అన్వేషించండి

Jagadhatri Serial Today May 8th: కేదార్‌ చేతికి చిక్కిన తల్లి ఫొటో, దాన్ని దక్కించుకునేందుకు నిషిక, వైజంతి పాట్లు

Jagadhatri Serial Today Episode May8th:కేదార్‌ చేతికి చిక్కిన తల్లి ఫొటో, దాన్ని దక్కించుకునేందుకు నిషిక, వైజంతి పాట్లు

Jagadhatri Serial Today Episode: వైజయంతి రూమ్ సర్దుతున్న చిలకమ్మకు అక్కడ కేదార్ వాళ్ల అమ్మ ఫొటో కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని కిందకు వస్తుండగా..నిషిక,వైజయంతి అడ్డుకుని లాక్కోవాలని చూస్తారు. కానీ చిలకమ్మ ఆ ఫొటో ఇవ్వదు. వీళ్లు గొడవపడుతుండగా...జగధాత్రి అక్కడికి వచ్చి ఏం జరిగిందని నిలదీస్తుంది. ఇంతలో కేదార్ కూడా అక్కడికి వచ్చి వైజయంతి చేతిలో ఉన్న ఫొటో లాక్కుని చూస్తాడు.అసలు మా  అమ్మ ఫొటో మీ రూమ్‌లోకి ఎందుకు వచ్చిందని అడుగుతాడు. సుధాకర్‌ కూడా వచ్చి ఆవిడ ఫొటో మీకు ఎక్కడదని ప్రశ్నిస్తాడు.

వైజయంతికి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుండగా...యువరాజు అక్కడికి వచ్చి ఈ ఫొటో ఎలా వస్తే ఏంటని ఇప్పుడు ఇది ఈ ఇంట్లో ఉండకూడదని కేదార్ చేతిలో నుంచి తీసుకుని విసిరిపడేస్తాడు. అది శ్రీవల్లి ముందుపడి పగిలిపోతుంది.కేదార్ వెంటనే యువరాజు చొక్కాపట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా....కౌషికి వచ్చి అడ్డుకుంటుంది.  వాళ్ల అమ్మ ఫొటో ఎందుకు కిందపడేశావని తమ్ముడిపై అరుస్తుంది. ఇంతలో శ్రీవల్లి ఫొటో తీసుకుని తీసుకొస్తుంటుంది. అది ఎక్కడ చూస్తుందేమోనని యువరాజు లాగేయగా....శ్రీవల్లి చేయి కోసుకుని రక్తం వస్తుంది. అంతే సుధాకర్‌ కొడుకు చెంప పగులగొడతాడు. అందరూ వెళ్లిపోగా.....కేదార్‌ వాళ్ల అమ్మ ఫొటో తీసుకుని రూమ్‌కు వెళ్తాడు.
                       

సుధాకర్‌ దగ్గరకు వెళ్లి నన్ను ఎందుకు కొట్టావని యువరాజు నిలదీస్తాడు.నీ ప్రియురాలి ఫొటో పగులగొట్టాడనే కొట్టావా అని వైజయంతి అంటుంది. నేను ఫొటో పగులగొట్టినందుకు కొట్టలేదని..శ్రీవల్లి చేతికి గాయం చేసినందుకు కొట్టానని అంటాడు. యువరాజు అడ్డుకోకపోయి ఉంటే శ్రీవల్లి ఆ ఫొటో చూసేదని నిషిక అంటుంది.చూస్తే ఏమవుతుందని అనగా...శ్రీవల్లికి కేదార్ అన్నయ్య అవుతాడన్న సంగతి తెలిసిపోతుందని....అప్పుడు వాళ్లిద్దరూ కలిసిపోతారని చెబుతుంది.ఆ మాటలు విన్న సుధాకర్ షాక్ తింటాడు. శ్రీవల్లి, కేదార్‌ అన్నాచెల్లెల్లు అవ్వడం ఏంటని నిలదీస్తాడు. వెంటనే యువరాజు మాటమార్చి సుధాకర్‌ దగ్గర నుంచి వచ్చేస్తారు. నీవల్ల అన్ని ఇబ్బందులేనని భార్యపై మండిపడతాడు యువరాజు. మనం ఎలాగైనా జగధాత్రి వాళ్ల దగ్గర ఉన్న ఫొటో కొట్టేయాలని అనుకుంంటారు. ఇంతలో శ్రీవల్లి కేదార్‌ దగ్గరకు వెళ్లి అమ్మ ఫొటో ఓసారి చూస్తానని  అడగ్గా....కేదార్ చూపించబోతుండగా నిషిక చూసి శ్రీవల్లిని బయటకు పిలుస్తుంది.
                   జేడీ ఎలాగైనా తన కుమారుడిని చంపుతుందని భయపడిపోయిన మినిస్టర్ వాడిని దుబాయ్‌ పారిపొమ్మని సలహా ఇస్తాడు.ఆ జేడీకి భయపడి ఊరువదిలి పారిపోయే ప్రసక్తే లేదని అవినాష్‌ అంటాడు. పారిపోకపోతే దానిచేతిలో చచ్చిపోతావని మీనన్ అంటాడు. మీనన్‌ను చూడగానే మినిస్టర్ అదిరిపడతాడు. నువ్వు అమ్మాయిని రేప్‌చేసి చంపిన గంటలోనే నిన్ను లోపల వేయడమేగాక..వాళ్ల ఇంటి మీదకు వెళ్లిన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిందని అంటాడు. నీకు ఆ జేడీ ముఖం ఎలా ఉంటుందో తెలుసునని కాబట్టి నాకు ఆ డిటైల్స్‌ చెబితే....దాన్ని లేపేస్తానని అంటాడు.కానీ అవినాష్ చెప్పనని అంటాడు.  ఆ జేడీ టీంలో అందరినీ చంపిన తర్వాత ఆ జేడీని కూడా చంపడానికి ముందు నీకు  ఆ విషయం చెబుతానని అవినాష్ అంటాడు. అప్పటి వరకు చెప్పనని జేడీతో ఛాలెంజ్ చేశానని చెబుతాడు.దీనికి మీనన్ సరేనంటాడు.అయితే  ఇక నుంచి మనమిద్దరం కలిసి పనిచేద్దామని మీనన్ చేయి కలుపుతాడు.
                         జగధాత్రి రూమ్‌లో ఉన్న ఫొటో కొట్టేయడానికి వైజయంతి,నిషిక ప్రయత్నించగా....చిలకమ్మ అక్కడే ఉండటంతో వెనక్కి వచ్చేస్తారు. ఆ ధాత్రి కావాలనే చిలకమ్మను కాపలాగా పెట్టిందని యువరాజు అంటాడు. అయితే మనం చిలకమ్మను రీడింగ్‌  రూమ్ సర్దమని చెప్పి పంపిద్దామని...ఆ  రూమ్ లాక్ పడిపోతే వెంటనే రాదని నిషిక అంటుంది.అప్పుడు జగధాత్రి,కేదార్ ఆ రూమ్ తలుపు తీసే పనిలోఉంటే మనం వెళ్లి ఫొటో తీసుకొచ్చేద్దామని అంటుంది. దీంతో వైజయంతి చిలకమ్మను  రీడింగ్‌ రూమ్‌లోకి పంపి లాక్‌వేస్తుంది. అయితే లోపల సుధాకర్‌ కూడా ఉండటంతో వైజయంతి లబోదిబోమంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget