అన్వేషించండి

Trinayani Serial Today August 21st: 'త్రినయని' సీరియల్: తవ్వకాల్లో నిధిని సొంతం చేసుకున్న నయని.. మిగతా అందరికీ షాక్‌ కొడుతుందేంటి?

Trinayani Today Episode సుమన చెప్పిన చోట నయని తవ్వకాలు జరిపి నిధిని సొంతం చేసుకోవడం నయని తప్ప మరెవరూ దాన్ని తాకినా షాక్ కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.


Trinayani Serial Today Episode సుమన విశాల్‌కి తేలు కుట్టిన చోట తవ్వకాలు చేయాలని చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. తిలోత్తమ వల్లభతో మనం చేయాలి అనుకున్న పని సుమన చేస్తానంటోందని చెప్తుంది. అందరూ ఇప్పుడొద్దని అంటే సుమన కచ్చితంగా తవ్వాలని చాలా విలువైనదేదో ఉందని చెప్తుంది. ఎవరూ తన మాట వినడం లేదని పెద్దబొట్టమ్మ వచ్చి చెప్తా అంది ఇంకా రాలేదని సుమన అనుకుంటుంది. 

హాసిని: విశాల్‌కి మంచి చెడు జరిగిన చోట మళ్లీ వెళ్లి తవ్వుకోవడం అవసరమా
తిలోత్తమ: ఒకరికి చెడు జరిగిందని అందరికీ అలా జరుగుతుందని అనుకోవడం కరెక్టేనా. 
దురంధర: ఇప్పుడు తవ్వకుండా ఉంటే నష్టం ఏం లేదు కదా.
వల్లభ: లాభం పోతుంది కదా. అక్కడేమైనా నిధి, నిక్షేపాలు ఉన్నాయేమో.
పెద్దబొట్టమ్మ: నిధి ఉందో అక్కడికి వెళ్లి తవ్వాలని విధిలో రాసుందేమో ఎవరికీ తెలుసు. మీ మాటలు అక్కడి వరకు వినిపిస్తున్నాయి.
సుమన: ఇంకీ ఏమంటారు తవ్వుతారా లేదా
విక్రాంత్: అక్కడేం లేకపోతే ఆ గోతిలోనే నిన్ను పాతేస్తాం.
వల్లభ: పెద్ద బొట్టమ్మ కూడా సుమనకు వత్తాసు పలుకుతుంది అంటే ఏదో విషయం ఉంటుంది.
సుమన: అక్క ఇంకేం ఆలోచించకు బావ గారికి తేలు కుట్టిన చోటు తవ్వితే నిధి దొరక్కపోయినా బావగారి గాయానికి మందు దొరుకుతుందేమో.
నయని: తవ్వుదాం. నా భర్తకి చెడు జరిగిన చోటే మంచి జరుగుతుందని నమ్ముతున్నా.
తిలోత్తమ: మనసులో నీ నమ్మకమే మాకు ముఖ్యం నయని. 
పెద్దబొట్టమ్మ: మనసులో అది బయట పడితే మాకు మణి మార్గం బోధపడుతుంది నయని.
సుమన: మనసులో నన్ను శ్రీమంతురాలిని నువ్వే చేయబోతున్నావ్ అక్క. చూద్దాం ఏం జరుగుతుందో

అందరూ విశాల్‌కి తేలు కుట్టిన చోటుకి వెళ్తారు. ఇక సుమనకు నువ్వే చెప్పావ్ కదా అని పెద్దబొట్టమ్మని తిలోత్తమ అడుగుతుంది. ఇక పెద్దబొట్టమ్మ ఆ నిధి కోసం ఆరుగురు వెయిట్ చేస్తున్నారని చెప్తుంది. తిలోత్తమ పెద్దబొట్టమ్మతో ఇప్పుడు కిక్ వస్తుందని అంటుంది. అందరూ ఆ చోటుకి వెళ్లి తవ్వడం ప్రారంభిస్తారు. సుమన పెద్ద బొట్టమ్మ ఒకే చోటు చూపించి అక్కడే తవ్వమంటారు. విశాల్ సాయం చేస్తాను అంటే వద్దని నయని అంటుంది. విక్రాంత్, వల్లభలకు పని చేయమని తిలోత్తమ చెప్తుంది. విక్రాంత్ తవ్వితే వల్లభ మట్టి తీస్తుంటాడు. మరోవైపు సుమన, తిలోత్తమ, పెద్దబొట్టమ్మ సంతోషపడతారు. ఇక పెద్దబొట్టమ్మ  అనుకున్నట్లే జరుగుతుందని ఇప్పటికి మోక్షం దక్కుతుందని అనుకుంటుంది.

ఇంతలో విక్రాంత్‌కి షాక్ కొడుతుంది. అందరూ కంగారు పడతారు. పెద్దబొట్టమ్మ పోటు దానికి తగులుంటుదని అంటుంది. దేనికి అని విశాల్ అని అడిగితే పెద్ద బొట్టమ్మ కవర్ చేస్తుంది. ఈసారి విశాల్ తవ్వుతాడు. విశాల్‌కి కూడా షాక్ కొట్టినట్లు అవుతుంది. అందరూ కంగారు పడతారు. నయని వదిలేయ్ మని వెళ్లి పోదామని అంటే తిలోత్తమ, పెద్దబొట్టమ్మ తవ్వాల్సిందే అని పట్టుపడతారు. తవ్వుతుంటే అలా అవుతుంటే ఏదో ఉంది అనే కదా అని అంటారు. అందరూ వెళ్లిపోతుంటే నయని తవ్వడం ప్రారంభిస్తుంది. విశాల్ మట్టి తీస్తాడు. అందరూ వెనక్కి వస్తారు. నయని, విశాల్‌తో పాటు అందరూ ఓ పెట్టేను చూస్తారు. దాన్ని వెలిక్కి తీస్తారు..  సుమన, వల్లభలు ఆ పెట్టే పట్టుకోవాలని చూస్తే షాక్ కొడుతుంది. నయనికి మాత్రం ఏం కాదు. అందరూ షాక్ అవుతారు. నయనికి ఏం కావడం లేదు అంటే నయని మాత్రమే దాన్ని ఇంటికి తీసుకురాగలదని పెద్దబొట్టమ్మ అంటుంది. అందరూ పెట్టెను తీసుకొని ఇంటికి వెళ్తారు. తిలోత్తమ, వల్లభలు గజగండ దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతికి అక్రమ సంబంధం ఉందన్న మహాలక్ష్మీ.. శివకృష్ణకు హార్ట్ ఎటాక్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget