అన్వేషించండి

Satyabhama Serial Today September 14th: సత్యభామ సీరియల్: మైత్రి బెడ్ మేటర్‌తో గొడవపడ్డ హర్ష, నందినిలు.. క్రిష్, సత్యల రొమాన్స్ అదుర్స్!

Satyabhama Today Episode మైత్రి ఇంట్లో ఉన్నందుకు నందిని హర్షతో గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode హర్ష మైత్రిని తీసుకొని ఇంటికి వస్తాడు. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుందని అందరికీ చెప్తాడు. నందిని మాత్రం పెళ్లి కాని అమ్మాయి మన ఇంట్లో ఉంటే పర్లేదా అని అత్తామామల్ని ప్రశ్నిస్తుంది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు మైత్రి పరాయిది కాదు అని హర్ష చెప్పి మైత్రిని గదికి తీసుకెళ్లమని సంధ్యతో చెప్తాడు. నందిని హర్ట్ అయి వెళ్లిపోతుంది. 

క్రిష్ తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తాడు. సత్య కూడా అక్కడే ఉంటుంది. క్రిష్ సత్య దగ్గరకు వెళ్తాడు. సత్య క్రిష్‌కి తాగమని ఏం పర్లేదని అంటుంది. దానికి క్రిష్‌ దేవుడికి మాట ఇస్తే తప్పుతానేమో కానీ నా దేవతకు మాత్రం మాట ఇస్తే తప్పనని అంటాడు. ఇక సత్య క్రిష్‌తో రొమాంటిక్‌గా మాట్లాడుతుంటే బాబీతో పాటు మిగతా ఫ్రెండ్స్ ఓయ్ ఓయ్ అంటూ ఎగతాళి చేస్తారు. ఇక అందరూ కలిసి సెల్ఫీలు తీసుకుంటారు.

సత్య: బాబీ నీకో ప్రశ్న అడుగుతాను. నిజం చెప్పాలి. మీ అన్న ప్రేమకు బాగా పబ్లిసిటీ ఇస్తారు కదా మీరు.
బాబీ: ఆ ప్రేమ నిజం వదిన.
సత్య: సర్లే కానీ మీ అన్న నా గురించి ఎప్పుకూ కోపంగా మాట్లాడలేదా.
క్రిష్: వద్దురా వద్దు.
సత్య: అడిగింది నేను నా వైపు చూడండి.
బాబీ: కొన్ని సార్లు తిట్టాడు.
క్రిష్: రేయ్ నా మందు తాగి నా మీద చాడీలు చెప్తారేంటిరా. నిన్ను సావగొడతారా. రేయ్ ప్లీజ్‌రా మేం కలిసి రెండు రోజులు కూడా కాలేదురా అప్పుడే మా బంధాన్ని రెండు ముక్కలు చేస్తారారా. తప్పురా వద్దురా.
బాబీ: అప్పుడు ఎంగేజ్ మెంట్ టైంలో అన్నతో శపథం చేశారు కదా అప్పుడు ఏం చిందులేశాడో తెలుసా. ఏమనుకుంటుందిరా అది మిస్ ఇండియా అనుకుంటుందా మిస్ వరల్డ్ అనుకుంటా. ఏంట్రా ఎగిరెగిరి పడుతుంది. 
సత్య: అవునా.. ఇంకేమన్నాడు.
క్రిష్: రేయ్ చంపేస్తారా.. 
బాబీ: పిట్టలెక్క ఉంటుంది నేను తలచుకుంటే మడత పెట్టి జేబులో పెట్టి పోతా ఏమనుకుంటుందిరా అని చంచుముఖంది తొక్క తీస్తా అన్నాడు వదిన. కుమ్మి పడేస్తా అన్నాడు వదిన.

సత్య బుంగ మూతి పెడుతుంది. ఇలా మాట్లాడుతావా నా గురించి నాతో మాట్లాడకు అని అంటాడు. క్రిష్ సత్య వెంట పడి బతిమాలుతాడు. క్రిష్ ఫ్రెండ్స్ నవ్వుకుంటారు. ఆ సీన్ చాలా కామెడీగా ఉంటుంది. క్రిష్ కుస్తీలకు సత్య నవ్వేస్తుంది. మరోవైపు మైత్రితో సంధ్య హర్ష మాట్లాడుతారు. నందిని చాటుగా చూస్తుంది. మైత్రి తనని ఇంటికి డ్రాప్ చేసేమని అంటుంది. ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని అంటుంది. హర్ష ఇది పరాయి ఇళ్లు కాదని అనడంతో నందిని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

నందిని: నేను ఎవర్ని నేను నీకు ఏమవుతాను. మైత్రిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా నిర్ణయం అడగవా. అడగకపోతే ఓకే కానీ కనీసం మాట కూడా చెప్పవ.
హర్ష: అది కాదు నందిని మైత్రి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా సాయం చేయడం మన ధర్మం..
నందిని: తన బెడ్ నువ్వు సర్దడం అవసరమా తను సర్దుకోలేదా. నా కోసం ఎప్పుడైనా అలాంటి సేవలు చేశావా.
హర్ష: నీకు మైత్రి అంటే ఎందుకు అంత కోపం ఓ ఆడపిల్ల అని చూడవా.
నందిని: నీకు నా ఇష్టం కనిపించదు. ప్రేమ కనిపించదు నా కోపం మాత్రమే కనిపిస్తుంది అంతే కాదా.

క్రిష్ కిందకి వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ అని జయమ్మ అడిగితే దేశాన్ని ఉద్దరించడానికి అని వెటకారంగా అంటాడు. కృష్టారామ అనుకో అని నా విషయాలు ఎందుకు అంటాడు. దాంతో జయమ్మ క్రిష్‌తో ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ లేదురా అని క్రిష్ గాలి తీసేస్తుంది. దాంతో క్రిష్ బామ్మ కాళ్ల మీద పడతాడు. ఇక క్రిష్ సత్య ఇద్దర్ని గుడికి బయల్దేరుతారు. క్రిష్‌ సత్యని చూసి పక్కన జయమ్మ ఉంది అని మర్చిపోయి దగ్గర వెళ్తాడు. జయమ్మ వీడు ఈ లోకంలో లేడు నువ్వే వాడిని చూసుకో అని అంటుంది. ఆర్ డీ ఎక్స్ గ్యాంగ్ సత్యకి వాయిస్ మెసేజ్ చేస్తారు. అందులో సత్య ఫస్ట్ నైట్‌కి పిలవ్వా అని అంటుంది. దానికి సత్య ఫస్ట్‌ నైట్‌కి వచ్చి ఏం చేస్తారు అంటుంది. వాయిస్ మెసేజ్లో కాసేపు చాటింగ్ చేసుకుంటారు ఇక తర్వాత సత్య క్రిష్ బైక్‌ మీద వెళ్తారు. సత్య క్రిష్‌ని వాటేసుకొని కబుర్లు చెప్పుకొని గుడికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: ఇంట్లో ఇద్దరు విశాల్‌లు అందరి ఫ్యూజులు అవుట్.. గాయత్రీ నువ్ సూపర్ తల్లీ! 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
Karthika Deepam 2 Serial Today July 17th: కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 17th: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
నువ్వులేక నేను లేను: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget