అన్వేషించండి

Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!

Jagadhatri Today Episode: మీనన్ ని పట్టుకోవడానికి ధాత్రి వాళ్లు వేసిన  ప్లాన్ సక్సెస్ అవటంతో కథ మరో మలుపుకి తిరుగుతుంది.

Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ధాత్రిని చావుకి దగ్గరగా ఉన్నావు అయినా భయం లేదా అంటాడు మీనన్.

ధాత్రి: చావుకి భయపడేదాన్నే అయితే ఈ పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యేదాన్నే కాదు అని మీనన్ వైపు తీక్షనంగా చూస్తుంది.

ఆ చూపుని తట్టుకోలేక ధాత్రిని చంపేయమని స్వామికి చెప్తాడు మీనన్.

మీనన్ : స్వామి ట్రిగర్ నొక్కబోతుంటే ఒక్క నిమిషం ఆగు ఇప్పటివరకు నన్ను ఏ పోలీసు టచ్ చేయలేదు.. అలాంటిది ఈమె నన్ను టచ్ చేసింది ఒక్కసారి తన ఫేస్ చూస్తాను అని ఆమె దగ్గరికి వస్తాడు మీనన్.

మీనన్ తన ఫేస్ చూడకుండా స్వామి దగ్గర నుంచి తప్పించుకుంటుంది ధాత్రి. స్వామి తప్పించుకొని మీనన్ తో పాటు వెళ్ళిపోతాడు. ధాత్రి వాళ్ళు వెంబడిస్తారు కానీ పట్టుకోలేక పోతారు.

ఒక పోలీస్: ఛ ప్లాన్ ఫెయిల్ అయింది మేడం.. స్వామి తప్పించుకున్నాడు.

ధాత్రి : ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు సక్సెస్ అయింది. అంటూ స్వామి మెడలో చిప్ తగిలించిన సంగతి చెప్తుంది.

మరోవైపు కారులో కూర్చున్న స్వామి మీనన్ కి థాంక్స్ చెప్తాడు. కారులో కూర్చున్న మీనన్ మిర్రర్ లోంచి ధాత్రి వాళ్ళని చూస్తే వాళ్ళ ఫేసు ఆనందంతో వెలిగిపోవటం గమనిస్తాడు. ధాత్రి ఏదో చేసింది అని మనసులో అనుకుంటాడు.

మరోవైపు స్వామి మెడలో డివైస్ ఎలా సెట్ చేసిందనేది చెప్పి కేదార్ ని డివైస్ ఓపెన్ చేయమంటుంది ధాత్రి. కేదార్ డివైస్ ఓపెన్ చేసి ధాత్రి ఫోన్ కి కూడా కనెక్ట్ చేస్తాడు. అప్పుడే మీనన్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.

మీనన్: అసలు నిన్ను ఎందుకు అరెస్టు చేశారు, నువ్వు వాళ్ళకి ఏమైనా నిజాలు చెప్పావా..

స్వామి: నేను వాళ్లకి ఎలాంటి నిజాలు చెప్పలేదు అని బయటకు చెప్పి మనసులో మాత్రం చెప్పానని తెలిస్తే చంపేస్తాడు అనుకుంటాడు.

మీనన్ : ధాత్రి ముఖంలో ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధ గాని నువ్వు తప్పించుకున్నందుకు కోపంగాని కనిపించలేదు పైగా ఆ కళ్ళలో ఏదో మెరుపు కనిపించింది. ధాత్రి ఏదో చేసింది ఎందుకైనా మంచిది మనం ప్లాన్స్ అన్ని మార్చేద్దాం అంటాడు.

ఈ మాటలు అన్నీ డివైజ్ ద్వారా పోలీసులు వింటారు. ఇకమీదట వాళ్లు వెయ్యబోయే ప్రతి ప్లాన్ మనకి తెలుస్తుంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు అర్ధరాత్రి దాటిన తర్వాత మెల్లగా ఇంటికి వస్తారు ధాత్రి దంపతులు. అప్పుడే బూచి సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు.

బూచి: ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా సిగరెట్ కాలుస్తూ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టుకుంటూ ఉంటాడు.

కేదార్ అదంతా వీడియో తీస్తాడు. తర్వాత కామ్ గా ఇంట్లోకి వెళ్లిపోతుంటే వాళ్ళని బూచి చూసి ఈ టైంలో ఎక్కడి నుంచి వచ్చారు అని నిలదీస్తాడు. నన్ను ఆడవాళ్ళ చేత కొట్టిస్తారు కదా ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళ దగ్గర ఇరికిస్తాను అనుకొని ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు.

ధాత్రి: అయ్యో ఎవరిని పిలవకండి అందరూ లేస్తారు అని భయం నటిస్తుంది.

అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ బయటికి రావటంతో వాళ్లందరికీ ధాత్రి వాళ్ళు ఇప్పుడే బయటి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారో అడగండి అని చెప్తాడు బూచి.

కౌషికి : ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉండాలంటే ఆ పద్ధతులు పాటించాలి.

నిషిక: వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఉన్నట్టుండి ధాత్రి మాయమైపోతుంది మళ్లీ అప్పుడే ప్రత్యక్షం అవుతుంది. ఏమైనా అంటే స్కూలు అంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి.

కౌషికి : ఏం చేస్తాం ఇంట్లోంచి బయటికి పంపించేస్తాం అంటుంది.

ధాత్రి: నిజం చెప్తాను కానీ బూచి అన్నయ్యని ఏమీ అనను అని మాట ఇవ్వండి అంటుంది.

దానికి దీనికి ఏంటి సంబంధం అని అయోమయంగా అడుగుతారు ఇంట్లో వాళ్ళు.

ధాత్రి: కేదార్ కి నిద్ర పట్టక అలా వాకింగ్ కి బయటికి వచ్చాము అప్పుడే అన్నయ్య మమ్మల్ని సిగరెట్లు తీసుకు రమ్మని బయటికి పంపించాడు అని చెప్తుంది.

ఆ మాటలు ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మకపోతే వీడియో చూపించి బూచిని అందరి ముందు ఇరికించేస్తారు కేదార్ దంపతులు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 30th:కాత్యాయినీ కళ్లల్లో కంగారు ఎందుకు..? కాచీ తీసుకెళ్తున్న బ్యాగ్‌లో ఏముంది..?
జగద్ధాత్రి సీరియల్: కాత్యాయినీ కళ్లల్లో కంగారు ఎందుకు..? కాచీ తీసుకెళ్తున్న బ్యాగ్‌లో ఏముంది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల బుట్టలో విహారి పడతాడా! సహస్రకు లక్ష్మీ గురించి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల బుట్టలో విహారి పడతాడా! సహస్రకు లక్ష్మీ గురించి తెలుస్తుందా!
Godavari Serial Today June 30th: 'గోదావరి' సీరియల్: వేలంపాట దగ్గరకు వెళ్లి గొడవ చేసిన జాను..! జానుని తోసేసిన అధికారులు!
'గోదావరి' సీరియల్: వేలంపాట దగ్గరకు వెళ్లి గొడవ చేసిన జాను..! జానుని తోసేసిన అధికారులు!
Nindu Manasulu Serial Today June 30th: నిండు మనసులు: బామ్మ గెటప్‌లో ఇరగదీసిన ప్రేరణ.. వరుణ్ ఆచూకీ తెలిసినట్లేనా!
నిండు మనసులు: బామ్మ గెటప్‌లో ఇరగదీసిన ప్రేరణ.. వరుణ్ ఆచూకీ తెలిసినట్లేనా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Embed widget