అన్వేషించండి

Jagadhatri Serial January 6th Episode: తండ్రిని చూసి కోపంతో రగిలిపోతున్న యువరాజ్ - ఆత్మహత్యయత్నం చేసిన వైజయంతి!

Jagadhatri Serial Today Episode: నిజం చెప్పమంటూ వైజయంతి విషం మింగటంతో సుధాకర్ సంకట స్థితిలో పడిపోవడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.

Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కేదార్ పరిస్థితిని తలుచుకొని బాధపడుతుంది ధాత్రి. కేదార్ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం యువరాజ్ అని రుజువైతే మాత్రం అతడిని వదిలిపెట్టేది లేదు అని కసిగా అనుకుంటుంది.

మరోవైపు ఆఫీసులో ఉన్న సుధాకర్ బ్లడ్ కావాలంటూ పెట్టిన మెసేజ్ చూసి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.

సుధాకర్: డాక్టర్ నేను బ్లడ్ డోనర్స్ మెంబర్ ని మీరు బ్లడ్ కావాలని మెసేజ్ పెట్టారు కదా ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు.

డాక్టర్: లేదండి పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి అని చెప్పటంతో హాస్పిటల్ కి బయలుదేరుతాడు సుధాకర్.

డాక్టర్ : ధాత్రి దగ్గరికి వచ్చి అదృష్టం కొద్ది డోనర్ దొరికారు కాసేపట్లో వచ్చేస్తారు అని చెప్తాడు. అప్పుడే కేదార్ పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో చెక్ అప్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది  డోనర్ వచ్చి బ్లడ్ ఇచ్చే వరకు సిచువేషన్ స్టేబుల్ గా ఉంటే పర్వాలేదు లేదంటే మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ మాటలకి ధాత్రి కన్నీరు పెట్టుకుంటుంది.

యువరాజ్: ఇదంతా పక్క నుంచి చూస్తున్న యువరాజ్ ఓకే దెబ్బకి కేదార్ పైకి, ధాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు అని కసిగా నవ్వుకుంటాడు. అంతలోనే వెనక్కి తిరిగేసరికి కంగారుగా వస్తున్న తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంట్లో ఏ సంబంధం లేదని చెప్పి ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే కాపాడటానికి వచ్చేసాడు అంటే వీళ్ళిద్దరికీ కచ్చితంగా సంబంధం ఉంది అని కోపంతో రగిలిపోతాడు.

మరోవైపు సుధాకర్ బ్లడ్ ఇచ్చి బయటికి వచ్చి ఆ అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతాడు.

డాక్టర్: ప్రస్తుతం పరవాలేదు మీరు ఆ కుటుంబాన్ని నిలబెట్టినట్లే అంటాడు.

సుధాకర్: ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చూడొచ్చా అంటాడు.

డాక్టర్ : చూడొచ్చు ఇక్కడే ఉన్నాడు అని చెప్పటంతో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కేదార్ ఉంటాడు. కేదార్ ని  చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు సుధాకర్.

సుధాకర్: ఇతడిని ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు.

డాక్టర్ దూరంగా దేవుడిని ప్రార్థిస్తున్న ధాత్రిని చూపిస్తాడు.

సుధాకర్: మరింత కంగారు పడుతూ నేను బ్లడ్ ఇచ్చాను అని తెలిస్తే మరింత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

డాక్టర్ : ధాత్రితో మాట్లాడుతూ మీ తాళి చాలా గట్టిది ప్రాణం నిలబడింది అని చెప్తాడు.

దేవుడికి థాంక్స్ చెప్పుకుంటుంది ధాత్రి. ఆ తర్వాత కేదార్ దగ్గరికి వెళ్లి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోనందుకు థాంక్స్ అని ఎమోషనల్ అవుతుంది. అక్కడే ఉన్న సిస్టర్ చాలా కాంప్లికేటెడ్ కేస్ అయినప్పటికీ బ్రతికాడు నిజంగా మీ తాళి చాలా గట్టిది అంటుంది.

మరోవైపు సుధాకర్ ఇంటికి వచ్చి కేదార్ గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. బ్లడ్ డొనేట్ చేశానని ఇంట్లో తెలిస్తే ఎంత గొడవ అవుతుందో అనుకుంటాడు. అప్పుడే యువరాజ్ తల్లిని తీసుకొని అక్కడికి వస్తాడు. యువరాజ్ కి బ్లడ్ ఇచ్చి వచ్చాడు అని తండ్రి ఎదురుగానే తల్లికి చెప్తాడు.

వైజయంతి: కోపంతో రగిలిపోతూ సుధాకర్ చేయి తీసి యువరాజ్ తల మీద పెట్టి ఇప్పుడు నిజం చెప్పు అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి అతడిని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో పెట్టారు అని అడుగుతుంది.

సుధాకర్ ఏమీ మాట్లాడకపోవడంతో పాయిజన్ తాగేస్తుంది. ఒకసారిగా కంగారు పడి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు యువరాజ్. అందరూ వైజయంతి చుట్టూ చేరుతారు ఏం జరిగింది అని అడుగుతుంది కౌషికి.

యువరాజ్ :ఈ మనిషి తప్పు చేస్తున్నాడు అని సుధాకర్ ని చూపించి చెప్తాడు.

అదంతా తర్వాత హాస్పిటల్ కి తీసుకు వెళ్ళేటప్పటికి సీరియస్ అయిపోతుంది.. ఇక అతర్వాత కొంచెం కోలుకున్న వైజయంతి ఇప్పటికైనా నిజం చెప్పండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టారు అని అడుగుతుంది. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget