అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బాబ్జీ నుంచి మిస్సమ్మను సేవ్ చేసిన అమర్ – మనోహరే అటాక్ చేయించిందన్న మిస్సమ్మ

Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మను కత్తితో పొడవబోయిన బాబ్జీని కొట్టి మిస్సమ్మను కాపాడతాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను చంపడానికి ఫాలో అయిన బాబ్జి నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లగానే మిస్సమ్మకు ఎదురుగా వెళ్లి కత్తి బయటకు తీస్తాడు. దీంతో మిస్సమ్మ భయపడుతుంది. ఇంతలో కారులో వస్తున్న అమర్‌ బాబ్జి కత్తితో మిస్సమ్మను పొడవబోతుంటే రాయి తీసుకుని విసురుతాడు. రాయి తగలడంతో బాబ్జి కింద పడిపోతాడు. తర్వాత ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అమర్‌ చేతికి గాయం అవుతుంది. దీంతో మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. బాబ్జి పారిపోతాడు. అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ ఇంటికి వెళ్తారు. మరోవైపు పిల్లలందరూ మీటింగ్‌ పెట్టుకుంటారు.

అమ్ము: మళ్లీ ఎమైంది నన్ను ఎందుకు అందరూ అలా చూస్తున్నారు.

అంజు: అమ్ము నీకు ఇవాళ ఏమైంది. ఎందుకు ఉదయం నుంచి మనోహరి ఆంటీతో అంత రూడ్‌గా బిహేవ్‌ చేస్తున్నావు.

అమ్ము: ఇందాక మనోహరి ఆంటీతో మాట్లాడ్డం నువ్వు విన్నావా? అంజు

అంజు: నువ్వు అరిచే వరకు విన్నా అరవగానే భయపడి వీళ్లను తీసుకురావడానికి వచ్చా. తీరా వచ్చేసరికి నువ్వు వెళ్లిపోయావు.

 అంటూ నిన్ను చూస్తుంటే అమ్మలా కనిపిస్తున్నావు. ఆ మిస్సమ్మతో కలిసి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనగానే మిస్సమ్మ ఏం చేసినా మీ మంచి కోసమేగా అనగానే అదేంటి మళ్లీ మీ మంచి కోసం అంటూ వేరుగా మాట్లాడుతున్నావు అంటారు. ఇంతలో రాథోడ్‌, అమర్‌, మిస్సమ్మ కంగారుగా ఇంటికి వస్తారు. రాథోడ్‌ కేకలు విని మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది మిస్సమ్మను చంపేసి ఉంటాడనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ వాయిస్‌ విని డిసప్పాయింట్‌ అవుతుంది. కిందకు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఎవరో వచ్చి నన్ను చంపబోయారు. ఇంతలో ఆయన వచ్చి కాపాడారు అని చెప్తుంది.

నిర్మల: ఆ దేవుడి దయ ఉంది కాబట్టి సమయానికి అమర్‌ అక్కడికి వచ్చి నిన్ను కాపాడాడు.

శివరాం: అసలు వచ్చింది ఎవరు? నిన్ను చంపాలని ఎందుకు చూశాడు.

రాథోడ్‌: ఎవడో దొంగ వెధవ. మెడలో బంగారం కోసం వచ్చి ఉంటాడు.

అమర్‌: వాడు బంగారం కోసం రాలేదు. మిస్సమ్మ ప్రాణం తీయడానికే వచ్చాడు. ముసుగులో మిస్సమ్మను చంపడానికి వచ్చింది. బాబ్జీ.. ఆరును లారీతో గుద్ది చంపినవాడు.

 అని అమర్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అమ్ము, మిస్సమ్మ కోపంగా మనోహరి వైపు చూస్తుంటారు. నన్ను దేవుడి దగ్గరకు పంపడానికి నన్ను పూజకు పంపిచావా మనోహరి అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ. అమర్‌, మిస్సమ్మకు థ్రెట్‌ ఉందని నువ్వు బయటకు వెళ్లొద్దని చెప్తాడు. తర్వాత మనోహరి లోపలికి వెళ్లి భయపడుతుంది. అమ్మును కూడా చంపేయాలని డిసైడ్‌ అవుతుంది. మరోవైపు అమర్‌ నుంచి తప్పించుకుని పారిపోయిన బాబ్జీ, మనోహరికి ఫోన్‌ చేస్తాడు. మనోహరి, బాబ్జీని తిడుతుంది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌ కు వెళ్లమని చెప్తుంది. మరోవైపు మిస్సమ్మ అమర్‌కు జాగ్రత్తలు చెప్తుంది.

అమర్‌: నాకు దెబ్బ తగిలింది కాలుకు కాదు చేతికి..

మిస్సమ్మ: ఏంటి అలా చూస్తున్నారు మీరు చూస్తే వణికిపోయే రోజులు పోయాయి. ఈ దెబ్బ తగ్గేవరకు చెప్పినట్లు వినండి.

అమర్‌: నిన్ను ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను.

మిస్సమ్మ: హలో మాస్టారూ మీరు రానిస్తే రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను గుర్తు పెట్టుకోండి.

అనగానే నిన్ను కాపాడబోయి నాకు దెబ్బ తగిలిందని నువ్వు నాకు సేవలేం చేయొద్దని అమర్‌ అనగానే నేను కూడా అలా ఏం చేయలేదని ఒకే రూంలో ఉన్నందుకు చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది మిస్సమ్మ. తర్వాత ఈ అటాక్‌ ఆ మనోహరి చేయించింది అని రాథోడ్‌ తో చెప్తుంది మిస్సమ్మ. అవునని రాథోడ్‌ అంటాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ అరెస్ట్, రేపు కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget