అన్వేషించండి

Podharillu Serial Today January 30th:పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మ్యారేజీ సర్టిఫికెట్‌ తీసుకున్న మహా, చక్రి...మహా చెప్పిన మాటలు విని షాక్‌కు గురైన ఎస్‌ఐ

Podharillu Serial Today Episode January 30th: పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మ్యారేజీ సర్టిఫికెట్‌ తీసుకున్న మహా, చక్రి...మహా చెప్పిన మాటలు విని షాక్‌కు గురైన ఎస్‌ఐ

Podharillu Serial Today Episode: మహా ఆకలి వేస్తోందని చెప్పడంతో  చక్రి ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి ఫుడ్‌ తినిపిస్తాడు. అక్కడ  వాళ్లిద్దరూ  వాళ్ల ఇళ్ల గురించి  మాట్లాడుకుంటారు. చిన్నప్పటి నుంచి మానాన్న నన్ను ఎంతో ప్రేమగా పెంచారని మహా చెబుతుంది. చిన్నప్పుడు కల్చరల్‌ ప్రోగాంకు రాజస్థాన్ డ్రెస్‌ ఇక్కడ దొరక్కపోతే....అప్పటికప్పుడు రాజస్థాన్ నుంచి ప్లైట్‌లో  డ్రెస్‌ తెప్పించారని  గొప్పగా చెబుతుంది. అలాగే ఒకరోజు నన్ను తిట్టి బెంగళూరు వెళ్తూ  వెనక్కి వచ్చేసి నాకు సారీ చెప్పి అన్నం తినిపించి మర్నాడు వెళ్లాడని నేనంటే మానాన్నకు అంత ప్రేమ అనిగొప్పగా చెబుతుంది. కానీ ఆ జుట్టుపోలిగాడు  విషయంలోనే  ఇలా జరిగిందని లేకపోతే నన్నుఎంతో ప్రేమగా చూసుకునే వారని చెబుతుంది.  ఒక్క పదిరోజుల్లోనే  మొత్తం తలకిందులైపోయిందని  బాధపడుతుంది.
                     మహాలక్ష్మీ  జాకెట్‌ కుట్టడానికి మిషన్‌ వద్ద ఇచ్చి వచ్చిన గాయత్రి ఇంట్లో పనిచేసుకుంటుండగా....మిషన్ అక్క జాకెట్ తీసుకుని వస్తుంది. దీంతో గాయత్రి ఎంతో కంగారుపడుతుంది. నువ్వు వెళ్లిపో నేను తర్వాత తీసుకుంటానని చెప్పినా  వెళ్లదు.ఇంతలో తాయరు అక్కడికి వచ్చి ఏం తెచ్చావని అడుగుతుంది. జాకెట్‌ నాదేనని గాయత్రి అబద్ధం చెబుతుంది. నేను నీకు కొనకుండా ఎక్కడి నుంచి వచ్చిందంటూ  ఆమె చేతిలో ఉన్న జాకెట్‌ తీసుకుని చూస్తుంది. ఎక్కడిది ఇదని మిషన్‌ ఆమెను నిలదీయగా....మీ  అన్నయ్య ఇంటికి  కొత్తకోడలు వచ్చింది కదా ఆమెదని చెప్పడంతో తాయరు మండిపడుతుంది. ఆ ఇంటికే వెళ్లొద్దని చెబితే...నువ్వు ఏకంగా ఆ ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా  అని మండిపడుతుంది. ఇప్పుడు ఈ జాకెట్‌ కాల్చివేస్తేగానీ నీకు బుద్దిరాదంటూ....దాన్ని తీసుకుని స్టవ్‌మీద పెట్టి వెలిగించబోతుంది.  గాయత్రి కోపంగా ఆమె దగ్గరకు వెళ్లి ఈ జాకెట్‌కు గానీ ఏమైనా  చేశావంటే...అమ్మ అని కూడా చూడనంటూ  గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు తాయర్‌ బెదిరిపోతుంది. వాళ్ల అమ్మచేతిలో ఉన్న జాకెట్‌ తీసుకుని గాయత్రి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఇంటికి వచ్చాకా  నీపని చెబుతానంటూ  తాయర్‌ మండిపడుతుంది.
                   మాహాను తీసుకుని ఇంటికి బయలుదేరుతూ  చక్రి పోలీసుస్టేషన్‌కు  తీసుకెళ్తుంటాడు.ఇప్పుడు స్టేషన్‌కు  వెళ్లడం అంత అవసరమా అని మహా అంటుంది. లేకపోతే పోలీసుులు  ఊరుకోరని చెప్పడంతో సరేనంటుంది. నావల్ల అనవసరంగా మీరు రిస్క్‌లో పడ్డారని బాధపడుతుంది. నాకోసం మా ఇంట్లో వాళ్లే ఆలోచించడం  లేదని మీరు ఎందుకు రిస్క్  తీసుకుంటున్నారని ప్రశ్నిస్తుంది. మొదటిలో మీమ్మల్ని చూసి మంచివారు కాదని అనుకున్నానని....మీరు నన్ను  ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారేమోనని  ఆనుకున్నానని చెబుతుంది.కానీ తర్వాత  మీమంచితనం తెలిసిందని చెబుతుంది. మీకు గర్స్‌ ప్రెండ్స్‌ లేరా అని అడగ్గా....తన అనుభవాలు చెబుతుండగా  పోలీసుస్టేషన్ వస్తుంది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.
                      పోలీసుస్టేషన్‌లో అడుగుపెట్టగానే మహాకు వాళ్ల నాన్న గుర్తుకు వచ్చి ఏడుస్తుంది. దీంతో చక్రి ఆమెను ఓదార్చుతాడు. మీ నాన్నే కాదు...ఆ జుట్టుపోలిగాడు బాధ కూడా ఇక్కడే వదిలించుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండని చెప్పడంతో కొంత శాంతిస్తుంది.ఇంతలో ఎస్‌ఐ పిలవడంతో  ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఈ అబ్బాయి బాగానే చూసుకుంటున్నాడు కదా అని ఎస్‌ఐ అడగ్గా బాగానే చూసుకుంటున్నాడని మహా  చెబుతుంది. అయితేఇద్దరూ ఇక్కడ సంతకాలు పెట్టి మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ తీసుకోమని చెప్పగానే  మహా అదిరిపడుతుంది. అదేంటి...నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాను కదా అంటుంది. మానాన్నతో వెళ్లడం ఇష్టంలేకే  ఇతన్ని పెళ్లి చేసుకున్నాని చెప్పడంతో  పోలీసులు అదిరిపడతారు. ఏంటమ్మా పిచ్చిపిచ్చిగా ఉందా  ఆరోజు  పెళ్లికి  ఓకే చెప్పి మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్ అని నిలదీస్తారు. దీంతో చక్రి నేను సర్దిచెబుతానని చెప్పి మహాను బయటకు పంపించేస్తాడు. ఏంటయ్యా ఆ అమ్మాయి అలా మాట్లాడుతోందని అడగ్గా...ఆమెకు నాతో ఉండటం ఇష్టమే గానీ పెళ్లి ఇష్టం లేదని అంటాడు. ఈ కాలం అమ్మాయి కదా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉందామని అంటోందని అనగా...ఎస్‌ఐ  కోప్పడతాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget