అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఉష, రాకేశ్‌లకు పెళ్లి చేద్దామన్న మహాలక్ష్మీ.. ఇరుక్కుపోయిన అర్చన!

Seethe Ramudi Katnam Today Episode అర్చన కూతురు ఉషని రాకేశ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తానని మహాలక్ష్మీ ఇంట్లో వాళ్లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రాకేశ్ మహాలక్ష్మీని పిలిచి ఎలా అయినా మీ ఇంటి అల్లుడు నేను అవ్వాలని అర్చన కూతురు ఉషని ఇచ్చి తనకి పెళ్లి చేయమని రాకేశ్ అడుగుతాడు. మీ గురించి తెలిసి అర్చన ఒప్పుకోదని అంటే రాకేశ్ మహాలక్ష్మీ మాట్లాడిన ఫోన్ కాల్స్ రికాడ్స్ వినిపించి మహాలక్ష్మీని బెదిరిస్తారు. 

ఆ ఆడియో మీ వాళ్లు వింటే మీ పని అయిపోతుందని రాకేశ్ అంటే ఎవిడెన్స్ నాశనం చేస్తానని ఫోన్ లాక్కొని విసిరేస్తుంది. ఆ ఫోన్ వెళ్లి కొంచెం దూరంలో చీరలు అమ్ముతున్న సీత దగ్గర పడుతుంది. నీ పని అయిపోయిందని అని మీరు విసిరిన ఫోన్ సీత దగ్గర పడిందని రాకేశ్ వాళ్లు మహాలక్ష్మీతో చెప్తారు. 

రాకేశ్: నేను వెళ్లి ఆ వీడియో సీతకి చూపించి వస్తాను.
మహాలక్ష్మీ: ఆగు నేనే వెళ్లి ఫోన్ తీసుకొని వస్తా. సీత చూసే టైంకి మహాలక్ష్మీ వచ్చి ఫోన్ లాక్కుంటుంది. 
సీత: అత్తయ్య  మీరేంటి ఇక్కడ. మీ ఫోన్ ఏంటి ఇక్కడ.
మహాలక్ష్మీ: పని మీద వచ్చాను రాత్రి ఫోన్ నీ బండిలో మర్చిపోయాను. 
సీత: ఎందుకు టెన్షన్ పడుతున్నారు.
మహాలక్ష్మీ: అవన్నీ నీకు ఎందుకు అని వెళ్లిపోతుంది. ఇదిగో మీ ఫోన్ ఇందులో వీడియోలు ఏవీ సీత చూడలేదు.
రాకేశ్: ఏం పర్లేదు ఇందులో ఆడియోలు వీడియోలు అన్నీ మేం ఇంట్లో సిస్టంలో జాగ్రత్తగా ఉంచాం. 
మహాలక్ష్మీ: మ్యారేజ్ సెట్ చేస్తాను. 
రాకేశ్: మళ్లీ హ్యాండ్ ఇచ్చారో మా సంగతి తెలుసు కదా.
మహాలక్ష్మీ: ఛా ఇలా ఇరిక్కుపోయానేంటి ఇప్పుడేం చేయాలి.
సీత: రాకేశ్ వాళ్లతో మహాలక్ష్మీ అత్తయ్యకు పని ఏంటి మళ్లీ ఏమైనా స్కెచ్ వేస్తుందా.
మహాలక్ష్మీ: మహాలక్ష్మీ ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తుంది. సీత కూడా వస్తుంది. ఎలాగూ ప్రీతి పెళ్లి జరిగిపోయింది కానీ రాకేశ్ వాళ్ల సంబంధం వదులుకొని తప్పు చేశాం అనిపిస్తుంది. 
అర్చన: అవును మహా ఆ సంబంధం పోవడంతో వందల కోట్లు మిస్ అయ్యాం. మన బిజినెస్ రెండింతలు పెరిగేది అనవసరంగా మంచి సంబంధం మిస్ అయ్యాం. 
రామ్: అదేంటి పిన్ని అది మంచి సంబంధం కాదు అని మనకు సాక్ష్యాలతో సహా సీత నిరూపించింది కదా.
మహాలక్ష్మీ: అందరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారా. రాకేశ్ మంచిగా మారిపోయి బుద్ధిగా ఉంటున్నాడని తెలిసింది.
అర్చన: అయ్యయ్యో ఈ మాట ముందు తెలిసుంటే ప్రీతిని రాకేశ్‌కి ఇచ్చి పెళ్లి చేసేవాళ్లం కదా మహా. 
మహాలక్ష్మీ: ఈ రోజు రాకేశ్ వాళ్ల నాన్న నన్ను కలిశారు మన సంబంధం తప్పిపోయినందుకు చాలా ఫీలయ్యారు. రాకేశ్ మంచిగా మారిపోయాడి తెలిశాక నేను ఫీలయ్యాడు. అంత మంచి వాడిని వదులుకోకూడదు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా. రాకేశ్ ఈ ఇంటి అల్లుడు అవ్వాలి అంటే ప్రీతిని ఇచ్చి పెళ్లి చేయలేకపోయాం కాబట్టి ఉషకి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నా. ఈ విషయం రాకేశ్ వాళ్లతో చెప్పాను వాళ్లు చాలా సంతోషించారు. అర్చన నువ్వు ఏం అంటావ్.
అర్చన: అదేంటి మహా ఉషని రాకేశ్‌కి ఇవ్వడం నాకు ఇష్టంలేదు.
సీత: ఇప్పుడే కదా చిన్నత్తయ్య రాకేశ్ గొప్పొడు అన్నావ్.
చలపతి: మనసులో భలే ఇరుకున్నావ్ అర్చన చెల్లాయ్.
అర్చన: పెళ్లి అంతే వ్యాపారం కాదు జీవితం నా కూతురిని ఎవరికి పడితే వాళ్లకి ఎలా ఇస్తాను.
సీత: రాకేశ్ మంచోడిగా మారిపోయాడు కదా మళ్లీ రాకేశ్ మారకముందే పెళ్లి చేసేయండి.
 
అర్చన వద్దు అంటే వద్దు అంటుంది. నా కూతురి పెళ్లి నేను చేసుకుంటానని అంటుంది. మహాలక్ష్మీ కూడా అర్చననను ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. అర్చన మాత్రం వద్దంటే వద్దు అని అంటుంది. ఉషని తీసుకొని వెళ్లిపోతుంది. సీత, చలపతి తప్ప అందరూ అర్చన వెనక వెళ్తారు. ఇంతలో సీతకి ఫోన్ వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కి పరుగులు తీస్తుంది. మా అత్తమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడుగుతుంది. మీరు పోలీసే కాదని సీఐని సీత ఎదురిస్తుంది. దాంతో సీఐ సీతకి గన్ గురిపెడతాడు. సీత ధైర్యంగా నిల్చొంటుంది. మీడియా వాళ్లని తీసుకొస్తుంది. మీడియా వాళ్లు సుమతిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడగటంతో సీఐ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. సీత చేసిన పనికి విద్యాదేవి హగ్ చేసుకుంటుంది. ఇక విద్యాదేవిని మళ్లీ సెల్‌లో పెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌ల చనువు చూసి మురిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. కార్తీక్.. కార్తీక్‌.. అంటోన్న శౌర్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget