ దేవరకొండ

అయితే తాజాగా ముంబయి లోకర్ ట్రైన్ లో హీరో విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండే సందడి చేశారు. లైగర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ జోడీ.. మహా నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారితో తమ సినిమా గురించి ముచ్చటించింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం వీరిద్దరూ లోకల్ ట్రైన్ లో ప్రయాణించారు. 

Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Happy Journey OTT : 'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
Gopichand As Villian: సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
Bigg Boss Season 10 Today Nov 18th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget