అన్వేషించండి

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

పెళ్లి పేరుతో పోటీలకు బయల్దేరిన జానకి,రామాకు అనుకోని కష్టం వచ్చింది. ఇంతకీ పోటీలకు వెళ్తారా... లేదా?

వంటల పోటీలకు వెళ్లేందుకు అప్లికేషన్ నింపామని జానకి చెప్పడంతో జ్ఞానాంభ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అంటూ రంకెలేస్తుమది. ఈసారి ఇంట్లో ఆ మాట వినిపించకూడదని హుకుం జారీ చేస్తుంది. పోటీలకు చాలా మంది గొప్ప గొప్ప వాళ్లు వస్తారని... అమయాకుడైన తన కుమారుడు వాళ్లను తట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది జ్ఞానాంభ. ఒప్పించే ప్రయత్నం చేస్తుంది జానకి. కానీ ఇలాంటి పోటీలు ఏమీ అక్కర్లేదని జ్ఞానాంభ చెప్పేస్తుంది. ఒప్పుకోనని చెప్పేశాక... మళ్లీ మళ్లీ ఈ ప్రయత్నాలెందుకని ప్రశ్నిస్తుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా జ్ఞానాంభ ఒప్పుకోదు. వంటల పోటీల ప్రస్తావన మరోసారి ఇంట్లో వినిపిస్తే మర్యాదగా ఉండదని జానకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. 
జ్ఞానాంభ అలా తెగేసి చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుంటారు రామా అండ్‌ జానకి. వాళ్లిద్దరి వద్దకు వచ్చిన గోవిందరాజు వచ్చి జ్ఞానాంభకు చెప్పకుండా వెళ్లి గెలిచి చూపించాలని సలహా ఇస్తాడు. ఇది విన్న జానకి, రామ్‌లు షాక్‌కు గురి అవుతారు. కుమారుడు ఓడిపోయి ఎక్కడ కుమిలిపోతాడో అన్న భయంతో వద్దని అంటుందని... గెలిస్తే ఆనందిస్తుందని ధైర్యం చెప్పి పంపిస్తాడు గోవిందరాజు. ఆయన మాటకు అడ్డు చెప్పిన జానకి... అత్తయ్యకు చెప్పకుండా వెళ్లదలుచుకోలేదని చెబుతుంది. అత్తయ్యను మోసం చేయలేమని చెప్పేస్తుంది. రామా ఈ పరిస్థితిలో ఉండటానికి తానే కారణమని... ఈ బాధ సంతోషంగా మారాలంటే ఆ పోటీల్లో గెలవాలని చెప్పి జానకికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. జానకి పక్కనే ఉంటే రాముడికి ఏం కాదని ప్రోత్సహిస్తాడు. అయినా జానకి ఒప్పుకోదు. దూరపు బంధువుల పెళ్లికని చెప్పి హైదరాబాద్‌ పోటీలకు వెళ్లమని సలహా ఇస్తాడు గోవిందరాజు. ఆయన ఒట్టేసి చెప్పేసరికి జానకిరామా కాదనలేకపోతారు. 

జానకీ, రామా, గోవిందరాజుల డిస్కషన్ విన్న మల్లిక అసహనంతో రగిలిపోతుంది. ఎలాగైనా అడ్డుకుంటానని అనుకుంటుంది. వెంటనే పెద్దమ్మకు ఫోన్ చేసి విషయాన్ని వివరిస్తుంది. అడ్డుకోవాలని ప్లాన్‌ చెబుతుంది.
వైజాగ్‌ పెళ్లికి అని చెప్పి జానకి, రామాను ఎలా పంపించాలి... జ్ఞానాంభను ఎలా ఒప్పించాలని ఆలోచిస్తుంటాడు గోవిందరాజు. ఇంతలో మల్లిక కలుగుజేసుకొని జ్ఞానాంభకు అసలు విషయం చెబుతుంది. దీంతో అందుకున్న గోవిందరాజు... వైజాగ్‌ పెళ్లికి ఎవరు వెళ్తారని ప్రశ్నిస్తాడు. ఇందులో ఆలోచించడానికి ఏముందన్న జ్ఞానాంభ... మనిద్దరం వెళ్లొద్దామని సింపుల్‌గా చెప్పేస్తుంది. ఏదో ఫిటింగ్ పెట్టి ఆ పెళ్లికి జానకిరామాను పంపించాలని ప్లాన్ చేస్తాడు గోవిందరాజు. విష్ణు అందుకొని వాళ్లు పెద్ద కొడుకు, కోడల్ని పంపించారని... మనం కూడా అలా చేయాలని సలహా ఇస్తాడు కుమారుడు విష్ణు. దానికి మద్దతుగా గోవిందరాజు... జానకి, రామాను పంపిస్తే ఎలా ఉంటుందని ప్రపోజల్ పెడతాడు. 

రేపటి ఎపిసోడ్

వైజాగ్‌ పెళ్లి పేరుతో హైదరాబాద్ వెళ్లేందుకు జానకీరామా రెడీ అవుతున్న టైంలో స్వీట్స్ ఆర్డర్ వస్తుంది. స్వీట్స్ ఆర్డర్‌ తీసుకుంటుంది జ్ఞానాంభ. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 17th: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
నువ్వులేక నేను లేను: గుడిలో రాధపై కత్తితో దాడి చేసిన రౌడీలు...భార్యను కాపాడుకున్న విక్రమ్‌ కృష్ణ
Podarillu Serial Today July 17th:మహా బర్త్‌డేకు చక్రి సర్‌ఫ్రైజ్ ప్లాన్‌....అంతకన్నా ఎక్కువ షాక్‌ ఇచ్చిన మహాలక్ష్మీ
పొదరిల్లు: మహా బర్త్‌డేకు చక్రి సర్‌ఫ్రైజ్ ప్లాన్‌....అంతకన్నా ఎక్కువ షాక్‌ ఇచ్చిన మహాలక్ష్మీ
Gundeninda Gudigantalu July17th Episode: చింతామణి చేతిలో దారుణంగా మోసపోయిన మీనా....పదిలక్షల కోసం మీనా చేసిన ప్రయత్నాలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: చింతామణి చేతిలో దారుణంగా మోసపోయిన మీనా....పదిలక్షల కోసం మీనా చేసిన ప్రయత్నాలు ఏంటి..?
Nindu Noorella Saavasam Serial Today July 17th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన స్వామిజీ - అయోమయంలో మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన స్వామిజీ - అయోమయంలో మనోహరి  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget