అన్వేషించండి

Krishna Mukunda Murari Serial December 1st Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్: శ్రీనివాస్ ఇంట్లో కృష్ణని చూసేసిన మురారి, భవాని.. రచ్చ రచ్చే!

Krishna Mukunda Murari Today Episode: ముకుంద తండ్రి శ్రీనివాస్ ఇంట్లో కృష్ణని భవాని మురారి చూడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Krishna Mukunda Murari Telugu Serial Today Episode : మురారి, ముకుందల పెళ్లికి ముహూర్తం పెట్టిని విషయం తెలిసి శకుంతల తెగ బాధ పడుతూ ఏడుస్తుంది. భవానితో మాట్లాడాలి అని వెళ్తుంటే కృష్ణ తనని ఆపేస్తుంది. తన పిన్నిని ఊరు వెళ్లిపోమని, మురారితో కలిసి వస్తాను అప్పటివరకు నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్తుంది. దీంతో శకుంతల నీ జీవితం ఆగం అయితే ఎలా అంటూ ఏడుస్తుంది. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. ఎందుకు మీ పిన్ని ఏడుస్తున్నారు అని అడుగుతాడు

మురారి: వేణి గారు నేను మిమల్ని చదివించిన మాట నిజమా అబద్దమా.. నేను మిమల్ని చదివించాను అని మీరు నమ్ముతున్నారు కదా. ఇప్పుడు అలాగే హెల్ప్ చేస్తా మీ చిన్నమ్మ ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి
కృష్ణ: మనసులో.. తను ఏడుస్తుంది మీ కోసమే అని ఎలా చెప్పాలి సార్.. ఎలా తన దుఖాన్ని పొగొడతారు. సార్ నాకు కష్టం వస్తే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. మీకు కష్టం వస్తే నాకు చెప్పరా.. 
మురారి: అదే నీకు చెప్పుకోవాలి అని వచ్చా.. ఇంతలో మీ చిన్నమ్మ
కృష్ణ: సార్ మా చిన్నమ్మ మాట వదిలేయండి గంటలో మామూలు అయిపోతుంది. ముందు మీ కష్టం ఏంటి
మురారి: వచ్చే శుక్రవారం ముకుందతో నా పెళ్లి.. ఇందాకే పెద్దమ్మ ముహూర్తం పెట్టించారు. వేణి గారు అదేంటి మీరు అలా రియాక్ట్ అవుతున్నారు. అరే పెళ్లి అని చెప్పగానే ఎవరైనా కంగ్రాట్స్ అంటారు కదా.. మనసులో అంటే నేను ఈ పెళ్లి చేసుకోవడం వేణిగారికి కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉండదో తెలుసుకోవాలి. 
ముకుంద: అక్కడికి వచ్చి.. మురారి అంతా అక్కడ సందడిగా ఉంటే నవ్వేంటి ఇక్కడ ఉన్నావ్.. ఇంకా షాపింగ్ కూడా చేయమని చెప్పారు
కృష్ణ: వస్తా అన్నారు కదా
ముకుంద: లేదు వేణిగారు పెళ్లి హడావుడి అంటే ఎలా ఉంటుందో మీకు తెలీనది ఏముందో చెప్పండి మురారి రా.. ఆ వేణి గారు మురారి చెప్పే ఉంటారు వచ్చే శుక్రవారం
కృష్ణ: సార్ చెప్పారు మీరు వెళ్లండి 

భవాని: మనసులో.. ఇప్పుడు మురారి రాను వేణి దగ్గరే ఉంటాను అంటే ఇప్పుడు ఏం చేయాలి.. ఆ కృష్ణ ఇదే అవకాశంగా తన తెలివితో మురారిని మరింత దగ్గర చేసుకోవాలిని అనుకుంటుంది.
ముకుంద: అత్తయ్య మీరు పిలిచారు అంటే ఎందుకు అని అడిగాడు ఇప్పుడు మీరే చెప్పండి
మురారి: ఆపు ముకుంద నన్ను పిచ్చొడిని చేస్తున్నావా
ముకుంద: ఇప్పుడు నేను ఏం అన్నా మురారి
మురారి: నువ్వు నన్ను పిచ్చొడి మాదిరిగా పెడుతున్నావ్.. ఎందుకు నవ్వుతున్నావ్ 
భవాని: ముకుంద నువ్వు అలాగే ఉన్నావ్.. మురారి అలాగే ఉన్నావు ఇలా టాపిక్ డైవర్ట్ చేయాలి.. మురారి ఏదో ప్రేమగా నవ్వుంటుంది వదిలేయ్ మనసు ఉంటుంది అందులో ప్రేమ ఉంటుంది. మరచిపోయిన ప్రేమను తిరిగిపొందడానికి ముకుంద ప్రయత్నిస్తుంది అంతే మరొకటి లేదు.. 
మురారి: ఏమో నాకు అలా అనిపించడం లేదు
భవాని: మురారి నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు నేను నన్ను పెద్దమ్మ అని పరిచయం చేసుకొని తర్వాత ఇంట్లో అందర్ని పరిచయం చేశాను. ముకుందని ఈ ఇంటి కోడలు అని పరిచయం చేశాను. ఒక్క సారి గుర్తు చేసుకో నాన్న. మా అందర్ని ఒప్పుకున్నావ్. కోడలు అని పరిచయం చేసిన ముకుందని ఎందుకు ఒప్పుకోవు. అక్కడికి మేము ఏదో కుట్ర చేసినట్లు మమల్ని దూరం పెట్టి కుట్ర చేసిన వారితో మమకారం పెంచుకుంటే ఎలా. మురారి మనం ముకుంద నాన్నతో మాట్లాడుదాం. త్వరగా ఫ్రెష్ అయ్యి రా. నువ్వు వెళ్లు ముకుంద.
శ్రీనివాస్: ఏంటి స్వామి మా కుటుంబం ఏం చేసింది. ఎవరికీ మనశ్శాంతి లేదు. అక్కడ నా కూతురు పెళ్లి అయిన తర్వాత భర్త కోసం ప్రేమ పోరాటం చేస్తుంది. కానీ భవాని మేడం మురారికి, ముకుంద పెళ్లి చేస్తా అని చెప్పారు. మరి కృష్ణ పరిస్థితి ఏంటి. అసలే కష్టాల్లో ఉన్న మా ఫ్యామిలీకి ఆ పిల్ల ఉసురు తగిలితే మేము ఏం అయిపోతామా అని బాధగా ఉంది.
కృష్ణ: (బాబాయ్‌కి నా మీద పాజిటివ్‌ ఉంటే ఇటు నుంచి నరుక్కొస్తా) బాబాయ్ బాగున్నారా.. ఏంటి బాబాయ్ వండుకోలేదా.. అంటూ మాట్లాడుతుంటే ఇంతలో అక్కడికి భవాని, ముకుంద, మురారి వస్తారు. 
శ్రీనివాస్: నా కూతురు కూడా ఎప్పుడు ఇలా అడగదు. 
ముకుంద: నాన్న.. నాన్న.. అత్తయ్య, మురారి కూర్చొండి.
శ్రీనివాస్: నువ్వు ఇక్కడే ఉండు అమ్మ నిన్ను ఇక్కడ నాకూతురు చూస్తే తనని అన్యాయం చేస్తున్నా అనుకుంటుంది. అలాఅని నీకు కూడా అన్యాయం చేయాలని నాకు లేదు
మురారి: ముకుంద మీ ఇళ్లు ఈ సిటీలోనే ఉంది కాదా మరి ఎందుకు మా ఇంట్లో ఉంటున్నావ్.
కృష్ణ: మనసులో.. మీరు కేక సార్
భవాని: నీ కోసం నాన్న కేవలం నీకోసం నీకు గతం గుర్తొస్తుంది అనే ఒకే ఒక ఆశతో నీ దగ్గరే ఉంటుంది.
కృష్ణ: అసలు పెద్ద అత్తయ్య ఇలా కల్పించుకొని మాట్లాడే రకం కాదు కానీ కేవలం నా మీద కోపంతో ఇలా మాట్లాడుతుంది.
భవాని: మురారి నీకు ఇలా జరిగింది అని ఆ దేవుడు ముకుందకే ముందుగా ఎందుకు చెప్పాడు చెప్పు
ముకుంద: అవును మురారి నేనే కాదు మా నాన్న కూడా నీకు త్వరగా గతం గుర్తురావాలని ఎక్కని గుడిమెట్లు లేవు. 
 
ఇంతలో మురారి నీళ్లు తాగుతా అని కిచెన్ వైపు వెళ్తాడు. ఎంత వద్దని చెప్పినా వినడు. ఇక అక్కడ మురారి వేణి గారిని చూసి షాక్ అవుతాడు. 
మురారి: వేణి గారు మీరేంటి ఇక్కడ. మీకు ఈయన తెలుసా.. మేము ఇక్కడికి వస్తామనే వచ్చారా
కృష్ణ: లేదు సార్ అంటూ ఇద్దరూ అలా మాట్లాడుకుంటారు ఇంతలో ముకుంద, మురారిలకు పెళ్లి అని భవాని చెప్తుంది. మరోవైపు శ్రీనివాస్ కిచెన్‌లో ఉన్న కృష్ణ, మురారిల గురించి ఆలోచిస్తాడు. ఇక ముకుంద కృష్ణ కూడా తన కూతురు లాంటిదే అని తనకు న్యాయం చేయాలని నాకు అన్యాయం చేయకు అంటాది. ఇంతలో మురారి రాలేదు అని భవాని కిచెన్‌కి వెళ్తుంది. అక్కడ మురారి, కృష్ణ మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతుంది. 

భవాని: వేణి నీవేంటి ఇక్కడ. ఓ శ్రీనివాస్‌కి ఏమైనా హెల్త్ చెక్‌అప్ చేయడానికి వచ్చావా.. నువ్వు వెళ్లు నాన్న నేను వేణి  గారితో టీ నీళ్లు పెట్టించి వస్తాను
మురారి: వేణిని తిట్టడానికి నన్ను వెళ్లమంటున్నావ్ కదా పెద్దమ్మ చాటుగా వింటా
భవాని: ఏంటి వేణి నీకు ఆ మాత్రం మనసు లేదా ఎందుకు డాక్టర్‌వి డాక్టర్‌లా ఉండడం లేదు. నిన్ను చదివించారు డాక్టర్‌ని చేశాడు
కృష్ణ: ఇదేంటి ఇక్కడ ఎవరూ లేరు కదా ఇలా మాట్లాడుతున్నారు. ఓహో ఏసీపీ సార్‌ని చూసి ఇలా మాట్లాడుతున్నారా
భవాని: ఏవేవో కుట్రలు చేసి మీ చిన్నాన్న జైలుకి వెళ్లాడు. ఎందుకు నీకు మా కుటుంబం మీద ఇంత పగ, మేము ఏ పాపం చేశామ్ తల్లి. చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ పెళ్లి సజావుగా సాగని. పోయి టీ తీసుకురా
ముకుంద: ఏంటి అత్తయ్య ఇంత సేపు
భవాని: ఏంటి శ్రీనివాస్ గారు వేణి వచ్చింది అని చెప్పనే లేదు
మురారి: శ్రీనివాస్‌గారు వేణి గారిని దాచిపెట్టడం ఏంటి ఆలోచిస్తే ఏదో జరుగుతుంది. మరోవైపు కృష్ణ అందరికీ కాఫీ ఇస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget