అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 9th: కార్తీకదీపం 2 సీరియల్: కాంచన మాటలు పుట్టింటివాళ్లు వింటారా.. ఫారిన్‌లో జ్యోత్స్న పెళ్లి!

Karthika Deepam 2 Serial Today Episode దీప కాంచనకు కావేరి చెప్పిన నిజం చెప్పడం కాంచన తండ్రి దగ్గరకు వెళ్లి పెళ్లి ఆపమని బతిమాలడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప రెస్టారెంట్‌లో కూరగాయలు కట్ చేస్తూ గౌతమ్ గురించి ఆలోచిస్తుంది. కార్తీక్ దీప దగ్గరకు వచ్చి ఏంటి సీరియస్‌గా ఉన్నావ్ అని అడుగుతాడు. ఆడదాని మనసు తెరిచిన పుస్తకం అంటారు కదా చదువుకోండి అని దీప అంటుంది. ఆడదాని మనసు చదవాలి అంటే ప్రేమ భాష తెలియాలి నేర్పిస్తావా  అంటాడు.  

కార్తీక్: నిన్ను కోనేటి దగ్గర హగ్ చేసుకోవాలి అనిపించింది దీప. ఇక్కడ ఎవరూ లేరులే. హగ్ అంటే తప్పుగా అనుకోవద్దు. ప్రేమగా హగ్ చేసుకో. గులాబి ఇచ్చి తలలో పెట్టుకోమంటాడు.
దీప: ఎందుకు
కార్తీక్: రోజుకో పువ్వు ఇస్తా.
దీప: ఎవరికి
కార్తీక్: నా భార్యలో ఉన్న ప్రాణ దాతకి ప్రాణదాతలో ఉన్న నా భార్యకి.
కావేరి: కార్తీక్ నేను దీపతో మాట్లాడాలి. జ్యోత్స్న నిశ్చితార్థం నువ్వు ఆపలేదు. తనే నీతో ఆపించింది దీప. సత్తిపండుతో కూడా తనే నిజం చెప్పకుండా చేసింది. నిశ్చితార్థం ఆపడం పెద్ద అబద్ధం. కార్తీక్ జీవితంలోకి మళ్లీ రావాలి అనుకుంటుంది. మళ్లీ పెళ్లికి ఒప్పుకుంది. ఇదంతా నీ కోసం పన్నిన కుట్ర. అని దీపకు మొత్తం చెప్తుంది.

జ్యోత్స్న దగ్గరకు దీప..

చిన్నత్త మాటలకు దీప షాక్ అయిపోతుంది. గౌతమ్‌ని  రెచ్చ గొట్టి నీ మీదకు పంపింది కూడా జ్యోత్స్ననే. చివరకు బకరా అయ్యేది వాడే. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్ అని చెప్తుంది.  వంటలక్క ఆవేశంతో రెచ్చిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అంటుంది. వెంటనే నీ పరుగును ఆపాలి వస్తున్నా జ్యోత్స్న అని బయల్దేరుతుంది. 

పెళ్లి ఇండియాలో కాదు..

శివన్నారాయణ పారుతో జ్యోత్స్నని ఎక్కడకి తీసుకెళ్లావని అడుగుతారు. దాసు ఇంటిక వెళ్లడం తగ్గించు అని చెప్తారు. పెళ్లికి పిలవను అని చెప్తుంది. దాంతో ఆయన వాడు రాడులే పెళ్లి ఇండియాలో కాదు అని అంటారు. పెళ్లి ఫారిన్‌లో అయితే నా పని అయిపోతుందని జ్యోత్స్న తన ఇంటిలోనే పెళ్లి జరగాలి అని అదే తన కోరిక అని అంటుంది. వచ్చే వారమే పెళ్లి ఏంటి అని అంటుంది. నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే ముహూర్తాలు పెట్టుకుందామని తాత జ్యోత్స్నతో చెప్తారు. 

మా నాన్నని నేను బతిమాలుతా.. 

దీప ఇంటికి వెళ్లి మొత్తం కాంచనకు చెప్తుంది. నా మేనకోడలు ఇలా తయారైందేంటి అని కాంచన అంటుంది. దీప ఇంటికి వెళ్లి చెప్తానంటే కాంచన ఆపుతుంది. అనసూయని తీసుకొని కాంచన తన ఇంటికి వెళ్తానని అంటుంది. నాన్న కాళ్ల మీద పడి అయినా పెళ్లి ఆపమని చెప్తానని అంటుంది. దీప ఆపినా వినకుండా కాంచన వెళ్తుంది. 

అపశకునం వచ్చింది..

శివన్నారాయణ కోడలితో గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్తానని చెప్తాడు. ముందుగానే పెళ్లి పెట్టించేద్దామని జ్యోత్స్నని నేను ఒప్పిస్తానని అంటాడు. పారుతో ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి జ్యోత్స్నకి అస్సలు తెలీకూడదు అని చెప్తారు. ఇక సుమిత్రకు ఎదురు రమ్మని అంటారు. పారు నేను వస్తాను అని అంటే వద్దని తిడతాడు. సుమిత్ర ఎదురొస్తుంది. ఇంతలో కాంచన ఇంటికి వస్తుంది. కొందరు ఎదురైతే ఆ రోజు ఆ పని ఆపుకోవాలి అంటాడు. కాంచన పెద్దాయనతో నేను నీ కోసమే వచ్చానని అంటుంది. 

ఈ పెళ్లి ఆపేయ్ నాన్న..

గౌతమ్ మంచోడు కాదని పెళ్లి చేస్తే మీ కూతురి గొంతు కోసినట్లే అని అంటుంది అనసూయ. దాంతో పెద్దాయన మీరంతా నా మనవరాలి గొంతు ఎప్పుడో కోసేశారు అంటారు. కాంచన గౌతమ్ మంచోడు కాదని జ్యోత్స్న జీవితం నాశనం చేయొద్దని అంటుంది. నన్ను తిట్టినా పర్లేదు ఈ పెళ్లి ఆపండి అంటుంది. నీ కొడుకు నీ ఇష్టప్రకారం జరిగింది నా మనవరాలి పెళ్లి కూడా నీకు ఇష్టం వచ్చినట్లే కావాలా అని అడుగుతారు. ఈ పెళ్లి ఆగదు అని పెద్దాయన అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 17th: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget