అన్వేషించండి

Podharillu Serial Today April 29th:మహాలక్ష్మీ దగ్గర ఎక్కిఎక్కి ఏడ్చి గుండెల్లో బరువు దింపుకున్న మాధవ్‌... అన్న బాధను చూసి కరిగిపోయిన తమ్ముళ్లు..

Podharillu Serial Today Episode April 29th: మహాలక్ష్మీ దగ్గర ఎక్కిఎక్కి ఏడ్చి గుండెల్లో బరువు దింపుకున్న మాధవ్‌... అన్న బాధను చూసి కరిగిపోయిన తమ్ముళ్లు..

Podharillu Serial Today Episode:గాయత్రి గురించి ఆలోచించి ఏడుస్తూ ఎప్పటికో మాధవ్‌ నిద్రపోతాడు.పొద్దున్నే లేచిన మహాలక్ష్మీ  పెద్దిని నిద్రలేపకుండా అతనికి కాఫీ ఇవ్వడానికి వంటగదిలోకి వెళ్తుంది. కాఫీ కలపబోయి పాలన్నీ కిందపారబోయడంటో ఆ శబ్ధానికి మాధవ్ నిద్రలేస్తాడు. ఇవన్నీ నీకు ఎందుకమ్మా నేనే చూసుకుంటాను కదా అని అంటాడు.మీరు పడుకున్నారు కదా అందుకే మీకు కాఫీ కలిపి ఇద్దామని వచ్చానని అంటుంది. నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదని చెబుతాడు. నిన్న నీదగ్గర చిన్నపిల్లాడిలా ఏడ్చానని నీకు ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదని మాధవ్‌ అంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెబుతాడు.అలాంటిదేమీ వద్దని మహా అంటుంది. మీరు మీ తమ్ముళ్ల దగ్గర మీబాధను బయటపెట్టలేరుకదా అందుకే నా దగ్గర బయటపడిపోయారని అంటుంది.నేనేమీ పరాయిదాన్ని కాదుకదా అని అంటుంది. ఏదీ ఏమైనా మీ గుండెల్లో బరువు మొత్తం దించుకన్నారని చెబుతుంది. పనిలోఉంటేనే పెద్ది అన్ని విషయాలు మర్చిపోతాడని భావించి అతన్ని ఖాళీగా ఉంచకుండా చూడాలనుకుంటుంది. తనకు ఉప్మా తినాలనిపిస్తుందని చేసి పెడతారా అని అడుగుతుంది. చిటికెలో చేసి పెడతానని అంటాడు. ఉప్మాపేరు చెబితే కన్నా, చక్రి పారిపోతారని అందుకే చేయడంలేదని....నీకోసం ఇప్పుడు చేస్తానని చెప్పి వెంటనే ఉప్మా చేసిపెడతాడు.
                     కారు  డ్రైవింగ్‌కోసం బయటకు వెళ్లిన చక్రికి మహా ఫోన్ చేస్తుంది.నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదని అనడంతో....నిజంగా తనపై ప్రేమపుట్టుకొచ్చిందేమోనని చక్రి ఆనందపడిపోతాడు.తనకోసం ఇన్ని చేస్తున్న తనపై ఇ‌ష్టం పెరిగిందేమోనని సంతోషపడతాడు. కానీ మహా చెప్పింది విని ఉసూరుమంటాడు. పెద్దిచాలా బాధపడుతున్నాడని...నిన్న గాయత్రి పెళ్లి ఊరేగింపు చూసి తట్టుకోలేకపోయాడని అంటుంది.మనం  మాత్రం ఏం చేస్తామని....మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని అంటాడు.పాపం గాయత్రి కూడా మాధవ్ అన్నయ్య కోసం ఇల్లు విడిచి వచ్చినప్పటికీ...అన్నయ్య అతి మంచితనమే ఈ పెళ్లికి అడ్డుపడిందని అంటాడు.కానీ చిన్నప్పటి నుంచి గాయత్రిపై ప్రేమ పెంచుకున్న పెద్ది తట్టుకోలేకపోయాడని....నా దగ్గరకు వచ్చి ఎక్కిఎక్కి ఏడ్చాడని చెప్పగానే చక్రి కళ్లల్లో కూడా నీళ్లుతిరుగుతాయి. పెద్దిని ఎప్పుడూ అలా చూడలేదని.....గుండెల్లో  ఎంత ప్రేమలేకపోతే..అంతలా ఏడుస్తాడని అంటుంది.ఎందుకో ఇదంతా నీకు చెప్పాలని అనిపించిందని అంటుంది. రాత్రికి ఇంటికి వచ్చేప్పుడు కేశవ్‌ను కారులో ఎక్కించుకుని వస్తాడు  చక్రి..అన్నయ్య చాలా బాధపడ్డాడంటా అని చెబుతాడు. ఇకపై మనమిద్దరం అస్సలు కొట్టుకోవద్దని అనుకుంటారు.ఇంటికి వచ్చేప్పుడు చక్రి బిర్యానీ తీసుకునిరాగా....అందరూ కలిసి తింటారు. ఆతర్వాత మాధవ్‌ను నవ్వించేందుకు కన్నా ఆడవేషం వేసుకుని వచ్చి డ్యాన్స్‌చేయడంతో ఇంట్లో సందడి వాతావారణం నెలకొంటుంది.
          రోడ్డుమీద కష్టమర్ బైక్‌ చెడిపోతే కేశవ్‌ రిపేర్‌ చేస్తుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ల పెద్దనాన్న కేశవ్‌కు కోపం వచ్చేలా మాట్లాడతాడు.మా గాయత్రి పెళ్లి అంగరంగ వైభవంగా చేశామని టీ కొట్టువాడికి చెబుతాడు. కొందరు మా అమ్మాయి పెళ్లి ఆపాలని చూశారని రెచ్చగొడతాడు. మా గాయత్రి పెళ్లికన్నా ముందే మీ అన్న పెళ్లి చేస్తామని శపథాలు చేశారు కదరా ఏం జరిగిందని హేళనగా మాట్లాడతాడు. మీఇంటికి ఏ అమ్మాయి రావడం లేదా అని రెచ్చగొడతాడు. కేశవ్‌ పని ఆపేసి వాళ్ల పెద్దనాన్నను పక్కకు తీసుకెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మానాన్న కొడితే మెడలు మాత్రమేపోయానని....నేను కొడితే ఒంట్లో ఏ పార్టు పనిచేయదని అంటాడు. మా అన్నయ్య మంచితనం వల్లే  గాయత్రి పెళ్లి జరిగిందని...అత్తయ్య,మామ వచ్చి మా అన్నయ్య కాళ్లుపట్టుకుని బ్రతిమలాడితేనే ఈ పెళ్లి జరిగిందని చెబుతాడు. ఒక్క ఫోన్‌కాల్‌ గాయత్రి మొగుడికి కొడితే వీసా  రాకుండానే విడాకులు ఇచ్చిపడేస్తాడని హెచ్చరిస్తాడు.ఇంకోసారి ఇలాంటి వేషాలువేస్తే తాటతీస్తానని చెప్పి వెళ్లిపోతాడు.  

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 13th: నిండు మనసులు: కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేరణ! వదిలేసి వెళ్లిపోయిన సిద్ధూ!
నిండు మనసులు: కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేరణ! వదిలేసి వెళ్లిపోయిన సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 13:అనసూయ వేరొకరని ప్రేమించిందని భరత్‌కు తెలిపిన రాధ...ఎంగేజ్‌మెంట్ ఆపిస్తానని హామీ
నువ్వులేక నేను లేను: అనసూయ వేరొకరని ప్రేమించిందని భరత్‌కు తెలిపిన రాధ...ఎంగేజ్‌మెంట్ ఆపిస్తానని హామీ
Gundeninda Gudigantalu Nov13:అరుణ్‌తో సుమతి పెళ్లికి ససేమీరా అంటున్న బాలు..అరుణ్‌ తల్లికి కుదరదని చెప్పేసిన మీనా కుటుంబం
గుండెనిండా గుడిగంటలు: అరుణ్‌తో సుమతి పెళ్లికి ససేమీరా అంటున్న బాలు..అరుణ్‌ తల్లికి కుదరదని చెప్పేసిన మీనా కుటుంబం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget