అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today December 28th: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!

Karthika Deepam 2 Serial Today Episode దీప టిఫెన్ సెంటర్ పెట్టాలని అనుకోవడం కార్తీక్ వద్దని చెప్పడం అయినా దీప టిఫెన్ బండి పెడతానని ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప వంట మనిషిగా చేయాలి అనుకున్న ఇంటికే కార్తీక్ సరుకులు తీసుకొస్తాడు. ఇక ఆవిడ దీపతో మీ ఆయనకు కూడా ఉద్యోగం కావాలి అనుకున్నావ్ కదా నాకు చెప్తే ఇలా సూపర్ మార్కెట్‌లో పెడతా అంటుంది. ఇక దీప అవసరం లేదు అన్నట్లు వంటకు టైం అయిందని అంటుంది. ఇక కార్తీక్ సరుకులు అన్నీ ఇచ్చేసి వెళ్తాను అంటే దీప సాయంత్రానికి వచ్చేస్తా అంటుంది. ఇక కార్తీక్ త్వరగా వచ్చేస్తా అంటాడు. ఇద్దరూ మాటలు అర్థం కాని ఆవిడ ఏంటి ఇలా అంటున్నారు అంటుంది. ఇక కార్తీక్ వెళ్తుంటే ఆవిడ ఆపి 50 రూపాయలు ఇవ్వమని దీపతో చెప్తుంది. దీప కన్నీరు పెట్టుకుంటూ 
భర్తకి 50 రూపాయలు ఇస్తుంది.. నాకు ఇలా అలవాటు లేదని వద్దని చెప్పేసి కార్తీక్ వెళ్లిపోతాడు.

జ్యోత్స్న పారుతో బావ ఇంటికి వెళ్లానని చెప్తుంది. బావ వాళ్ల మాట తీరు మారలేదని అంటుంది. బావ జాబ్ కోసం తిరుగుతున్నాడని చెప్తుంది. బావకి జాబ్ దొరకకుండా చేశానని చెప్తుంది. ఓ అవకాశం వస్తుందని బావని నా సొంతం చేసుకుంటానని అంటుంది. దీప, కార్తీక్ ఇద్దరూ ఇంటికి వస్తారు. కాంచన కార్తీక్‌కి ఉద్యగం గురించి అడిగితే తనకు పిలిచింది తన తండ్రే అని చెప్తాడు. వెటకారం చేశాడని అంటాడు. ఇక కార్తీక్ దీపతో మాట్లాడాలి అని లోపలికి పిలుస్తాడు. దీప వెళ్లగానే డోర్ లాక్ చేస్తాడు. వంట మనిషిగా చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. దాంతో దీప సూపర్ మార్కెట్‌లో పని చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. ఇంటి కోసం ఏదో ఒక పని చేయాలి కదా అని అంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఆ పని చేయొద్దని అనుకుంటారు. ఇద్దరం మానేద్దాం వెళ్లొద్దు అని కార్తీక్ అంటాడు. ఈ విషయం అమ్మకి చెప్పొద్దని అంటాడు. దీప మనసులో ఇలా మిమల్ని చూడటం వల్ల నేనే తట్టుకోలేకపోయాను అంటే మీ అమ్మగారు ఎలా తట్టుకోలేరని అనుకుంటుంది. 

మరోవైపు స్వప్న వాంతులు చేసుకుంటుంది. ఇది అదే అని కాశీ ఎగిరి గంతులేస్తాడు. అందరికీ సంతోషంగా  విషయం చెప్తానని అంటే దానికి స్వప్న నీ వంట వల్ల ఇలా అయింది అని ఇది అది కాదు అని అంటుంది. ఇక దాసుకి దీప రమ్మని చెప్పిందని బయల్దేరితే దాసుతో పాటు కాశీ, స్వప్నలు వెళ్తారు. వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన నా కొడుకు ఇప్పుడు ఉద్యోగం కోసం తిరగడం బాధగా ఉందని ఏడుస్తుంది కాంచన. అందరూ ఏం చేద్దాం అని అనుకుంటే దానికి దీప మనం ఎదుటి వారి కడుపులు నింపితే మన కడుపులు నిండుతాయ్ అని అంటుంది. దాంతో దీప మనం టిఫెన్ సెంటర్ పెడదామని అంటుంది. కార్తీక్ ఇష్టం లేదని అంటాడు. దీప ఒప్పిస్తుంది. కార్తీక్ ఒప్పుకోడు కానీ దీప టిఫెన్ సెంటర్ పెడదామని అంటుంది. ఇక దీప, కాశీలు కూరగాయలు తీసుకురావడానికి వెళ్దామని బయల్దేరుతారు. దాసు మనసులో ఇంటి వారసురాలివి నువ్వు ఇడ్లీ బండి పెట్టుకోవడం ఏంటమ్మా అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: బిడ్డని చంపేసింది రాజే అని రూపకి చెప్పిన సూర్య.. బంటీ మీద రాజు సీరియస్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 23th: చక్రి, మహా పెళ్లి నిజం కాదని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఏంటి..? నిహారికపై మహా ఎందుకు కోప్పడింది..?
చక్రి, మహా పెళ్లి నిజం కాదని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఏంటి..? నిహారికపై మహా ఎందుకు కోప్పడింది..?
Nindu Manasulu Serial Today March 23rd: నిండు మనసులు: ప్రేరణని ప్రేమిస్తున్నానని మంజుతో చెప్పేసిన సిద్ధూ! తండ్రిని మర్చిపోమని తల్లికి చెప్పిన ప్రేరణ!
నిండు మనసులు: ప్రేరణని ప్రేమిస్తున్నానని మంజుతో చెప్పేసిన సిద్ధూ! తండ్రిని మర్చిపోమని తల్లికి చెప్పిన ప్రేరణ!
Chinni Serial Today March 23rd: చిన్ని సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్! నాగవల్లే చిన్ని, మ్యాడీలకు పెళ్లి చేసిందా!
చిన్ని సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్! నాగవల్లే చిన్ని, మ్యాడీలకు పెళ్లి చేసిందా!
Illu Illalu Pillalu Serial Today March 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని ఉతికి ఆరేసిన వేదవతి! బల్లక్కాయ్‌కి సినిమా చూపించిన తోటికోడళ్లు..!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని ఉతికి ఆరేసిన వేదవతి! బల్లక్కాయ్‌కి సినిమా చూపించిన తోటికోడళ్లు..!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Embed widget