అన్వేషించండి

Podharillu Serial Today Feb 11th: నారాయణను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు..తండ్రి స్టేషన్‌కు వెళ్లినా ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్న కొడుకులపై మండిపడిన మహా...

Podharillu Serial Today Episode February 11th:నారాయణను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు..తండ్రి స్టేషన్‌కు వెళ్లినా ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్న కొడుకులపై మండిపడిన మహా...

Podharillu Serial Today Episode: మహా ఇంట్లో నుంచి వెళ్లిపోళ్లిపోయిన దగ్గర నుంచి ప్రతాప్  చాలా బాధపడుతూనే ఉన్నాడు. అసలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం చూసి ఆదితోపాటు భార్య కూడా చాలా ఫీలవుతుంది.  మీటింగ్‌కు రమ్మని ఆది పిలవగా...వాళ్లకు నా ముఖం చూపించలేనని ప్రతాప్‌ అంటాడు. నువ్వు బిజినెస్‌ మొత్తం చూసుకోలేనంటే ఈ  బిజినెస్‌ ఇక ఆపేద్దామని అంటాడు. మహా చేసిన పనికి మన కుటుంబం ఇలా అయిపోతుందని కలలో కూడా ఊహించలేదని  ప్రతాప్‌ భార్య చాలా బాధపడుతుంది. దాన్ని అల్లారుముద్దుగా పెంచితే  చివరకు మనకు కన్నీళ్లు మిగిల్చిందని అంటుంది. పోనీ అక్కడ అది కూడా సుఖంగా ఉండి ఉండదని బాధపడుతుంది. డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల ఆ పేద ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతోందని కుమిలిపోతుంది. అసలు ఆ డ్రైవర్‌తో లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి  దానికి మనసు ఎలా వచ్చిందోనని అంటుంది. ఈ మాటలన్నీ విన్న నిహారిక చాలా బాధపడుతుంది. మహా గురించి మీరంతా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారని అంటుంది. ఇంతలో ఆది అడ్డుపడగా...ఇప్పటికైనా నన్ను మాట్లాడనివ్వండని  అంటుంది. మీరంతా ఒక్కసారి గుర్తుచేసుకోండి....మీవల్లే మహా ఇల్లు దాటి వెళ్లిపోయిన సంగతి మీకు  తెలుస్తుందని అంటుంది. ఎందుకంటే....ఆ భూషన్‌ను పెళ్లిచేసుకోనని మిమ్మల్ని ఎన్నిసార్లు  ఎంతగా బ్రతిమాలిందో  గుర్తుచేసుకోండని అంటుంది. అతను చాలా ఇబ్బందిపెట్టడం వల్లే  మహా గడపదాటి బయటకు  వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అంటుంది.కాబట్టి మీరు చేసినతప్పుకు  ఆమెను ఎందుకు  నిందిస్తారని  నిలదీస్తుంది. మరి  ఆ డ్రైవర్‌తో ఎందుకు వెళ్లిపోయిందిని ఆది ప్రశ్నిస్తాడు. తను కేవలం డ్రైవర్ సాయం మాత్రమే తీసుకుందని కానీ పోలీసుస్టేషన్‌కు  వెళ్లిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని అంటుంది. పోలీసుస్టేషన్‌లో  కూడా మీరు ఆమెను ఇంటికి రమ్మని పిలిస్తే వచ్చేదని...కాకపోతే మీరు భూషణ్‌తో పెళ్లి చేస్తామని చెప్పడం వల్లే రాలేకపోయి ఉంటుందని అంటుంది. ఈ విషయం మీరే చెప్పాలని  అడగ్గా...ప్రతాప్ మౌనం వహిస్తాడు. మహా ఆ డ్రైవర్‌తో ఇష్టపడే వెళ్లిందని అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ  వాళ్ల  రిసెప్షన్ వీడియో  చూపిస్తాడు. నిజంగా  తనకు ఇష్టం లేకపోయి ఉంటే...వాడిపక్కన వాడి పెళ్లాం మాదిరిగా  ఎందుకు నిల్చుంటుందని నిలదీస్తాడు. ఆ వీడియో చూసిన ప్రతాప్‌ కోపంగా లేచి వెళ్లిపోతాడు. తండ్రి ఆస్పత్రిలో ఉన్నాడని కూడా లేకుండా మహా ఇలాంటి పని ఎలా చేసిందని వాళ్ల అమ్మ మండిపడుతుంది.
                                     హాస్టల్‌ కోసం వెళ్లి వెనక్కి తిరిగి వస్తారు మహా, చక్రి. మనం హాస్టల్‌ కోసంవెళ్లి వచ్చిన సంగతి  మా ఇంట్లో ఎవరికి చెప్పొద్దని చక్రి కోరతాడు. ఎందుకంటే మన మధ్య జరిగిన విషయం మా పెద్దన్నయ్యకు తప్ప ఇక్కడ ఇంకెవరికీ తెలియదని కాబట్టి మనం ఇప్పుడే చెప్పొద్దని అంటుంది. ఇవాళ కాకపోయిన రేపు తెలుస్తుంది కదా అని అనగా...అందుకోసం ఇప్పటి నుంచే వాళ్లను బాధపెట్టడం ఎందుకని అంటాడు. దీనికి మహా సరేనంటుంది.అప్పుడే పోలీసులను తీసుకుని చక్రి వాళ్ల పెద్దనాన్న వస్తాడు.నాపై హత్యాయత్నం చేశారంటూ వాళ్లపై కంప్లైంట్ ఇస్తాడు. ఇంతలో నారాయణ బయటకు వచ్చి పోలీసుల ముందే వాళ్ల అన్నపై రంకెలు వేస్తాడు. దీంతో పోలీసులకు కోపం వచ్చి నారాయణను తీసుకుని వెళ్తారు. నారాయణ స్టేషన్‌కు వెళ్లిన ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం చూసి మహా నిలదీస్తుంది. ఇదంతా మాకు అలవాటేనని వాళ్ల అన్నయ్య కేసు పెట్టాడు కాబట్టి పోలీసులు కూడా  పెద్దగా పట్టించుకోరని  అంటారు. రేపు వాళ్లే వదిలేస్తారని చెప్పడంతో అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు. రాత్రి భోజనాలు చేసే సమయంలో  మహా నారాయణ మంచం వైపే చూస్తుంటుంది. మిగిలిన వాళ్లు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం చూసి ఆమెకు ఆశ్చర్యమేస్తుంది. మీతోపాటు ఉంటే మీ ఇంట్లో మనిషి ఇవాళ స్టేషన్‌లో  ఉన్నాడంటే మీకు ఏం కానట్లే ఎలా ప్రవర్తిస్తున్నారని నిలదీస్తుంది. మీ నాన్నగారిని పోలీసులు తీసుకెళ్లినా మీకు బాద వేయడం లేదా అని అడుగుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 16th:కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Embed widget