అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Varun Sandesh - Vithika: వరుణ్‌ను తొలిసారి చూసింది అప్పుడే - తనతో సినిమా అంటే ఆలోచించా: వితికా షెరు

‘పడ్డానండి ప్రేమలో మరి’ మూవీలోనటించిన వరుణ్ సందేశ్, వితికా శేరు నిజంగానే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ‘అలా మొదలైంది’ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పారు.

రుణ్ సందేశ్, వితికా షెరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన వీరిద్దరు, ఆ తర్వాత నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ‘హ్యాపీ డేస్‌’ మూవీతో మంచి హిట్ అందుకున్న వరుణ్,  ‘కొత్త బంగారులోకం’ సినిమాతో స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయాడు. అదే సమయంలో హీరోయిన్ వితికా షెరుతో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో నటించారు. రీల్ లైఫ్ లో ప్రేమికులుగా నటించిన వీరిద్దరు, రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడ్డారు.  2016, ఆగస్టు 19న వితిక- వరుణ్ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.  తాజాగా వెన్నెల కిశోర్ హోస్ట్‌ గా చేస్తున్న ‘అలా మొదలైంది’ షోలో పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.   

వరుణ్ ను తొలిసారి చూసింది అప్పుడే!

వరుణ్ సందేశ్, వితికా షెరు ఈ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమ జీవితంలోని ఫన్నీ ఫన్నీ ఘటనలను గుర్తు చేసుకుని ఎంజాయ్ చేశారు. తమ కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి అనేక విషయాలు వివరించారు. ‘కొత్త బంగారులోకం’ సినిమా సమయంలో వరుణ్ తేజ్ ను తొలిసారి చూసినట్లు చెప్పింది వితిక. అప్పుడు తాను స్కూల్లో చదువుతున్నట్లు వెల్లడించింది. ట్యూషన్ కు వెళ్లొస్తూ ఆయనను చూశానన్నది. వరుణ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు చేయాలా? వద్దా? అని ఆలోచించినట్లు చెప్పింది. అందుకు కారణం వరుణ్ చాలా రొమాంటిక్ అనే టాక్ ఉందని చెప్పింది. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా తర్వాత ఇద్దరూ ప్రేమలో పడినట్లు చెప్పింది. సినిమాలు, షికార్లు అంటూ తిరిగామన్నది. తమ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం చెప్పారని వెల్లడించింది.

జర్నీ అంటే ఎక్కడలేని నిద్ర వస్తుంది!

వరుణ్ తేజ్ కు జర్నీ అంటే తెగ నిద్ర వచ్చేస్తుందని చెప్పింది వితిక. బస్సు, కారు, రైలు, ఫ్లైట్ ఏదైనా జర్నీ స్టార్ట్  కాగానే నిద్రలోకి జారుకుంటాడని చెప్పింది. ప్రయాణంలో తనకు విండో సీట్ అంటే చాలా ఇష్టం అని చెప్పడు వరుణ్. ఈ సందర్భంగా వరుణ్ వితికతో కలిసి ‘దేవతా ఓ దేవతా’ అంటూ చక్కటి పాటను పాడాడు. పాటకు అనుగుణంగా ఇద్దరూ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో తాము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పింది వితికా. తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటం కారణంగా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడినట్లు చెప్పింది. కొన్నిసార్లు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడిన సందర్భాలున్నాయని చెప్పింది.  ఇక వరుణ్ అందంగా ఉండాటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడని చెప్పింది వితిక. ఇందుకోసం ఫ్రిజ్ లో ఏముంటే అవి తీసుకుని ముఖానికి పూసుకుంటాడని చెప్పింది.   

ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది. సినిమాల విషయానికి వస్తే వరుణ్‌ సందేశ్‌ అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. తాజాగా సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ సినిమాలో ఓ కీలక పాత్రతో మెప్పించాడు. ‘చిత్రం చూడర’ సినిమాలోనూ నటించాడు. మరికొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నట్లు చెప్పాడు. జూన్ 13న ఈ షో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Read Also: మా నాన్న విజనరీ, ఆయన చెప్పిందే జరిగిందంటూ లావణ్య వైరల్ వీడియో షేర్ చేసిన బన్నీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today April 30th:కన్నాకు తన పుట్టుక గురించి తెలిసిపోయిందా...? నిజం తెలిసిన కన్నా ఏం చేశాడు..?
పొదరిల్లు: కన్నాకు తన పుట్టుక గురించి తెలిసిపోయిందా...? నిజం తెలిసిన కన్నా ఏం చేశాడు..?
Gunde Ninda Gudi Gantalu April 30 Episode: మీనా-చింతామణి మధ్య యుద్ధం మొదలు, విల్లాకు బయలుదేరిన సత్యం ఫ్యామిలీ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 30 ఎపిసోడ్
మీనా-చింతామణి మధ్య యుద్ధం మొదలు, విల్లాకు బయలుదేరిన సత్యం ఫ్యామిలీ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 30 ఎపిసోడ్
Lukkhe Trailer: డ్రగ్స్ మాఫియా చుట్టూ రాశీ ఖన్నా 'లుక్కే'... ప్రైమ్ వీడియో లేటెస్ట్ యాక్షన్ సిరీస్ ట్రైలర్
డ్రగ్స్ మాఫియా చుట్టూ రాశీ ఖన్నా 'లుక్కే'... ప్రైమ్ వీడియో లేటెస్ట్ యాక్షన్ సిరీస్ ట్రైలర్
Ashu Reddy: కేసుతో అషురెడ్డి ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు పెరిగిన డిమాండ్... లక్షల్లో డబ్బులు
కేసుతో అషురెడ్డి ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు పెరిగిన డిమాండ్... లక్షల్లో డబ్బులు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
కాసేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
MAVIGUN News: మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
Hyderabad Metro:ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ?
AP Local Polls: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?
Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Bengal Chunav 2026: మమతా బెనర్జీ ప్రభుత్వం తిరిగి వస్తుందా? 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే జాతక విశ్లేషణ!
మమతా బెనర్జీ ప్రభుత్వం తిరిగి వస్తుందా? 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే జాతక విశ్లేషణ!
Bollywood Intimate Scenes:
"ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోతున్నారు, కట్‌ చెప్పినా ఆగడం లేదు" బాలీవుడ్ నటులపై సీనియర్ నటుడి ఆరోపణలు! 
Embed widget