అన్వేషించండి

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

సిద్ధార్థ్ మల్మోత్రా- కియారాలు పెళ్లి బంధంతో ఏకమైన విషయం తెలిసిందే. అయితే వీరి వివాహానికి రాంచరణ్-ఉపాసన హాజరు కాలేకపోయారు.

బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీలు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని సూర్యఘడ్ కోటలో సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కియారా తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ మూవీలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారడంతో టాలీవుడ్‌లో మరే సినిమాలకు సైన్ చేయలేదు. 

కియారా బీటౌన్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ జంట మంగళవారం అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. ఏడడుగులతో భార్యభర్తలయ్యారు. సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు వందకు పైగా వీవీఐపీలను హాజరైనట్లు తెలిసింది. కియారా తన పెళ్లికి రాంచరణ్, ఉపాసనను కూడా ఆహ్వానించారు. కానీ అనివార్య కారణాల వల్ల వారు వివాహానికి హాజరుకాలేపోయారు. ఈ సందర్భంగా ఉపాసన కియారా అద్వానీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. పెళ్లికి హాజరుకాలేనందుకు క్షమాపణలు చెప్పింది. రామ్ చరణ్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న RC-15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ చరణ్‌కు జంటగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. అయితే కియారా పెళ్లి కారణంగా ఈ సినిమాలోని ఒక పాట వాయిదా పడిందని సమాచారం. మరి పెళ్లి తర్వాత హీరోయిన్ లకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇవి అందరి విషయంలో ఉండవు అని తెలిసిందే. మరి ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించనుంది? అసలు నటిస్తుందా లేదా అనే సందేహాలు కూడా అభిమానుల్లో నెలకొంది. త్వరలో ఈ జంట రూ. 70 కోట్ల విలువైన కొత్త జుహు మాన్షన్ కి మారనున్నారు.

Read Also: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Toxic First Day Collection : టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ - నెగిటివ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్
Gundeninda Gudigantalu August 27th:డెకరేషన్ ఆర్డర్‌ వేలంలో పాల్గొన్న మీనాకు ఎదురైన సవాల్‌ ఏంటి..?దాన్ని మీనా ఎలా అధిగమించింది..?
గుండెనిండా గుడిగంటలు:డెకరేషన్ ఆర్డర్‌ వేలంలో పాల్గొన్న మీనాకు ఎదురైన సవాల్‌ ఏంటి..?దాన్ని మీనా ఎలా అధిగమించింది..?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 27th:నాటకంతో సుందరిని బోల్తా కొట్టించిన రాధ, విక్కీ...బావ తనవాడు కాబోతున్నాడని చిట్టి ఆనందం
నువ్వులేక నేను లేను: నాటకంతో సుందరిని బోల్తా కొట్టించిన రాధ, విక్కీ...బావ తనవాడు కాబోతున్నాడని చిట్టి ఆనందం
Karthika Deepam 2 Serial Today August 27th: ‘కార్తీక దీపం 2’ సీరియల్: నిజం తెలిసి ఎమోషనల్‌ అయిన సుమిత్ర – షాక్ లో పారిజాతం
‘కార్తీక దీపం 2’ సీరియల్: నిజం తెలిసి ఎమోషనల్‌ అయిన సుమిత్ర – షాక్ లో పారిజాతం

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
YS Jagan Unanimous Elections Stand: అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు - ఇప్పుడు మాత్రం నో - జగన్ స్ట్రాటజీ వెనుక లెక్కలేంటి?
Fact Check: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్‌ను ప్రధాని మోదీ ప్రకటించారా?
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Embed widget