అన్వేషించండి

Karthika Deepam: వంటలక్క ఈజ్ బ్యాక్ - ‘కార్తీక దీపం’ సీరియల్‌కు సీక్వెల్ వచ్చేస్తోంది, ఇదిగో ప్రోమో!

Karthika Deepam 2: ‘కార్తీక దీపం’ సీరియల్ అంటే ఒక ఎమోషన్ అని బుల్లితెర ప్రేక్షకులు అంటుంటారు. అందుకే ఏడాది క్రితం ముగిసిన ఈ సీరియల్ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది స్టార్ మా.

Karthika Deepam 2 Promo: ఒక సంవత్సరం క్రితం సాయంత్రం 7.30 నిమిషాలు అయ్యిందంటే చాలు.. అందరి ఇళ్లల్లో ఒకటే మ్యూజిక్కు. అంటే ‘కార్తీక దీపం’ సీరియల్ స్టార్ట్ అయ్యిందని అర్థం. ఈ సీరియల్ చూడనివారికి, అసలు సీరియల్స్ అంటే ఇష్టపడని వారికి కూడా ‘కార్తీక దీపం’ గురించి తెలుసు. ఎందుకంటే ఈ సీరియల్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఇది ముగిసిపోతుంది అని తెలియగానే బుల్లితెర ప్రేక్షకులంతా చాలా ఫీల్ అయ్యారు. ఇంత మంచి సీరియల్ మళ్లీ రాదని స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చారు. అందుకే చిన్న బ్రేక్ తర్వాత మరోసారి ‘కార్తిక దీపం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరోసారి రానుంది..

సీరియల్ అనేది ఒక ఎమోషన్ అని చాలామంది బుల్లితెర ప్రేక్షకులు అంటుంటారు. మెల్లగా ‘కార్తీక దీపం’ అంటే ఒక ఎమోషన్ అనే స్టేజ్‌కు ఆ సీరియల్.. అందరినీ మర్చేసింది. డాక్టర్ బాబు, వంటలక్క అనే పాత్రలకు చాలామంది విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇక లేడీ విలన్‌గా మోనితను అయితే తిట్టుకోని ప్రేక్షకులు లేరు. వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్ అని చాలామందికి తెలియదు. ఎందుకంటే తన అందరికీ వంటలక్కగానే గుర్తుండిపోయింది. ఇక డాక్టర్ బాబుగా నిరుపమ్ కూడా తన పాత్రలో జీవించి చాలామంది ఆకట్టుకున్నాడు. మోనితగా నటించిన శోభా శెట్టికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. అందుకే ఫ్యాన్స్ కోసం ‘కార్తీక దీపం’ మరోసారి రానుంది.

కొత్త ట్రెండ్..

సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్. కానీ ఇప్పుడు మొదటిసారిగా సీరియల్స్‌కు కూడా సీక్వెల్ రానుంది. అలాంటి ట్రెండ్‌ను ‘కార్తీక దీపం’ క్రియేట్ చేయనుంది. తాజాగా ఈ సీరియల్‌కు సీక్వెల్ రానుందని స్టార్ మా ప్రకటించింది. దానికి సంబంధించిన సరికొత్త ప్రోమోను కూడా విడుదల చేసింది ‘తెలుగు లోగిళ్లు మరవని కథ. కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది’ అంటూ ఈ ప్రోమో చివర్లో స్పష్టం చేశారు. ఇది ‘కార్తీక దీపం’ ఫ్యాన్స్‌కు ఎగ్జైటింగ్ న్యూస్ అని స్టార్ మా తెలిపింది. ఈ సీక్వెల్ గురించి తెలిసినప్పటి నుండి బుల్లితెర ప్రేక్షకులు తెగ సంతోషిస్తున్నారు. మరోసారి తమ ఫేవరెట్ సీరియల్ తమరిని అలరించడానికి వచ్చేస్తుందని అంటున్నారు.

ఇంకెవరినీ ఊహించుకోలేము..

‘కార్తీక దీపం’కు సీరియల్ వస్తుందని స్టార్ మా ప్రకటించింది కానీ మొదటి భాగంలో నటించిన నటీనటులతోనే ఈ సీరియల్ ఉంటుందా లేదా అని మాత్రం రివీల్ చేయలేదు. మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ఉంటాయా? లేదా కొత్త క్యారెక్టర్లతో ఈ సీక్వెల్‌ను ప్రారంభించనున్నారా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ప్రేక్షకులు మాత్రం వంటలక్క స్థానంలో ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్‌ను కాకుండా మరొకరి ఊహించుకోలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘కార్తీక దీపం’ సీరియల్ ముగిసినప్పుడు మళ్లీ వస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ నిజంగానే సీక్వెల్‌తో వస్తారని ప్రేక్షకులు ఊహించలేదు. అందుకే ఈ సీరియల్ సీక్వెల్ ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు.

Also Read: 19 కోట్లతో తీస్తే వచ్చింది 80 లక్షలే - సల్మాన్ డిజాస్టర్ దెబ్బకు దర్శకుడి కెరీర్ క్లోజ్, హీరోయిన్‌కు...

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Nindu Manasulu Serial Today October 10th: నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
Godavari Serial Today October 10th: 'గోదావరి' సీరియల్: సంజుకి విడాకులు ఇవ్వనన్న జాను! సూర్యతో వెళ్లిపో అని సలహా ఇచ్చిన సంజయ్!
'గోదావరి' సీరియల్: సంజుకి విడాకులు ఇవ్వనన్న జాను! సూర్యతో వెళ్లిపో అని సలహా ఇచ్చిన సంజయ్!
Illu Illalu Pillalu Serial Today October 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. చేతకాని తండ్రిని అయిపోయా: కుమిలిపోతున్న రామరాజు
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. చేతకాని తండ్రిని అయిపోయా: కుమిలిపోతున్న రామరాజు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget