అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May6th:తన భర్తను రౌడీలతో మరోసారి కిడ్నాప్ చేయించిన ప్రియంవద...తనకు ఏమైనా అవుతుందేమోనని కంగారుపడిన లక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May6th:తన భర్తను రౌడీలతో మరోసారి కిడ్నాప్ చేయించిన ప్రియంవద...తనకు ఏమైనా అవుతుందేమోనని కంగారుపడిన లక్ష్మీ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఇంట్లో నుంచి హడావుడిగా బయటకు వెళ్తున్న లక్ష్మీని సూర్యానారాయణ ఎక్కడికమ్మా ఇంత హడావుడిగా వెళ్తున్నావని అడుగుతాడు. నేను కాపాడి ట్రీట్‌మెంట్ చేయిస్తున్న అతనికి ఇవాళ ఆపరేషన్ చేస్తున్నారని...దానికి సంబంధించిన పేపర్లపై సంతకాలు పెట్టాలని నర్సు ఫోన్ చేస్తే వెళ్తున్నానని అంటుంది. వెంటనే మధుబాబును పిలిచి లక్ష్మీని తీసుకెళ్లి పని పూర్తయిన తర్వాత మళ్లీ ఇంటికి తీసుకుని రమ్మని చెబుతాడు. నాకు వేరే పని ఉందని చెప్పగా....సూర్యనారాయణ గట్టిగా అరిచి చెప్పింది చేయమని చెబుతాడు. దీంతో లక్ష్మీని తీసుకుని మ్యాడీ బయటకు వెళ్తాడు. ఇదే ఛాన్స్‌కోసం ప్రియంవద ఎదురుచూస్తుంటుంది. బయటకు వెళ్లిన తర్వాత మ్యాడీ నాకు ఆడిషన్ ఉందని...నువ్వు ఆటోలో వెళ్లిపొమ్మని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ప్రియంవద ఊపిరి పీల్చుకుంటుంది. మ్యాడీ బైక్‌పై తీసుకెళ్తే....నేను ఫాలో అవ్వడం కష్టమయ్యేదని,కానీ ఇప్పుడు ఆటోలో వెళ్తుంది కాబట్టి వెనకే వెళ్తానని అనుకుంటుంది
                       శ్రీలక్ష్మీ ఆటోలో వెళ్తుండగా....వెనకే ప్రియంవద కారులో ఫాలో అవుతుంది. దారిలోనే రౌడీలకు ఫోన్‌చేసి మనకు కావాల్సినవాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందని...లైవ్‌ లొకేషన్ పెడతాను రమ్మని చెప్పి లక్ష్మీనే ఫాలో అవుతూ వెళ్తుంది. లక్ష్మీ ఓ ఆస్పత్రి వద్ద ఆగడంతో ఇక్కడ దాచిపెట్టావా అని అనుకుటుంది. నువ్వు ఊరికి కొత్త అయినప్పటికీ బాగానే దాచిపెట్టావని ప్రియంవద అనుకుంటుంది. వెంటనే లోపలికి వెళ్లి కాగితాలపై సంతకం పెట్టి ఆపరేషన్ చేయమని చెబుతుంది.వెంటనే వైద్యులు ఆపరేషన్ చేస్తారు. అతను కోమాలో నుంచి బయటకు రాగానే లక్ష్మీ లోపలికి వెళ్లి మాట్లాడుతుంది. మీరు ఎవరని..మీ పేరు ఏంటని అడుగుతుంది.అతను మత్తులో నా కూతురు నాకూతురు అంటుండటంతో ఇతనికి కూతురు ఉందేమోనని లక్ష్మీ అనుకుంటుంది. మీ కూతురు పేరు ఏంటని....భార్య పేరేంటని అడుగుతుంది. అతను భార్య పేరు చెప్పేలోగా మత్తులోకి జారుకుంటాడు.
                      ఇంతలో ప్రియంవద పిలిపించిన రౌడీలు అక్కడికి రాగానే...ప్రియంవద వాళ్లకు అన్ని విషయాలు చెబుతుంది. మనం కిడ్నాప్ చేయాల్సిన మనిషి ఇక్కడే ఉన్నాడని చెబుతుంది. వాడిని కాపాడిన అమ్మాయి కూడా ఇక్కడే ఉందని చెప్పగా...ఆ రాక్షాసి ఉండగా వాడిని కిడ్నాప్ చేయడం కుదరదని రౌడీలు అంటారు. దాన్ని ఇక్కడ నుంచి నేను పంపిస్తానని చెప్పి..లక్ష్మీకి కాల్‌ చేసి నాన్నగారు నీకోసం భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారని అబద్ధం చెబుతుంది. త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో లక్ష్మీ ఇంటికి బయలుదేరుతుంది. లక్ష్మీ వచ్చేసరికి ఇంట్లో ఉండాలని ప్రియంవద కూడా వెళ్లిపోతుంది.  ఇంతలో రౌడీలు స్పృహలో లేని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. నర్సు కంగారుపడి శ్రీలక్ష్మీకి ఫోన్ చేస్తుంది. అతను ఇక్కడ కనిపించడం లేదని...మీ దగ్గరకు వచ్చారా అని అడుగుతుంది.లేదని అతనికి మా ఇల్లు తెలియదని చెబుతుంది.రౌడీలు తీసుకెళ్తుండగా  అతని స్పృహ వస్తుంది. వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget