అన్వేషించండి

Yeto Vellipoyindi Manasu Serial: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌కు పోటీగా స్టార్ మా కొత్త సీరియల్? ముదురు బెండకాయ కథ అంటూ?

Yeto Vellipoyindi Manasu Serial: స్టార్ మాలో త్వరలోనే రాబోతున్న సరికొత్త సీరియల్ ఎటో వెళ్లిపోయింది మనసు... ఈ సీరియల్ ప్రోమో రిలీజ్ అవ్వగా.. ఈ సీరియల్ జీ తెలుగు 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ కు పోటీ?

Yeto Vellipoyindi Manasu Telugu Serial: ‘స్టార్ మా’లో త్వరలో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సీరియల్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమోను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఈ సీరియల్ ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌ తరహాలోనే ఉంది. ఇది సీతాకాంత్ అనే 40 ఏళ్లు పైబడిన ఒక బిజినెస్ మ్యాన్ కథ. అతనికి ఆడవాళ్లు అంటే నచ్చదు. ఆఫీస్ లో ఆడవాళ్ళందరికీ అతను అంటే భయం. అతనిని ముదిరిపోయిన బెండకాయ అంటూ చాటుగా తిట్టుకుంటూ ఉంటారు. కానీ సీతాకాంత్ మాత్రం నేను పెళ్లి కానీ బ్రహ్మచారిని కాదు.. పెళ్లి వద్దనుకున్న బ్రహ్మచారిని అంటూ తన గురించి తాను ఎలివేట్ చేసుకుంటూ ఉంటాడు.

అయితే అతని జీవితంలోకి నేటి జనరేషన్ కి చెందిన ఒక తింగరి అమ్మాయి రావాలని ఈ సీతాకాంత్ కి చుక్కలు చూపించాలని.. అతని స్టాఫ్ అందరు కలలు కంటూ ఉంటారు. మరి ఆ తింగరి పిల్ల సీతాకాంత్ లైఫ్ లోకి వస్తుందా? సీతాకాంత్ స్టాఫ్ అనుకున్నట్లే ఆ అమ్మాయి సీతాకాంత్ కి చుక్కలు చూపిస్తుందా తెలియాలంటే సీరియల్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్‌లో చాలా సంవత్సరాల తర్వాత నటుడు ఆదిత్య కనిపించడంతో చాలామంది అతనికి వెల్కమ్ చెప్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget