అన్వేషించండి

Trinayani Serial Today August 23rd: 'త్రినయని' సీరియల్: పెద్దబొట్టమ్మతో కలిసిపోయిన సుమన, ఉలూచిని వదిలేస్తుందట, ఆస్తి కోసమేనా!

Trinayani Serial Today Episode ఉలూచి పుట్టిన రోజు వేడుకల తర్వాత పెట్టేను ఉలూచినే తెరుస్తుందని గురువుగారు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode గాయత్రీ పాపని పట్టుకున్న వల్లభ పాపతో పెట్టే తాళ్లు విప్పుతానని అంటే నెత్తురు కక్కుకొని చనిపోతావని గురువుగారు చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. దాంతో సుమన పిల్లలే తీస్తారని అన్నారు మరి గాయత్రీ తీయదు అంటున్నారేంటని అంటుంది. దానికి గురువుగారు గాయత్రీ ముడి వేస్తుందని తీయదు అని అంటుంది. ఇక ఏ పసి బిడ్డుకు ఆ పెట్టె తెరిచే శక్తి ఉందని విశాల్ అడిగితే ఉలూచి వల్లే తెరచుకుంటుందని అంటారు. అందరూ షాక్ అవుతారు. 

సుమన పెద్దబొట్టమ్మని తన గదికి పిలిచి తలుపు వేసి ఉలూచిని ఇచ్చి ఆడించమని అంటుంది. సుమన ప్రవర్తనకు పెద్దబొట్టమ్మ ఆశ్చర్యపోతుంది. ఆ పెట్టే వల్లే నువ్వు ఐశ్వర్యవంతురాలివి అవుతావని పెట్టే తెరచుకోగానే నీకు మార్గం దొరుకుతుందని పెద్దబొట్టమ్మ చెప్తుంది. నీటి దీపం వెలిగించడమే అన్నింటి కంటే ముఖ్యమని అంటుంది. సుమన సరే అని అయినా దాన్ని ఎలా వెలిగించాలని అంటే మార్గం దొరుకుతుందని పెద్దబొట్టమ్మ చెప్తుంది.

పెద్దబొట్టమ్మ: పాపని వదిలి నువ్వు ఉండగలవా సుమన.
సుమన: నువ్వు చెప్పినట్లు నేను ఐశ్వర్యవంతురాలిని అయితే కచ్చితంగా పాపని నీకు ఇచ్చేస్తా. 
పెద్దబొట్టమ్మ: మణికాంత పురం వెళ్లగలిగితే మిగతాదంతా తెలివి తేటలతోనే సంపాదించుకోవాలి.
సుమన: నా తెలివి తేటలు నీకు తెలీవు. నువ్వు ఉలూచిని ఎక్కడికైనా తీసుకెళ్లు కానీ నేను ధనవంతురాలిని అయిన తర్వాతే.

ఉలూచి పుట్టిన రోజు ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. అందరూ చక్కగా రెడీ అవుతారు. ఇక తిలోత్తమ వల్లభతో పెట్టే తెరచుకున్న తర్వాత ఎలాంటి క్యూ దొరుకుతుందో చూడాలని అంటుంది. ఇంతలో గురువుగారు వస్తారు. విశాల్ చేతికి ఎలాంటి మందులు పని చేయవని కుట్టినది మాయా వృశ్చికం అని అంటాడు. ఇంతలో సుమన అందంగా రెడీ అయి వస్తుంది. పాప గురించి నయని అడిగితే పెద్ద బొట్టమ్మ తీసుకొస్తుందని చెప్తుంది. సుమన పాపని పెద్దబొట్టమ్మకి ఇవ్వడంతో అందరూ షాక్ అయిపోతారు. 

పాపని బుట్టులో తీసుకురావడం చూసి హాసిని ఎందుకని అడుగుతుంది. పెద్దబొట్టమ్మ అది అయితే ఈజీ అని చెప్తుంది. ఇక సుమన కేక్ కట్ చేయడానికి పాపని ఎత్తుకుంటుంది. ఎవరి స్వార్థం వాళ్లదని గురువుగారు అంటారు. నీ సహకారం సుమనకు ఉంటే సుమన ఐశ్వర్యరాలు అవుతుందని గురువుగారు అంటారు. ఇక సుమన, పెద్దబొట్టమ్మ ఇద్దరూ కలిసి ఉలూచితో కేక్ కట్ చేయిస్తారు. అందరూ బిత్తర పోతారు. మరోవైపు విశాల్ చేయి నొప్పితో అల్లాడిపోతాడు. బిడ్డని సంతోష పెట్టడానికి నాగులమ్మ ఏమైనా చేయొచ్చని గురువుగారు అంటారు.

ఇక పెద్దబొట్టమ్మ, తన భర్త ఇద్దరూ ఉలూచిని తల మీద పెట్టుకోవాలని అనుకుంటున్నామని చెప్తారు. గురువుగారు  మనసులో విధిని అనుసరిస్తున్నావా అని అనుకుంటారు. పెద్దబొట్టమ్మ, నాగయ్య ఇద్దరూ పాముల్లా మిరపోతామని అప్పుడు ఉలూచిని బుట్టలో పెట్టి తమ తల మీద పెట్ట మని అంటుంది. నాగయ్య పాము కూడా వస్తుంది. పెద్దబొట్టమ్మ కూడా పాములా మారిపోతుంది.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: రేపే కనకం, విహారిలకు పెళ్లి.. ప్రకాశ్ కుట్ర విహారి కనిపెట్టగలడా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget