అన్వేషించండి

Podharillu Serial Today March 26th:శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?

Podharillu Serial Today Episode March 26th:శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?

Podharillu Serial Today Episode: శైలు ఫోన్‌ ఇంట్లో మరిచిపోయి వెళ్లిన కేశవ్‌ మళ్లీ అది తీసుకోవడానికి ఇంటికి వస్తాడు. మహాలక్ష్మీ ఫోన్ పక్కనే ఉండటంతో కేశవ్‌కు అనుమానం వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని బయటకు వచ్చి చెక్‌ చేస్తాడు. అప్పటికే కన్నా,మహాలక్ష్మీ శైలు చేసిన ఫోన్‌ కాల్‌లిస్ట్‌ డిలీట్ చేస్తారు. ఎందుకైనా మంచిదని మళ్లీ శైలుకి ఫోన్ చేసి కేశవ్ అడుగుతాడు. నువ్వు ఏమైనా ఫోన్ చేశావా అని నిలదీస్తాడు. అప్పుడే వాళ్లిద్దరూ బుస్సు, ముంగిస అని పిలుచుకుంటున్నట్లు మహా, కన్నా వింటారు. తాను ఎలాంటి ఫోన్ చేయలేదని శైలు చెప్పడంతో కేశవ్‌ అక్కిడి నుంచి వెళ్లిపోతాడు. రాత్రి  ఇంటికి వచ్చిన తర్వాత పెద్ది పప్పు తాళింపు పెడుతుంటే...మహా బుస్సు బుస్సు  అనగానే కేశవ్‌ కంగారుపడతాడు. తాళింపు బుస్సుబుస్సు మని శబ్ధం వస్తుందని మహాలక్ష్మీ  కవర్ చేస్తుంది. ఆ తర్వాత  అన్నం తింటుంటే మళ్లీ కన్నా బుస్సుమంటాడు. ఏంటని అడగ్గా...మన  ఇంటి పక్కనే ఉన్న చెట్లు కొట్టేశారంటా....పాములన్నీ ఇళ్లల్లోకి వస్తున్నాయని చెప్పారని అంటాడు. పాములు వస్తే వాటికోసం ముంగిసలు కూడా వస్తాయి కదా అని మహాలక్ష్మీ అంటుంది. వీళ్లిద్దరి మాటలు ఏదో తేడాగా ఉన్నాయని కేశవ్ అనుకుంటాడు.
                    నిజం వీళ్లకు తెలిసిపోయిందా అని కేశవ్‌ భావిస్తాడు. లేకపోతే అన్నిసార్లు పాము, ముంగిస గురించి ఎందుకు మాట్లాడుకుంటారని అని అనుమానిస్తాడు.ఎందుకైనా మంచిదని ఓసారి శైలూ నెంబర్‌కు కాల్‌ చేసి అడుగుతాడు. నువ్వు ఏమైనా నేను లేనప్పుడు ఈ ఫోన్‌కు ఫోన్ చేశావా అని ఆరాతీస్తాడు. తొలుత లేదని అదరగొట్టినా...కేశవ్‌ గట్టిగా నిలదీసేసరికి శైలూ తానే ఫోన్ చేశానని చెబుతుంది. ఏం మాట్లాడవని అడిగితే...మనిద్దరం ప్రేమించుకుంటున్నట్లు మాట్లాడానని చెబుతుంది. దీంతో కేశవ్‌ శైలుపై మండిపడతాడు. లేకపోతే నా ఫోన్ తీసుకుని ఏడిపిస్తుంటే...చూస్తూ ఊరుకుంటానా అని అంటుంది. అందుకే నీకు ఓ చిన్న ఝలక్ ఇచ్చానని అంటుంది. మర్యాదగా నా ఫోన్ తీసుకుని వచ్చిన నాకు ఇవ్వకపోతే...నేరుగా ఇంటికే వచ్చేస్తానని అంటుంది. ఓహో అయితే  ఇదంతా నీ పనేనా అని అనుకుంటాడు. నీ ఫోన్ ఇవ్వడం కాదు...నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని అంటాడు. అయితే విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిపోయిందన్నమాట అందుకే ఉదయం నుంచి బుస్సు,బుస్సుమంటూ ఆటపట్టిస్తున్నారా అని కేశవ్ అనుకుంటాడు.
                    సర్టిఫికేట్ల కోసం యాదగిరిగుట్టలోని కాలేజీకి వెళ్లడానికి మహా తన ఫ్రెండ్‌కు ఫోన్‌ చేస్తుంది. రేపు ఉదయం వస్తానని...ఇద్దరం కలిసి కాలేజీ వెళ్లి సర్టిఫికేట్లు తెచ్చుకుందామని చెబుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రి...రేపు ఏ టైంకు వెళ్దామని అడుగుతాడు. నువ్వు ఎందుకు అని మహా నిలదీస్తుంది.అదేంటి అంతదూరం నువ్వు ఎలా వెళ్తావని...పైగా మీనాన్న,అన్నలు అక్కడే ఉంటారు కాబట్టి ఏదైనా చేస్తారేమోనని అంటాడు.   నా సేఫ్టీ నేను చూసుకోగనలని అంటుంది. అయినా నా గురించి ఆలోచించడానికి నువ్వు ఎవరని అంటుంది.  ఈ మాట ఇంట్లో నుంచి తీసుకొచ్చినప్పుడు  అడగాల్సిందని...పోలీసుస్టేషన్‌లో మీవాళ్లు నన్ను కొడుతున్నప్పుడు అడగాల్సిందని అంటాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు నువ్వు తీసుకొచ్చినందుకు నీకు కిరాయి డబ్బులు ఇచ్చాను కదా అని అంటుంది. నేను కన్నా, పెద్దికోసమే ఇక్కడ ఉంటున్నాని అని వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా...మరోసారి కన్నా బుస్సుబుస్సుమనడంతో చక్రి భయపడి లేస్తాడు. ఇంట్లోకి పాము వచ్చిందంటూ అందరినీ నిద్రలేపుతాడు. పాములేదు ఏమీలేదని ఈకన్నాగాడు,మహా కావాలని బుస్సుబుస్సుమని ఏడిపిస్తున్నారని కేశవ్‌ చెబుతాడు. అయితే మేమే సినిమా ధియేటర్ల వెంట తిరిగామని మహా అనగా....ఆ అమ్మాయికి అంతసీన్‌లేదని, అదో పిచ్చిదని చెబుతాడు. దీంతో అసలు అమ్మాయి ఎవరని మాధవ్ నిలదీస్తాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget