అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May7th: భర్తను కొట్టి ఫాంహౌస్‌లో దాచేసిన ప్రియంవద....కుటుంబాన్ని తీసుకుని ఫాంహౌస్‌కు బయలుదేరిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May7th:భర్తను కొట్టి ఫాంహౌస్‌లో దాచేసిన ప్రియంవద....కుటుంబాన్ని తీసుకుని ఫాంహౌస్‌కు బయలుదేరిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మహాలక్ష్మీ సీక్రెట్‌గా వైద్యం చేయిస్తున్న అతన్ని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు.దీంతో నర్సు లక్ష్మీకి ఫోన్ చేసి చెబుతుంది.అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అని అరుస్తుంది.నేను వెంటనే వస్తున్నానని చెబుతుంది.ఇంతలో రౌడీల నుంచి తప్పించుకుని ప్రియంవద భర్త పరుగులు తీస్తాడు. అతను నేరుగా ప్రియంవద వాళ్ల ఇంటికే వస్తాడు. అప్పుడే ప్రియంవద తన భర్తను చూస్తుంది.ఇంట్లోకి రావడం గమనించి వెంటనే వెళ్లి రాడ్డుతో కొడుతుంది. అప్పుడు భార్యను చూసి గుర్తుపడతాడు. వెంటనే రౌడీలను పిలిచి అతన్ని తీసుకుని వెళ్లమని ఆదేశిస్తుంది. వాళ్లు వచ్చి వెంటనే అతన్ని తీసుకుని వెళ్తారు. శ్రీలక్ష్మీ పరుగును ఆస్పత్రికి వచ్చి అతని కోసం వెతుకుతుంది. డాక్టర్‌ను అడగ్గా...అతన్ని ఎవరూ కిడ్నాప్‌ చేసినట్లు లేదని....అతనే మెలకువ రాగానే లేచి వెళ్లిపోయి ఉంటాడని చెబుతాడు. అతను నిజంగా వెళ్లి ఉంటే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చేవాడని  రాలేదంటే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అరుస్తుంది.అతనికి ఏమైనా అయ్యిందంటే మీదే బాధ్యత అని చెబుతుంది.
                        రౌడీలసాయంతో తన భర్తను తీసుకుని తమ ఫాంహౌస్‌లో దాచిపెడుతుంది. అతన్ని కుర్చీకి కట్టేసి నోటికి ప్లాస్టర్‌ వేస్తుంది.అతన్ని జాగ్రత్తగా చూసుకోమని రౌడీలకు చెప్పి  ఇంటికి వెళ్లిపోతుంది. ఇంతలో శ్రీలక్ష్మీ పరుగుపరుగునా ఇంటికి వెళ్లి విషయం సూర్యనారాయణకు చెబుతుంది. నేను కాపాడిన అతను కనిపించకుండా వెళ్లిపోయాడని బాధపడుతుంది. అతను ఎక్కడ ఉన్నాడో నీకు, డాక్టర్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా అతనికి మెలకువ రాగానే వాళ్ల వాళ్లకోసం వెళ్లిపోయి ఉంటాడని సూర్యనారాయణ అంటాడు. నాకు ఖచ్చితంగా అతనికి ఏదో ప్రమాదం జరిగిందని అనిపిస్తుందని అంటుంది. మనం వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనగా...సూర్యనారాయణ సరే వెళ్దాం పదా అని బయలుదేరుతుండగా ప్రియంవద ఆపుతుంది. ఎవరో రోడ్డునపోయే వాళ్లకోసం మనం స్టేషన్‌కు వెళ్లాలా అని వాళ్ల నాన్నను ప్రశ్నిస్తుంది.అతనికి మీకు సంబంధం ఏంటని రకరకాల ప్రశ్నలు వేస్తారని అంటుంది.ఇవన్నీ మనకు అవసరమా అని అంటుంది. నిజంగా అతను మంచి వాడే అయితే చేరాల్సిన చోటకి చేరే ఉంటాడని అంటుంది. ఇంట్లో వాళ్లు కూడా ఇప్పుడు ఈ తలనొప్పులు వద్దులే అని చెబుతారు. ఎక్కడికి వెళ్లాడో తెలియని మనిషిని మనం ఎక్కడని వెతుకుతామని సూర్యనారాయణ కూడా అంటాడు.అతనికి అంతా మంచి జరగాలని కోరుకుందామని చెప్పి వెళ్లిపోతాడు.
                     తెల్లారిన తర్వాత సూర్యనారాయణ అందరినీ తీసుకుని కారులో బయలుదేరతాడు.ఎక్కడికి వెళ్తున్నామోఎవరికీ చెప్పడు. దీంతో అందరూ కంగారుపడతారు. ప్రియంవద అడిగితే...చెప్పేవాడినే అయితే ఇంట్లోనే చెప్పేవాడిని కదా అని అంటాడు. దీంతో ఐష్‌కు మరింత కంగారు పుడుతుంది. పెళ్లికొడుకు వాళ్లఇంటికేమోనని భయపడుతుంది.వెంటనే లక్ష్మీకి మెసేజ్‌ చేసి తాతయ్యను అడగమని చెబుతుంది.దీంతో లక్ష్మీ పెద్దాయనను అడగ్గా...నువ్వు ఆ తప్పిపోయిన మనిషి కోసం బాధపడుతున్నావు కాబట్టి నిన్ను సంతోష పెట్టడం కోసం వీళ్లందరినీ తీసుకుని ఓచోటకి వెళ్తున్నామని చెప్పి డ్రైవర్‌ను ఫాంహౌస్‌కు పోనివ్వమని చెబుతాడు.అంతే ప్రియంవద గుండెల్లోరాయిపడినట్లు అవుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget