అన్వేషించండి

Naga Panchami Serial Today January 1st Episode: నెత్తుటి మడుగులో పంచమి.. మోక్షను తన మాయలో వేసుకునేందుకు మేఘన మంత్రతంత్రాలు!

Naga Panchami Serial Today Episode సుబ్రహ్మణ్య స్వామి పాదాల చెంత పంచమి తన తలను కొట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Serial Today Episode 

పంచమి కొండ చరియల మధ్య ఉన్న సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం దగ్గరకు వస్తుంది. మోక్షతో తన పరిచయం, పెళ్లి, సంతోషం ఇలా అన్నింటిని తలచుకొని ఏడుస్తుంది. 

పంచమి: ఇరవై ఏళ్లు రాకముందే వందేళ్ల అనుభవాన్ని చవిచూశాను. అయినా నేను ఎవరికీ అక్కర్లేకుండా పోయాను. నా పుట్టుక నాకు తెలీదు.. పగతో నాకు సంబంధం లేదు. నామమాత్రానికే పెళ్లి దాంపత్య జీవితం.. అదంతా కలగానే మిగిలింది. భవిష్యత్ అంధకారం అయిపోయింది. ఏ పాపం ఎరుగని నాకు ఇక్కడ చోటు లేదు పొమ్మంటుంది లోకం. అందుకే వచ్చేశాను స్వామి. ఇక ఎక్కడికి వెళ్లను. నువ్వు కూడా నన్ను తరిమేయొద్దు. 
నన్ను ఇక్కడే శాశ్వతంగా ఉంచేయ్ స్వామి. అంటూ పంచమి తన తలను స్వామి పాదాల దగ్గర కొట్టుకుంటుంది. దీంతో రక్తం కారి కళ్లు తిరిగిపడిపోతుంది. 

మరోవైపు మోక్ష, పంచమి తల్లికి ఫోన్ చేస్తాడు. ఇక గౌరి పంచమి బాగుందా అని అడిగితే ఆవిడకు పంచమి ఇంట్లో లేదు అని తెలీదని.. పంచమి తన తల్లి దగ్గరకు వెళ్లలేదు అని మోక్ష అనుకుంటాడు. ఇక పంచమి అక్కడికి వస్తే వెంటనే తనకు ఫోన్ చేయమని మోక్ష అంటాడు. దీంతో అనుమానం వచ్చి గౌరి పంచమి గురించి అడుగుతుంది. భయపడి ఏడుస్తుంది. 
మోక్ష: భయపడకండి అత్తయ్య ఇక్కడ గొడవలు ఏం జరగలేదు. మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు అంతే. అంతకు మించి ఏం కారణం లేదు. 
గౌరి: లేదు బాబు మీరు అబద్ధం చెప్తున్నారు. పంచమి గురించి నాకు బాగా తెలుసు. మీరు అంటే తనకు ప్రాణం. ఎవరినైనా వదిలివెళ్తుంది కానీ మిమల్ని వదిలి మాత్రం వెళ్లదు. ఏదో పెద్ద సమస్యే వచ్చుంటుంది.
మోక్ష: మీరు చెప్పింది నిజమే అత్తయ్య. పంచమి ఎక్కడికి వెళ్లినా తిరిగి నాకోసం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి.. మోక్ష తనలో తాను.. ఇంకెక్కడికి వెళ్లావు పంచమి. ఎంత తొందర పడ్డావు పంచమి. త్వరగా ఇంటికి రా పంచమి. 

ఫణేంద్ర: యువరాణి కనిపించడం లేదు. తన ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. 
మేఘన: పంచమి కనిపించకపోయినా ముక్కోటి ఏకాదశి రోజు మోక్షని మీరు కాటేసి మీ పాటికి నాగలోకం వెళ్లిపోవచ్చు కదా యువరాజా.. కానీ యువరాణిని పెళ్లిచేసుకోవాలి అన్న ఆశ మిమల్ని వేదిస్తుంది అనుకుంటాను. 
ఫణేంద్ర: అందులో రహస్యం ఏం లేదు  మేఘన. యువరాణిని పెళ్లి చేసుకోవాలి అనేది నా బలమైన కోరిక. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. ఆ ఆశతోనే నేను నాగదేవతకు అడిగి అనుమతి తీసుకున్నాను. యువరాణికి ఏదైనా జరిగితే నాగదేవత నన్ను ఉంచదు. నా కారణంగానే ఇదంతా జరిగింది అని నాకు పెద్ద శిక్ష వేస్తుంది. 
మేఘన: అయ్యో యువరాజా ఇప్పుడు మీకు పంచమి కంటే ఎక్కువ కష్టాలే వచ్చి పడ్డాయి. నాగదేవతకు ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు యువరాజా.
ఫణేంద్ర: అదే అర్థం కావడం లేదు మేఘన. యువరాణి దగ్గర ఇప్పుడు నాగశక్తులు  కూడా లేవు ఆ కారణంగానే నేను ఇప్పుడు తను ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోతున్నాను. అవును నీకు మంత్ర శక్తులు తెలుసుకదా.. 
మేఘన: ఇప్పుటికే చూశాను యువరాజా కానీ ఆచూకీ తెలియడం. లేదు అయినా సరే మీకోసం మరోసారి చూస్తాను. అంటూ మేఘన మంత్ర శక్తి ఉపయోగించి తన అరచేతిలో పంచమి ఎక్కడుండా అని చూస్తుంది. కానీ పంచమి జాడ కనిపించదు. మనిషి కనిపించడం లేదు యువరాజా. ఏ లోయలోనో దూకి ఏమైనా చేసుకొని ఉంటే ఇక్కడ కనిపించే అవకాశం ఉండదు. భయపడకండి యువరాజా.. పంచమి అంత పిరికిది కాదు. 

మోక్ష తన గదిలో కూర్చొని పంచమిని కొట్టి తప్పు చేశాను అని బాధపడతాడు. అన్ని గుర్తు చేసుకొని తనని తాను తిట్టుకుంటాడు. పంచమి కాళ్లు పట్టుకొని వేడుకోవాలి అని అప్పుడే తాను చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం అని అనుకుంటాడు. మరోవైపు మోక్ష బాధ పడటం చూస్తుంది మేఘన. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది. మంత్ర శక్తులతో ఓ బొద్దింకను క్రియేట్ చేసి మోక్ష మీదకు వెళ్లేలా చేస్తుంది. బొద్దింక షర్ట్‌లోకి దూరడంతో మోక్ష షర్ట్‌ విప్తేస్తాడు. ఇక మేఘన వచ్చి వీపుమీద బొద్దింక ఉందిని చెప్పి దాన్ని తీసేలా చేస్తూ మోక్షని హగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
Illu Illalu Pillalu Serial Today November 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: లాయర్‌ని కలిసిన రామరాజు! విడాకులు తీసుకోవడం పక్కా అంటూ అంజలికి చెప్పిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: లాయర్‌ని కలిసిన రామరాజు! విడాకులు తీసుకోవడం పక్కా అంటూ అంజలికి చెప్పిన చందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 27:అనసూయ,రామలింగం పెళ్లిచేస్తానని మాటఇవ్వమని భర్తను కోరిన రాధ..భార్యకు నిజం చెప్పలేక సతమతమైన విక్కీ
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం పెళ్లిచేస్తానని మాటఇవ్వమని భర్తను కోరిన రాధ..భార్యకు నిజం చెప్పలేక సతమతమైన విక్కీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget