అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Promo Today June 4th: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ప్రోమో: మురారి ఎక్కడున్నాడో భవానికి తెలిసే చెప్పడం లేదన్న కృష్ణ.. ముకుందకు సేవలు!

Krishna Mukunda Murari Serial Promo Today తన పెద్దత్తయ్యకు మురారి గురించి నిజం తెలుసని కావాలనే చెప్పడం లేదని కృష్ణ చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Promo Today:  ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్  ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. మీరా కడుపులో ఉన్నది తమ బిడ్డే అని కృష్ణ మధుకి చెప్పడం.. మధు ఇంట్లో అందరికీ సరోగసీ గురించి చెప్తాడు. దీంతో భవాని కృష్ణ, మీరాని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. కృష్ణ డాక్టర్‌ వైదేహిని సరోగసీ గురించి అడగటంలో డాక్టర్ మీరా మనిషి కావడంతో డాక్టర్ ప్లేట్ తిప్పేస్తుంది. డాక్టర్ మాటలకు కంగుతున్న కృష్ణ ఇంటికి వచ్చి తన అత్తలకు ఒక్క అవకాశం అడగటంతో నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో లేటెస్ట్ ప్రోమో ఇవాళ్టి ఎపిసోడ్ మీద మరింత ఆసక్తి పెంచేస్తుంది. ఇంతకీ ప్రోమోలో ఏముంది అంటే..

"హాల్‌లో మధు, భవాని కాఫీ తాగుతూ ఉంటారు. రేవతి శకుంతల కూడా అప్పుడే అక్కడికి వస్తారు. ఇక కృష్ణ ముకుందకు పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. పాలు తీసుకో అని చెప్తుంది. తనని చూడకుండా ఏసీపీ సార్ ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు అని ఉన్నారు అంటే నువ్వు చెప్పేది అందరూ నమ్మడంలో తప్పు లేదు అని ముకుందతో అంటుంది. నేను నీ మీద కోపంతో ద్వేషంతో ఉండటం కరెక్ట్ కాదు అని పాలు తీసుకో అని అంటుంది. ముకుంద పాలు తీసుకుంటుంది. ఇంతలో రేవతి కృష్ణతో అంటే మురారి ఎక్కడున్నాడో తెలిసి కూడా నీకు చెప్పడం లేదు అని అపోహ పడుతున్నావా అని అడుగుతుంది. దానికి కృష్ణ ఏసీపీ సార్ అంటే పెద్దత్తయ్యకు ప్రాణం కదా. మరి పెద్దత్తయ్య ఎందుకు ఊరుకున్నారు అని అంటుంది. దానికి భవాని కృష్ణ అంటూ అరుస్తూ కృష్ణ మీదకు చేయి ఎత్తి కొట్టాను అంటే పళ్లు రాలతాయ్ అని అంటుంది. దీంతో ప్రోమో పూర్తి అవుతుంది"

తానే ముకుంద అని మీరా కృష్ణకు చెప్తుంది. కానీ ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెప్తే తన కడుపులో ఉన్న కృష్ణ బిడ్డను చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఇక కృష్ణ ఇంట్లో లేని టైంలో మీరా ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసేలా చేసి మురారినే తన బిడ్డకు తండ్రి అని చెప్తుంది. అయితే మురారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని కుటుంబం మొత్తం అనుకుంటారు. కానీ మురారి కనిపించకుండా పోతాడు. ఆ తరుణంలో కృష్ణ భవానికి తెలిసే నిజం దాస్తుందని అనుకుంటుంది.  

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..

మధు ఇంట్లో వాళ్లకి నిజం చెప్పడంతో ముకుంద తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. భవాని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. డాక్టర్ అసలు తాను సరోగసీనే చేయలేదు అనేస్తుంది. దీంతో కృష్ణ చాలా ఫీలవుతుంది. ఇక ఇంటికి రాగానే రజిని భవాని కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతుంది. అది విన్న కృష్ణ తన వల్ల పోయిన పరువు తానే నిలబెడతాను అని టైం ఇవ్వమని భవానిని అడుగుతుంది. 

మరోవైపు ముకుంద బయటకు వెళ్లిపోతాను అని బ్యాగ్ పట్టుకొని వస్తుంది. తన బిడ్డను తాను తీసుకొని వెళ్లిపోతాను అని బయల్దేరుతుంది. ఒక్కరు కూడా తన గురించి ఆలోచించడం లేదు అని ముకుంద భవాని దగ్గర మొసలి కన్నీళ్లు కార్చుతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. కృష్ణ ముకుందని అడ్డుకొని ఎవరి బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావ్.. చంపేస్తా అని అంటుంది. ముకుంద గొంతు పట్టుకొని నువ్వు చేసిన పనులకు ఎప్పుడో చంపేసేదాన్ని అని కడుపులో ఉన్న నా బిడ్డ కోసం నిన్ను వదిలేస్తున్నా అని అంటుంది. మధు కలుగజేసుకొని న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి పోరాడమని అంటాడు. మురారి వచ్చే వరకు ఇక్కడే ఉండమని ఏసీపీ సార్ వచ్చాక లాంఛనాలతో నిన్ను బయటకు పంపిస్తాను అని కృష్ణ అంటుంది.  

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ప్లేట్ తిప్పేసిన డాక్టర్.. ఇంటి నుంచి వెళ్లిపోతానన్న ముకుంద, గొంతు పట్టుకున్న కృష్ణ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget