అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 16th: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"   

Karthika Deepam 2 Serial Today Episode దశరథ్ బతకడం కష్టం అని శ్రీధర్ కాంచన, కార్తీక్‌లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప మళ్లీ ఇంటికి రాకూడదు జైల్లోనే ఉండాలని పారిజాతం అంటుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని జ్యోత్స్న తాతతో అంటే నేను ఎక్కడికి రాను అని అని చెప్పి పక్కకు వెళ్లి కూర్చొంటారు. పారు ఏడుస్తూ దీపది ఎంత రాతి గుండె ఆ బులెట్ నాకు తగిలినా బాగున్ను అంటుంది. దాంతో సుమిత్ర మనలో ఎవరికి గాయం అయినా ఇలాగే పరిస్థితి ఉంటుందని అంటుంది. 

జ్యోత్స్న: దాన్ని వదలను మమ్మీ. తన కూతురి జోలికి వస్తే భర్తని కూడా వదలను అన్నది కదా నాది సేమ్ నా తండ్రి జోలికి వస్తే ఎవరినీ వదలను. దానికి బెయిల్ కూడా రాకుండా చేస్తా. గ్రానీ నువ్వు మమ్మీని చూసుకో నాకు బయట చిన్ని పని ఉంది అది చూసుకొని ఎస్‌ఐ గారితో మాట్లాడి వస్తాను. తాత దగ్గరకు వెళ్లి తన ప్లాన్ చెప్తుంది.
శివన్నారాయణ: సరే అమ్మ నువ్వే కలువు నేను ఫోన్‌లో మాట్లాడుతా.
పారిజాతం: జ్యోత్స్న ఇదంతా నిజమేనా. నేను చూస్తుంది అంతా నిజమేనా. 
జ్యోత్స్న: దశరథ నా కన్న తండ్రి కాకపోవచ్చు కానీ అతను నాకు పంచిన ప్రేమ కాదు. అనవసరంగా అది నాకు ఓ అవకాశం ఇచ్చింది. ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది నువ్వు నోటికి సీల్ వేసుకో చాలు. దీప అయితే బయటకు రాదు.
పారిజాతం: దీన్ని చూస్తే నాకే భయంగా ఉంది. 
దీప: ఏవండీ దశరథ్ గారికి ఎలా ఉంది.
కానిస్టేబుల్: నీకు బయటకు వచ్చే రాత ఉంటే ఆయన బతుకుతారు.
కాంచన: మా అన్నయ్యకి ఏం కాకూడదు మా అన్నయ్య బతకాలి. 
అనసూయ: చెల్లమ్మా నువ్వు ఇలా బాధ పడే బదులు ఒక్క సారి మీ వదినకు కాల్ చేసి మాట్లాడు.

కార్తీక్ జరిగింది చెప్పిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడే ధైర్యం లేదు అని అంటుంది. మీ పిన్నికి ఫోన్ చేయ్ అని అనసూయ ఫోన్ ఇస్తుంది. కాంచన ఫోన్ చేస్తుంది. శివన్నారాయణ చూసి ఎవరు అని అడుగుతుంది. కాంచన అని చెప్పడంతో ఎవరూ మాట్లాడొద్దు కాల్ కట్ చేయమని అంటారు. ఎందుకు కాల్ చేసిందో ఏంటో నువ్వే అడుగు అని సుమిత్రకు ఫోన్‌ ఇస్తుంది. నీ కోడలు చేయాలి అనుకున్నది ఇంకా జరగలేదులే అని సుమిత్ర అంటుంది. మేం ఎప్పుడూ ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు మాట ఇచ్చిన వాళ్లు మోసం చేసినా భరించాం. ఇంకెప్పుడూ మాతో మాట్లాడొద్దు నన్ను వదిన అని పిలవొద్దు మీరంతా కలిసి నా భర్త ప్రాణాల మీదకు తెచ్చారు అని అంటుంది. 

పారిజాతం ఫోన్ తీసుకొని నువ్వు అసలు మా ఇంటి ఆడపడుచువేనా ఒట్టప్పుడు తెగ తిరుగుతావ్ ఇప్పుడు మీ అన్న చావు బతుకుల మధ్య ఉన్నాడు ఇంత వరకు కళ్లు తెరవలేదు అని ఏడుస్తుంది. అన్నయ్య చస్తే ఆస్తి మొత్తం నీకే వస్తుంది అనుకున్నవా అని అంటుంది. ఇక శివన్నారాయణ ఫోన్ తీసుకొని ఎప్పుడూ ఆస్తి ఏనా మా పరువు తీశారు ఇప్పుడు మా ప్రాణాలు కూడా తీయాలి అనుకున్నారు. తండ్రిగా నాది ఒక్కటే కోరికమ్మా జీవితంలో ఎప్పుడూ నువ్వు నాకు కనిపించకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. కాంచన షాక్ అయిపోతుంది. కాంచన తల బాదుకొని ఏడుస్తుంది. కన్నతండ్రే అసహ్యించుకుంటే నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తుంది. అనసూయ కాంచనని ఓదార్చుతుంది.

కావేరి కాంచనకు పరామర్శకి వస్తుంది. వెనకాలే శ్రీధర్ వస్తాడు. కాంచన వాళ్లని దెప్పిపొడుస్తాడు. ఇంతలో కార్తీక్ వచ్చి మేం ఏడిస్తే ఓదార్చాలి అని చూస్తున్నావ్ రావొద్దు అంటే వస్తున్నావేంటి అని కార్తీక్ అంటాడు. తోడ బుట్టిన అన్నయ్య చావుబతుకుల మధ్య ఉంటే మీ అమ్మ చూడటానికి వెళ్లిందా అని అంటాడు. నీ కోడలు మర్డర్ కేసులో ఇరుక్కుంది. హాస్పిటల్‌లో తెలిసిన వాళ్లని అడిగాను దశరథ్‌ బావ బతకడం కష్టం అని చెప్పారు అని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. బావకి ఏమైనా అయితే దీపకి ఉరి శిక్ష అని అంటాడు. దీప వల్ల ఏం జరగలేదని నేను నమ్ముతున్నా అని కార్తీక్ అంటాడు. మన బంగారం మనకు మంచిదే కానీ అవతల వాళ్లకి కాదు అని శ్రీధర్ అంటాడు. వాళ్ల ఫ్యామిలీ లాయర్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు కదా అంటాడు. అందరూ భయపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget