అన్వేషించండి

Podharillu Serial Today April 8th: మాధవ్‌,గాయత్రిని పెళ్లికి ఒప్పించిన మహాలక్ష్మీ...గుడిలో వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందా లేదా.?

Podharillu Serial Today Episode April 8th: మాధవ్‌,గాయత్రిని పెళ్లికి ఒప్పించిన మహాలక్ష్మీ...గుడిలో వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందా లేదా.?

Podharillu Serial Today Episode: మాధవ్‌ పెళ్లిచూపులకు వెళ్లిన జ్యోతి..మహాకు ఫోన్‌ చేసి ఆయన మనసులో  ఇంకో అమ్మాయి ఉందని కాబట్టి ఆమెకే ఇచ్చి పెళ్లిచేయమని చెప్పడంతో....గాయత్రిని ఇచ్చి పెళ్లిచేయాలని మహాలక్ష్మీ నిర్ణయించుకుంటుంది. ఈ విషయం చక్రికి చెబుతుంది. ఈ పెళ్లి ఎన్నో అనార్థాలకు దారితీస్తుందని....ఎట్టిపరిస్థితుల్లోనూ గాయత్రి ఇల్లుదాటి బయటకు రాదని చెబుతాడు. ఆమె ఒప్పుకున్నా...మా అన్నయ్య మా గురించి ఆలోచించి ఒప్పుకోడని చెబుతుంది. అవన్నీ నేను చూసుకుంటానని మీరు పెళ్లికి ఏర్పాట్లు చేస్తే చాలని ఖరాఖండిగా చెబుతుంది. వాళ్లిద్దరూ ఒప్పుకుంటే పెళ్లి ఏర్పాట్లు గంటలో చేసేస్తామని చక్రి అంటాడు. దీంతో మహా గాయత్రికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతుంది. గుడికి వచ్చిన తర్వాత గాయత్రికి అసలు విషయం చెబుతుంది. దీంతో గాయత్రి షాక్‌ తింటుంది.  మా ఇంట్లో ఎదిరించి ఈ పెళ్లికి నేను రాలేనని చెబుతుంది. అయితే జీవితాంతం ఇష్టం  లేని వాడిని పెళ్లిచేసుకుని నువ్వు అక్కడ...మీ బావ ఇక్కడ ఏడుస్తూ ఉండండని చెబుతుంది. నేను కూడా అమ్మచాటు అమ్మాయినేని...కాని తెగించి బయటకు రాలేదా అని చెబుతుంది. మీ ఇంట్లోవాళ్ల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతుంది. మా బావ పెళ్లికి ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని....తప్పకుండా వస్తానని అంటుంది. అయితే ఈ రోజు సాయంత్రమే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాటిస్తుంది మహాలక్ష్మీ...అన్ని ఏర్పాట్లు చేసి నీకు ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది.
                         మహాలక్ష్మీతోపాటు కేశవ్‌, కన్నా కలిసి మాధవ్‌తో పెళ్లి గురించి మాట్లాడతారు. అది విన్న మాధవ్‌ ససేమిరా అంటాడు. గాయత్రి పెళ్లి అయ్యేవరకు నేను ఎక్కడికి అన్నా వెళ్లిపోతానని అప్పటి వరకు ఇంటికిరానని చెబుతాడు. దీంతో మహాలక్ష్మీ మాధవ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇస్తుంది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పినప్పుడు నాకు ఏదో చెప్పారు కదా...మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటని నిలదీస్తుంది. నా మాట విననివాళ్లు ఉన్నప్పుడు ఇక నాకు ఈ ఇంట్లో పనేముందని....నేను నా దారి చూసుకుంటానని చెబుతుంది. ఆడపిల్ల తెగించి బయటకు వస్తాను అన్నప్పుడు నీకు ఏంటి ప్రాబ్లం అని అంటుంది. ఈ పెళ్లి తర్వాత వాళ్లు ఊరుకుని ఉండరని చెబితే...మరి మీ ఇంట్లో కూడా నలుగురు ఉన్నారు కదా ఆ మాత్రం ఎదిరించలేరా అని అంటుంది. మొత్తానికి మాధవ్‌ను పెళ్లికి ఒప్పిస్తుంది. ఈ విషయం గాయత్రికి చెప్పి ముహూర్తం సమయానికి గుడికి రమ్మని చెబుతుంది.
                            గుడిలో చక్రి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందరూ గుడికి వచ్చి గాయత్రి కోసం ఎదురుచూస్తుంటారు. అటు ఇంట్లో గాయత్రి బయటకు రావడానికి నానా తిప్పలు పడుతుంటుంది. ఆమెను ఒంటరిగా వదిలివెళ్లకుండా బామ్మన తోడుగా పెట్టి తాయరు బయటకు వెళ్తుంది.ఇంట్లో నుంచి పారిపోయేందుకు రెడీ అయిన గాయత్రి....బామ్మ నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అటు ముహూర్తం సమయం దగ్గరపడుతుండటంతో గుడిలో మహా టెన్షన్‌ పడుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu July 08 Episode: బాలు త్యాగం, బుద్ధి చూపించిన రోహిణి, మనోజ్ కి చూపు వస్తుందా? గుండెనిండా గుడిగంటలు జూలై 08 ఎపిసోడ్!
గుండెనిండా గుడిగంటలు జూలై 08 ఎపిసోడ్: బాలు త్యాగం, బుద్ధి చూపించిన రోహిణి, మనోజ్ కి చూపు వస్తుందా?
Karthika Deepam 2 Serial Today July 8th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని దక్షిణామూర్తి కోడలా? అంటే సూరజ్‌ తల్లా..! అసలు నిజం తెలిసేదెప్పుడు?
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని దక్షిణామూర్తి కోడలా? అంటే సూరజ్‌ తల్లా..! అసలు నిజం తెలిసేదెప్పుడు?
Brahmamudi Serial Today July 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత బలవంతంగా సంతకం చేయిస్తున్న రేఖ – మధ్యలో అడ్డుపడిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత బలవంతంగా సంతకం చేయిస్తున్న రేఖ – మధ్యలో అడ్డుపడిన నందు
Nindu Noorella Saavasam Serial Today July 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అమర్‌ - షాక్‌లో మనోహరి, చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అమర్‌ - షాక్‌లో మనోహరి, చంభా
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget