అన్వేషించండి

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

అటుకులు చిట్టిబాబు జ్ఞానాంభకు ఫోన్ చేసి స్వీట్స్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్తాడు. అది విన్న గోవిందరాజు ఆనందపడతాడు.

జానకీరామా పెళ్లికి వెళ్తున్న టైంలో ఈ ఆర్డర్ ఎందుకు తీసుకున్నావని జ్ఞానాంభను ప్రశ్నిస్తాడు గోవిందరాజు. పెళ్లికి మల్లిక, విష్ణు వెళ్తుంటే సమస్య ఏముందని ఎదురు ప్రశ్న వేస్తుంది జ్ఞానాంభ. ఇంతలో మల్లిక విషయం తెలుసుకున్న భర్త... బెదిరించి అటుకులు చిట్టిబాబుకు ఫోన్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటాడు. భర్తపై చిందులు తొక్కుతూ ఆపని చేస్తుంది మల్లిక.

ఇంతలో అటుకులు చిట్టిబాబు జ్ఞానాంభకు ఫోన్ చేసి స్వీట్స్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్తాడు. అది విన్న గోవిందరాజు ఆనందపడతాడు. జానకి, రామను పెళ్లికి వెళ్లమని చెప్తాడు. 

ఇంతలో మల్లిక వచ్చి చిట్టిబాబు ఇచ్చిన లక్ష రూపాయలు ఇవ్వమని అడుగుతుంది. అతనికి ఇచ్చేస్తానంటుంది. అతను నీకు తెలుసా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది జ్ఞానాంభ. కంగారులో తనే అతన్ని పంపించానంటూ అసలు విషయం చెప్పేస్తుంది. దీంతో అడ్డంగా బుక్కైపోయిన మల్లిక.. కాసేపు ఆలోచించి... గేట్‌ దగ్గర నుంచి ఇంట్లోకి పంపించానంటూ కవర్ చేస్తుంది. ఆమె గురించి బాగా తెలిసిన గోవిందరాజులకు అనుమానం వస్తుంది. అటుకుల చిట్టిబాబు రావడం వెనుక మల్లిక ఉందని గ్రహిస్తాడు గోవిందరాజు. 

తన భర్త ఫోన్‌లో ఉన్న వీడియో డిలీట్ చేయడానికి చూస్తుంది మల్లిక. కానీ ఫోన్ దొరక్క ఇబ్బంది పడుతుంది. పడుకున్నట్టు నటించిన భర్త ఆమెను ఆట పట్టిస్తాడు. 

హైదరాబాద్‌లో జరిగే వంటల పోటీలకు వెళ్లడానికి ఎలాంటి ఆటాంకాలు లేవని గోవిందరాజు, జానకీరామచంద్ర అనుకుంటున్న టైంలో ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి సునంద, కర్ణ దిగుతారు.

వాళ్లు ఇద్దర్నీ చూసిన గోవిందరాజులతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. వేళాపాలాలేకుండా వీళ్లు ఎందుకు వచ్చారో అని అనుకుంటాడు గోవిందరాజు. వీళ్లిద్దర్నీ చూసిన జానకీ రామచంద్ర భయపడిపోతారు. ఎక్కడ డబ్బులు సంగతి ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పేస్తారో అని కంగారు పడతారు. తాము స్వీట్‌షాప్‌ పెడుతున్నట్టు చెబుతుంది సునంద. ఆ స్వీట్‌ షాప్ మీ దగ్గరే పెడుతున్నామంటుంది. ఎక్కడ అనేది మాత్రం ఆరోజు రివీల్ చేస్తామంటూ సస్పెన్స్‌లో పెట్టి వెళ్లిపోతుంది సునంద.  

రేపటి భాగం
చెఫ్‌ పోటీలకు వెళ్తే ఈ డబ్బు సమస్య తీరిపోతుందని జానకీ రామచంద్ర అనుకుంటున్న టైంలో... గోవిందరాజు వస్తాడు. ఇంతోల మాట మార్చి... హైదరాబాద్‌లో ఖర్చులు ఉంటాయి కదా అని కవర్ చేస్తాడు రామచంద్ర. ఇది చాటుగా వింటున్న మల్లిక షాక్ అవుతుంది. మధ్యలో హైదరాబాద్ ప్రస్తావన ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తుంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget